అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటికి.. నటుడిగా టాలీవుడ్లో తనకంటూ స్పెషన్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున. ఒకటి కాదు, రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో సినీ ప్రియులను మెప్పించి టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న నాగ్.. మరోవైపు నిర్మాతగానూ సత్తా చాటుతూ ఎన్నో సంచలనాలు సృష్టించాడు. అటువంటి వ్యక్తిని ఓ హీరోయిన్ భయపెట్టిందట. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. అలనాటి తార, అతిలోక సుందరి శ్రీదేవి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగార్జున […]
Tag: nagarjuna
బంగార్రాజు ఫస్ట్ సింగిల్..స్వర్గంలో సోగ్గాడి ఆట పాట అదుర్స్..!
కింగ్ నాగార్జున ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `బంగార్రాజు` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన మూవీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తుండగా.. రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తైంది. ఈ క్రమంలోనే తాజా షెడ్యూల్‌ను చిత్రబృందం మైసూరులో ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను విడుదల చేశారు. అనూప్ […]
`బంగార్రాజు`పై నయా అప్డేట్..ఫుల్ ఎగ్జైట్‌గా నాగ్ ఫ్యాన్స్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగచైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`కు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అలాగే ఈ మూవీలో రమ్యకృష్ణ, కృతి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తుండగా..అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం నుంచి నయా అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ `లడ్డుందా..` టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో `బాబూ […]
భారత సినీ పరిశ్రమలో ఆ అరుదైన రికార్డు నాగార్జన ఒక్కడిదే..!
టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి పరిచయాలు అవసరం లేదు. సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నాగార్జున.. అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌కు క్రియేట్ చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే టాప్ హీరోల సరసన చేరిన నాగ్.. ఇన్నేళ్ల తన సినీ కెరీర్లో ఏ హీరోకి దక్కిన ఓ అరుదైన రికార్డును తన […]
బిగ్‌బాస్ 5: మళ్లీ రవిని ఏకేసిన నాగ్..మండిపడుతున్న ఫ్యాన్స్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదో వారం కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 19తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్ హమీద, శ్వేతా వర్మ, ప్రియలు వరసగా ఎలిమినేట్ అవ్వగా.. నేడు లోబో బ్యాగ్ సద్దేయబోతున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నిన్న శనివారం కావడంతో హోస్ట్‌గా నాగార్జున ఇంటి సభ్యుల తప్పొప్పులు చెబుతూ క్లాస్ పీకారు. ఈ లిస్ట్‌లో ఎప్పటిలాగానే యాంకర్ […]
అందుకే జగన్ ను కలిసిన నాగార్జున..!!
అక్కినేని నాగార్జున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయాలలోను చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు సాధారణంగా పోయిన ఏడాది చిరంజీవితో కలిసి నాగార్జున వైయస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే.. అయితే వీరు భేటీ అయినప్పుడు సినిమా ఇండస్ట్రీ లో జరుగుతున్న నష్టాల గురించి వైయస్ జగన్ కు వినిపించారు.. కానీ ఈ సారి మాత్రం చిరంజీవి రాకుండా కేవలం నాగార్జున మాత్రమే వైయస్ […]
కొడుకు హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్..?!
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఘోస్ట్` ఒకటి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ, పలు కారణాల వల్ల కాజల్ ఈ మూవీ నుంచి తప్పుకుంది. దాంతో ఇప్పుడు ఆమె స్థానంలో హాట్ బ్యూటీ అమలా పాల్‌ను రంగంలోకి దింపారని సమాచారం. […]
అఖిల్ పుట్టాడని ఎంతో బాధపడ్డ నాగార్జున..ఎందుకో తెలుసా?
అక్కినేని అఖిల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అక్కినేని నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. ఇప్పటి వరకు సరైన హిట్టే అందుకోలేకపోయాడు. అయితే తాజాగా ఈయన నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` చిత్రం మాత్రం అక్టోబర్ 15న విడుదలై ఘన విజయం సాధించింది. దాంతో తొలి హిట్ అందుకున్న అఖిల్ ప్రస్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ తండ్రి నాగార్జున గురించి మాట్లాడుతూ.. […]
చిరుని ఫాలో అవుతున్న నాగార్జున..అసలు మ్యాటరేంటంటే?
ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. ఓ భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసి బాగానే సక్సెస్ అవుతున్నారు. దీంతో సొంత స్టోరీలే కాకుండా.. రీమేక్ స్టోరీలపై దర్శకనిర్మాతలకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు బాగానే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్‌లో విక్టరీ వెంకటేష్ ముందుండగా.. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ మధ్య కాలంలో రీమేక్ చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే […]