సమంత సినిమాను ఆపేసిన నాగార్జున..బయటపడ్డ సంచలన విషయాలు..?

వాట్..సమంత సినిమాను ..నాగార్జున రిలీజ్ కాకుండా ఆపేశారా ..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మనకు తెలిసిందే..స్టార్ హీరోయిన్ సమంత, నాగార్జున కోడలు అని..కొద్ది నెలల క్రితమే..ఆమె ఆ పోస్ట్ నుండి తప్పుకుంది అని. అక్కినేని ఇంటి కోడలు గా ఉన్నప్పుడు సమంత ని ఇండస్ట్రీ పెద్దలు ఓ పెద్దింటి కోడలు గా చూశారు..అదే సమంత ఇప్పుడు అక్కినేని కోడలు ట్యాగ్ తీసేశాక మరోలా చూస్తున్నారు. అలా తగలాడింది ఈ సినీ ఇండస్ట్రీ అంటూ సామ్ […]

తండ్రి, కొడుకుల‌తో రొమాన్స్ చేసిన క్రేజీ భామ‌లు వీళ్లే..!

వెండి తెరపై ఏదైనా సాధ్యమే. తల్లి ప్రియురాలు అయిపోతుంది. ప్రియురాలు చెల్లైపోతుంది. అలాగే ఓ సినిమాలో హీరో తండ్రితో నటించిన హీరోయిన్ వేరొక సినిమాలో ఆ తండ్రి తనయులతో కలిసి డ్యూయెట్లు పడేస్తుంది. అయితే ఇలాంటి కాంబినేషన్లను మనం అనాదినుండి చూడవచ్చు. అయితే అలా నటించే అవకాశం ఏ కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతుంది. అందరికీ ఆ అవకాశం రాదు. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లకే ఆ ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా ఫాదర్-సన్ […]

జ‌గ‌న్‌తో భేటీ… క్లైమాక్స్ షాక్ ఇచ్చిన నాగార్జున‌, ఎన్టీఆర్‌..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీకి ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని ముందు నుంచే వార్త‌లు వ‌చ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఈ రోజు జ‌గ‌న్‌తో భేటీ కావ‌డంతో అంద‌రి దృష్టి అటు వైపే ఉంది. అయితే ఈ భేటీకి వెళ్లాల్సిన వారిలో ఇద్ద‌రు ప్ర‌ముఖులు చివ‌ర్లో ట్విస్ట్ ఇచ్చారు. ప్రధానంగా నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. నాగార్జునకు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరుంది. నాగార్జున […]

నిర్మలమ్మ కుటుంబం గురించి మీకు ఎంతవరకు తెలుసు?

అనగనగా 40 ఏళ్ల క్రితం.. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక అమ్మ ఎంతోమంది హీరోలకు ఆమె అమ్మమ్మ కేవలం హీరోలకేనా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి ఆమె నానమ్మ. అవును మరి ఆమె చేసిన నటన పాత్రలు అలాంటివి. అందరూ హీరోయిన్గా చేసి ఆ తర్వాత అమ్మమ్మ నాన్నమ్మ క్యారెక్టర్లు చేయడం చూస్తూ ఉంటారు. ఆమె ఎంట్రీ ఇవ్వడమే అమ్మమ్మ అమ్మలాంటి క్యారెక్టర్లతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రతి పాత్రలో ఒదిగిపోయి ఆమె నటించే తీరు అచ్చంగా […]

చైతు ..సమంత విడాకులపై నేనేం మాట్లాడలేదంటున్న నాగార్జున

టాలీవుడ్ తో పాటు యావత్ సినిమా పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసిన ఘటన సమంతా, నాగ చైతన్య విడాకుల వ్యవహారం. సుమారు నాలుగు నెలల క్రితం వీరిద్దరు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే సమంతా విడాకుల వ్యవహారంపై పలు రూమర్లు పుట్టాయి. వారు ఈ కారణాలతోనే విడిపోయారంటూ ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు రాశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా ఈ […]

స‌మంత – చైతు… ముందుగా విడాకులు కోరింది ఎవ‌రంటే…!

నాగార్జున కుమారుడు యంగ్ హీరో నాగ‌చైత‌న్య‌, స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల తంతు ముగిసి నాలుగైదు నెల‌లు అవుతున్నా ఇప్ప‌ట‌కీ ఈ విడాకుల గురించి ఏదో ఒక వార్త మీడియాలో, సోష‌ల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటోంది. ఈ విడాకుల వ్య‌వ‌హారంపై నాగార్జున ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. నాగ్ – నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి వ‌చ్చి హిట్ అయ్యింది. బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసిన బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ జోష్‌లో ఉన్న నాగార్జున […]

వసూళ్ల సునామీ.. క్రాస్ రోడ్స్ లో రికార్డు కొట్టిన సినిమాలు ఇవే?

సాధారణంగా యువ హీరోల సినిమాలలో కథ బాగుంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ మంచి హిట్టు అందిస్తూ వుంటారు. అలాంటిది స్టార్ హీరోగా కొనసాగుతున్న వారు సాలిడ్ కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇక బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం ఖాయం. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. అయితే ఇటీవలి కాలంలో సీనియర్ స్టార్ హీరోలతో పోల్చిచూస్తే జూనియర్ స్టార్ హీరోల సినిమాలు భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇక సీనియర్ హీరోల సినిమాలు హిట్ కొట్టిన […]

తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ హీరోలు.. అసలు భయం అనేదే లేదా

? కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయ్. అయితే ఇలా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తీవ్రంగా ఇబ్బందుల్లో కూరుకు పోయిన రంగం ఏదైనా ఉంది అంటే అది చిత్ర పరిశ్రమ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా సినీ పరిశ్రమలో ఎప్పుడూ వరుస షూటింగ్ లు, బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల ఆ సందడి ఒక వేరేలా ఉండే.ది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా […]

బెడ్ రూమ్ లో బట్టలు తీసి* పట్టుకోబోయాడంటున్న బిగ్ బాస్ బ్యూటీ..!!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా బిగ్ బాస్ గుర్తింపు తెచ్చుకున్న ఈ షో కేవలం తెలుగులో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా వున్న అన్ని ప్రాంతీయ భాషలలో కూడా ఈ బిగ్ బాస్ షో ఏకంగా పది నుంచి పదిహేను సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ బిగ్ బాస్ షో అనేది ఇండియాలో ఎలా మొదలైంది అనే విషయానికి వస్తే హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ కాన్సెప్ట్ ను మొదటిసారి […]