అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ `మనం`. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. సమంత, శ్రియ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2014 మే 24న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రామే అక్కినేని నాగేశ్వరరావుకు ఆఖరి చిత్రం. అయితే […]
Tag: nagarjuna
బంగార్రాజుగా నాగచైతన్య అదిరిపోయాడు.. టీజర్ ఎలావుందంటే..!
నాగార్జున హీరోగా నటించి ఐదేళ్ల కిందట విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సంచలన విజయం సాధించింది. వరుస ఫ్లాప్ లలో ఉన్న నాగార్జున కు ఈ సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషియో ఫాంటసీ గా కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున తో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో […]
బాలయ్యకు అల్లుడు కావాల్సిన చైతు..సామ్ రాకతో అంతా ఫ్లాప్?!
నటసింహం నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుళ్లు కాగా.. పెద్ద కూతురు బ్రహ్మీణిని నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు లోకేష్ కి ఇచ్చి వివాహం జరిపించిన సంగతి తెలిసిందే. ఇక రెండో కూతురు తేజస్విని బాలయ్య మొదట ఓ హీరోకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు నాగార్జున తనయుడు నాగ చైతన్యనే. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు ఎంత సన్నిహితంగా ఉండే వాళ్ళు. అందుకే నాగ చైతన్య-తేజస్విలకు వివాహం జరిపించి […]
యువ బంగార్రాజుగా నటించేది నాగ చైతన్యనా .. ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటీ..!
అక్కినేని నాగార్జున హీరోగా 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమా విడుదలైన ఐదేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఈ సినిమా సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో కథ ఆరంభంలోనే బంగార్రాజు పాత్ర పోషించిన నాగార్జున క్యారెక్టర్ చనిపోయినట్లు చూపిస్తారు. అయితే ఆ […]
బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలే డేట్ లీక్..నెట్టింట వైరల్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5న అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే మూడోసారి కూడా బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేస్తున్నారు. ఇక మొత్తం 19 మంది కంటస్టెంట్లతో స్టార్ట్ అయిన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీలు వరసగా ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం […]
ఆ స్టార్ హీరో కోసం ఐటెం భామగా మారుతున్న చిట్టి..?!
ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు పట్టడం కాస్త కష్టమవుతుందేమో కానీ, చిట్టి అంటే టక్కున పట్టేస్తారు. అనుదీప్ కెవి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన `జాతిరత్నాలు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫరియా.. చిట్టిగా నటించి ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఈ సినిమాలో ఫరియా నటనకు మంచి మార్కులు పడటంతో.. ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మంచి […]
బిగ్‌బాస్ 5: చిత్తు చిత్తవుతున్న షణ్ముఖ్ గ్రాఫ్.. కారణం..?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదకొండో వారం కొనసాగుతోంది. 19 మందితో ప్రారంభమైన ఈ షోలో.. ఇంకా తొమ్మిది మందే మిగిలిరు. ఇక ఈ వారం కాజల్, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ఆనీ మాస్టర్, ప్రియాంక, మానస్ మరియు సన్నీలు నామినేట్ అవ్వగా.. ఈ ఎనిమిది మందిలో ఒకరు ఆదివారం బ్యాగ్ సద్దేయబోతున్నారు. అయితే నామినేషన్‌లోకి వచ్చిన ప్రతి సారీ షణ్ముఖ్ జస్వంత్ టాప్ ఓటింగ్‌తో ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్‌లోనే ఉండేవాడు. […]
నాగ్‌కి నో చెప్పి ఇప్పుడు ఫీలవుతున్న అమలా పాల్..?
అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాయక్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టి.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను ఏర్పర్చుకుంది. ఇక ఈ మధ్య కుడి ఎడమైతే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమలా పాల్.. తాజాగా ఒక బిగ్ ప్రాజెక్ట్‌ను వదులుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ మన్మథుడిగా పేరు సంపాదించుకున్న కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న […]
`బంగార్రాజు`లో నాగలక్ష్మిగా కృతి శెట్టి..ఫస్ట్ లుక్ అదుర్స్!
కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. 2016 లో వచ్చి సూపర్ డూపర్ హిట్టైన సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ మూవీలో నాగ్ సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతుతో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి జోడీ కడుతోంది. అయితే తాజాగా కృతి శెట్టిని `నాగ లక్ష్మి`గా పరిచయం చేస్తూ మేకర్స్.. ఆమె […]









