యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి సినీ సెలబ్రెటీలుగా మారిన వారు టాలీవుడ్‌లో ఎందరో ఉన్నారు. అలాగే స్టార్ హీరోలుగా సత్తా చాటుతూ యాంకర్స్‌గా మారిన వారూ ఉన్నారు. అలాంటి హీరోలు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్: తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1కి ఎన్టీఆర్ తొలి సారి యాంకర్‌గా మారి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈయన ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున: `మీలో ఎవరు […]
Tag: nagarjuna
బిగ్‌బాస్ 5: రవిని నమ్మకండి..ఇంటి సభ్యులకు శ్వేత స్ట్రోంగ్ వార్నింగ్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఆరు వారాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీదలు ఎలిమినేట్ కాగా.. ఆరో వారంలో అందరూ ఊహించినట్టే శ్వేతా వర్మ బ్యాగ్ సద్దేసింది. శ్వేతా ఎలిమినేట్ కావడం యానీ, సన్నీ, ప్రియాంక, విశ్వలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత వర్మ ఒక్కో కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పేసింది. ఈ క్రమంలోనే రవి గురించి […]
బిగ్‌బాస్ 5: రవినే టార్గెట్ చేసిన నాగ్..అదే అతడికి ప్లస్ అవుతుందా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఆరో వారం కూడా పూర్తి కాబోతోంది. నిన్న శనివారం కావడంతో కింగ్ నాగార్జున ఇంటి సభ్యులందరికీ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు. ఈ క్రమంలోనే రవి ఇమేజ్‌ను నాగ్ డ్యామేజ్ చేసేశారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో రవి అందరితో కుషన్స్ కట్ చేయించి తాను సేఫ్‌గా ఉన్నాడు. ఇదే విషయంపై నాగార్జున అతడిని ప్రశ్నించాడు. అందుకు రవి మాట్లాడుతూ.. `నేను వాళ్లతో తప్పు […]
బిగ్ బాస్ :లోబో పై ఫైర్ అయిన నాగార్జున?
తాజాగా జరిగిన బిగ్ బాస్ షో ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. కూతుళ్ల మీద,వాళ్ళ మీద,వీళ్ళ మీద ఒట్టు వేయడం ఎందుకు అంటూ యాని మాస్టర్ మీద ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత నామినేషన్స్ లో శ్రీరామ్ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ అతనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగార్జున. యాక్టర్స్ అంటే చిన్న చూపా అంటూ నిలదీశాడు. హౌస్ ప్రాపర్టీ నిర్లక్ష్యం […]
నాగార్జున విడిచిపెట్టమని ఏఎన్ఆర్ టబు ని బ్రతిమలాడాడట?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని కుటుంబం గురించి అలాగే అక్కినేని కుటుంబ సభ్యుల గురించి మనందరికీ తెలిసిందే. మొదటగా ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీ హీరో గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరావు ఎన్నో భిన్న విభిన్న పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా తన చివరి రోజులలో కూడా సినిమాలలో నటించాడు. ఇక నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున […]
శ్రీనువైట్ల స్టార్ డైరెక్టర్ గా ఎదగడానికి అసలు కారణం ఆ హీరోనే?
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడు శ్రీను వైట్ల గురించి తెలియని వారు ఉండరేమో. ఎందుకంటే ఈవీవీ సత్యనారాయణ,జంధ్యాల తర్వాత కామెడీ నిర్మల్ లో పేరు తెచ్చుకున్న వ్యక్తి శ్రీనువైట్ల. ప్రతి ఒక్క డైరెక్టర్ కి సెంటిమెంట్ సీన్ ఉన్నట్టుగానే, శ్రీను వైట్ల సినిమాల్లో కూడా తాగుబోతుల సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ సన్నివేశమే సినిమాకి పెద్ద హైలైట్ గా పిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం కామెడీ సినిమాలు తీస్తున్న శ్రీనువైట్ల మొదట్లో ప్రేమ కథలతో అలరించారట. రవితేజ […]
బిగ్‌బాస్ 5: ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్..బ్యాగ్ సద్దేసేది ఆమేనట..!?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఐదో వారం పూర్తి కాబోతోంది. నిన్న శనివారం కావడంతో `కొండ పొలం` టీమ్‌ను తీసుకొచ్చిన హోస్ట్ నాగార్జున.. ఇంటి సభ్యులను బాగానే ఎంటర్టైన్ చేశారు. అయితే ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకోబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐదో వారం యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, హమీదా, విశ్వ, జెస్సీ, సన్నీ, లోబో, ప్రియ మొత్తం తొమ్మిది మంది నామినేషన్‌లో ఉన్నారు. అయితే […]
బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని పలకరించిన కొండపొలం టీమ్?
బిగ్ బాస్ రియాల్టీ షో రోజు రోజుకి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వారం కూడా ముగింపుకు వచ్చింది.ఇప్పటికే నలుగురు నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈసారి అత్యధికంగా 9 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి నెలకొంది. ఇక బుల్లితెర ప్రేక్షకులకు డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు కొండపొలం సినిమా టీమ్ బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌ను పలకరించింది. […]
హాట్ బిజినెస్ చేయాలనుకున్న టబు ,నాగార్జున.. కానీ?
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఈ సామెత ఎక్కువగా సెలబ్రిటీలకు వర్తిస్తుంది అని చెప్పవచ్చు . ఎందుకంటే హీరో హీరోయిన్లు వారు మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ఒకవైపు సినిమాలను చేస్తూ మరొక వైపు బిజినెస్ చేస్తూ వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఇలా ఇప్పటికే సినిమాల్లో నటిస్తూ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. నాగార్జున కూడా ఒకప్పుడు బిజినెస్ […]