అక్కినేని నాగార్జున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయాలలోను చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు సాధారణంగా పోయిన ఏడాది చిరంజీవితో కలిసి నాగార్జున వైయస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే.. అయితే వీరు భేటీ అయినప్పుడు సినిమా ఇండస్ట్రీ లో జరుగుతున్న నష్టాల గురించి వైయస్ జగన్ కు వినిపించారు.. కానీ ఈ సారి మాత్రం చిరంజీవి రాకుండా కేవలం నాగార్జున మాత్రమే వైయస్ […]
Tag: nagarjuna
కొడుకు హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్..?!
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఘోస్ట్` ఒకటి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ, పలు కారణాల వల్ల కాజల్ ఈ మూవీ నుంచి తప్పుకుంది. దాంతో ఇప్పుడు ఆమె స్థానంలో హాట్ బ్యూటీ అమలా పాల్‌ను రంగంలోకి దింపారని సమాచారం. […]
అఖిల్ పుట్టాడని ఎంతో బాధపడ్డ నాగార్జున..ఎందుకో తెలుసా?
అక్కినేని అఖిల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అక్కినేని నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. ఇప్పటి వరకు సరైన హిట్టే అందుకోలేకపోయాడు. అయితే తాజాగా ఈయన నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రం మాత్రం అక్టోబర్ 15న విడుదలై ఘన విజయం సాధించింది. దాంతో తొలి హిట్ అందుకున్న అఖిల్ ప్రస్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ తండ్రి నాగార్జున గురించి మాట్లాడుతూ.. […]
చిరుని ఫాలో అవుతున్న నాగార్జున..అసలు మ్యాటరేంటంటే?
ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. ఓ భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసి బాగానే సక్సెస్ అవుతున్నారు. దీంతో సొంత స్టోరీలే కాకుండా.. రీమేక్ స్టోరీలపై దర్శకనిర్మాతలకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు బాగానే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్‌లో విక్టరీ వెంకటేష్ ముందుండగా.. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ మధ్య కాలంలో రీమేక్ చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే […]
ఇప్పటివరకు యాంకర్స్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరెవరో తెలుసా?
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సినీ సెలబ్రెటీలుగా మారిన వారు టాలీవుడ్‌లో ఎందరో ఉన్నారు. అలాగే స్టార్ హీరోలుగా సత్తా చాటుతూ యాంకర్స్‌గా మారిన వారూ ఉన్నారు. అలాంటి హీరోలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ తొలి సారి యాంకర్‌గా మారి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున: `మీలో ఎవరు […]
బిగ్‌బాస్ 5: రవిని నమ్మకండి..ఇంటి సభ్యులకు శ్వేత స్ట్రోంగ్ వార్నింగ్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీదలు ఎలిమినేట్ కాగా.. ఆరో వారంలో అందరూ ఊహించినట్టే శ్వేతా వర్మ బ్యాగ్ సద్దేసింది. శ్వేతా ఎలిమినేట్ కావడం యానీ, సన్నీ, ప్రియాంక, విశ్వలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత వర్మ ఒక్కో కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పేసింది. ఈ క్రమంలోనే రవి గురించి […]
బిగ్‌బాస్ 5: రవినే టార్గెట్ చేసిన నాగ్..అదే అతడికి ప్లస్ అవుతుందా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఆరో వారం కూడా పూర్తి కాబోతోంది. నిన్న శనివారం కావడంతో కింగ్ నాగార్జున ఇంటి సభ్యులందరికీ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు. ఈ క్రమంలోనే రవి ఇమేజ్‌ను నాగ్ డ్యామేజ్ చేసేశారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో రవి అందరితో కుషన్స్ కట్ చేయించి తాను సేఫ్‌గా ఉన్నాడు. ఇదే విషయంపై నాగార్జున అతడిని ప్రశ్నించాడు. అందుకు రవి మాట్లాడుతూ.. `నేను వాళ్లతో తప్పు […]
బిగ్ బాస్ :లోబో పై ఫైర్ అయిన నాగార్జున?
తాజాగా జరిగిన బిగ్ బాస్ షో ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. కూతుళ్ల మీద,వాళ్ళ మీద,వీళ్ళ మీద ఒట్టు వేయడం ఎందుకు అంటూ యాని మాస్టర్ మీద ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత నామినేషన్స్ లో శ్రీరామ్ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ అతనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగార్జున. యాక్టర్స్ అంటే చిన్న చూపా అంటూ నిలదీశాడు. హౌస్ ప్రాపర్టీ నిర్లక్ష్యం […]
నాగార్జున విడిచిపెట్టమని ఏఎన్ఆర్ టబు ని బ్రతిమలాడాడట?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని కుటుంబం గురించి అలాగే అక్కినేని కుటుంబ సభ్యుల గురించి మనందరికీ తెలిసిందే. మొదటగా ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీ హీరో గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరావు ఎన్నో భిన్న విభిన్న పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా తన చివరి రోజులలో కూడా సినిమాలలో నటించాడు. ఇక నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున […]









