బూరెల బుట్టలో పడ్డ బంగార్రాజు.. ఇక తిరుగు లేదు?

సంక్రాంతి వచ్చిందంటే చాలు సినీ ప్రేక్షకులందరికీ పండగే. ఎందుకంటే ప్రతి హీరో తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తూ ఉంటాడు. సంక్రాంతికి విడుదల చేస్తే ఆ కలెక్షన్స్ వేరే లెవెల్ లో ఉంటాయి అని భావిస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు కూడా. అందుకే సంక్రాంతి వచ్చింది అంటే బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా సందడి చేస్తూ ఉంటాయ్. అయితే ఈ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ మేనియా […]

నాగార్జునను బాగా వేధించిన సమస్య ఏంటో తెలుసా?

నాగార్జున వయసు 60 ఏండ్లు దాటినా.. ఆయన 30 ఏండ్ల యువకుడి లాగే కనిపిస్తాడు. తెలుగు సినిమా పరిశ్రమలో గ్లామర్ హీరోగా.. ఇప్పటికీ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నాడు. అయితే ఆయన గ్లామర్ కు కారణాలు చాలా ఉన్నాయట. పుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేస్తాడట. ఆరోగ్యం విసయంలో చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాడట. ఇంత కఠినంగా ఉండే నాగార్జున సైతం ఓ వ్యసనానికి బానిస అయ్యాడట. ఇంతకీ ఆయను […]

సినిమా రాజకీయాలు.. ప్రమాద ఘంటికలు!!

ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కేపీహెచ్బీ కాలనీ లోని శివ పార్వతి థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి థియేటర్ మొత్తం దాదాపు అగ్నికి ఆహుతి అయింది. అదృష్టవశాస్తూ అగ్నిప్రమాద సమయంలో ప్రేక్షకులు ఎవ్వరు థియేటర్లో లేకపోవడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం పలు విషయాల చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం వర్సెస్ ప్రభుత్వం అన్నంత రేంజ్ […]

బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఫినాలేను ఎన్ని కోట్ల మంది చూశారో తెలిస్తే షాకే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఇటీవ‌లె విజ‌య‌వంతంగా పూర్తైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఈ షోలో చివ‌ర‌కు విజే.స‌న్నీ విజేత‌గా నిలిచి బిగ్‌బాస్ ట్రోఫీతో పాటుగా రూ.50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ, ఇర‌వై ల‌క్ష‌లు విలువ చేసే ఫ్లాట్‌, అదిరిపోయే బైక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక బిగ్‌బాస్ సీజ‌న్ 5 ఫినాలే ఎపిసోడ్ ఎంత వైభవంగా జ‌రిగిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు ఈ ఫినాలే […]

అమ‌ల రీ ఎంట్రీ.. ఊహించ‌ని కామెంట్స్‌తో భార్య‌కు నాగార్జున షాక్‌..!

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, కింగ్ నాగార్జున స‌తీమ‌ణి అమ‌ల అక్కినేని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భారతీరాజా దర్శకత్వం వహించిన `వైశాలి` అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా సినీరంగంలోనికి ప్రవేశం చేసిన అమ‌ల‌.. తెలుగులో నాగార్జున హీరోగా డి.రామానాయుడు నిర్మించిన `చినబాబు` చిత్రం ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే నాగార్జున‌, అమ‌ల మ‌ధ్య ఏర్పిడిన ప‌రిచ‌యం ప్రేమ‌, ఆపై పెళ్లి వ‌ర‌కు దారి తీసింది. నాగార్జునను పెళ్లి చేసుకున్నాక సినిమాల‌కు దూర‌మైన అమ‌ల‌.. ఫ్యామిలీని చూసుకుంటూ […]

ఓటీటీ వేదిక‌గా తెలుగు బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్‌..?!

బిగ్‌బాస్‌.. ఎక్క‌డో హాలీవుడ్‌లో స్టార్ట్ అయిన ఈ షో తెలుగులోనూ భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో స‌క్సెస్ ఫుల్ ఐదు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. అతి త్వ‌ర‌లోనే ఓటీటీలో సంద‌డి చేయ‌బోతోంది. ఈ విషయాన్ని ఇటీవ‌ల డిస్నీ హాట్‌స్టార్‌ యాజమాన్యంతోపాటు నటుడు నాగార్జున ప్రకటించారు. ఓ గంట మాత్ర‌మే కాదు.. ఓటీటీలో 24X7 ఈ షో అలరించబోతోంది. ఈ ఓటీటీ బిగ్‌బాస్‌కి కూడా నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే షో […]

ఓటీటీలో బిగ్‌బాస్.. ఇక ఎంట‌ర్‌టైన్మెంట్ మామూలుగా ఉండ‌దు!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ల‌ను స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సీజ‌న్ 5 అయిపోయింద‌ని ఫీల్ అవుతున్న బిగ్‌బాస్ ల‌వ‌ర్స్‌కు కింగ్ నాగార్జున తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలియ‌జేశారు. ఇంత‌కీ ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. బిగ్‌బాస్ షో త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ఓటీటీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో 24X7 ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతోంద‌ట‌. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ యాజమాన్యంతో పాటు కింగ్ నాగార్జున ప్రకటించారు. […]

బిగ్‌బాస్ నుంచి సైడైన నాగ్‌.. సీజ‌న్‌ 6 హోస్ట్ ఎవ‌రో తెలిస్తే షాకే!?

బుల్లితెర‌పై సూప‌ర్ పాపుల‌ర్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ఫ‌స్ట్ సీజ‌న్‌కి ఎన్టీఆర్, సెకెండ్ సీజ‌న్‌కి నాని హోస్ట్‌లుగా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఆ త‌ర్వాత మూడు సీజ‌న్ల‌కు కింగ్ నాగార్జున వ్యాక్యాత‌గా వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఫుల్‌గా ఎంట‌ర్‌టైన్ చేశారు. ఇక సాధారణంగా ఒక సీజన్‌ అయిపోగానే కొత్త సీజన్‌ స్టార్ట్‌ అవ్వడానికి ఐదారు నెలలు పడుతుంది. కానీ ఈసారి […]

బిగ్‌బాస్ ల‌వ‌ర్స్‌కి గుడ్‌న్యూస్‌.. సీజ‌న్ 6 స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 కూడా నిన్న‌టితో స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి అయింది. బుల్లితెర నటుడు సన్నీ విజేతగా ఈ సారి విజేత‌గా నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. అలాగే రూ.50 లక్షల ప్రైజ్ మ‌నీ, సువర్ణభూమి ఇన్ ఫ్రా డెవలపర్స్ నుంచి రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మ‌రియు టీవీఎస్ బైక్ కూడా స‌న్నీని వ‌రించాయి. దీంతో బ‌య‌ట ఆయ‌న అభిమానులు ఆనందంతో సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ […]