బిగ్‌బాస్ 6 కోసం నాగార్జునకు మైండ్ బ్లాకింగ్ రెమ్యున‌రేష‌న్‌… క‌ళ్లు జిగేలే…!

పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిన‌ షో బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలుపెట్టిన ఈ షోను తర్వాత అన్ని భాషల్లోను మొదలుపెట్టారు. అన్నిచోట్ల ఈ షో బాగా ప్లాపుల‌ర్ అయ్యింది. తెలుగులో ఏకంగా ఐదు సీజన్లు కంప్లీట్ చేసి.. ఆరో సీజన్ రాబోతుంది. దీనికోసం తెలుగు బిగ్ బాస్ అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్గా బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా […]

సినిమాలతో పాటు.. బిజినెస్ లోనూ రాణిస్తున్న స్టార్స్..

సాధారణంగా ప్రొఫెషనల్ లైఫ్ లో సంపాదించడమే కాకుండా మనకు ఇష్టమైన రంగంలో బిజినెస్ చేయాలని చాలా మందికి ఉంటుంది.. దీనిని చాలా మంది సెలబ్రెటీలు కూడా ఫాలో అవుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ కోట్లలో సంపాదిస్తున్న సినీ సెలబ్రెటీలు.. బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రకరకాల వ్యాపారాలు చేస్తూ అందులోనూ రాణిస్తున్నారు. అలా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న హీరో, హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ.. […]

ఇష్టం లేకపోయినా నాగార్జునతో ఆ పని చేశానంటున్న సీనియర్ నటి.. ఎవరో తెలిస్తే అవాక్కవుతారు?

టాలీవుడ్ మన్మధుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకే ఒక్కరు. అతడే అక్కినేని నాగార్జున. అవును… తన తండ్రి.. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మొదట నాగార్జునని ఇండస్ట్రీకి పరిచయం చేసినపుడు ఒకింత వ్యాకులత చెందారట. సన్నగా వున్నాడు, పీలగా వున్నాడు, అంత అందం కూడా లేదు.. వీడిని తెలుగు ప్రజలు ఆశీర్వదిస్తారా? అనే మీమాంశతోనే పరిచయం చేసాడట. ఇక తరువాతి రోజుల్లో ఆ బక్క అబ్బాయే టాలీవుడ్ మన్మధుడు అయ్యి కూర్చున్నాడు. ఇకపోతే నాగ్ అంటే తెలుగునాట […]

నాగార్జునకు అంత సీన్ లేదు.. అత్యంత దారుణంగా అవమానించిన సమంత.. అందుకేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య – సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే అనే సినిమాతో పరిచయమైన వీరు ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఇక నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న వీరు కారణం చెప్పకుండా విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.. అంతేకాదు అటు నాగార్జున , ఇటు […]

బడా హీరోలు రజనీకాంత్‌, ప్రభాస్‌, విజయ్‌లు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవుతారు?

మనదేశంలో డబ్బు ఎవరి దగ్గర బాగా వుంది అని ఎవరినైనా అడగండి.. మీకు రెండు పేర్లు వినబడతాయి. ఒకటి సెలిబ్రిటీలు, రెండు రాజకీయనాయకులు. అవును… రాజకీయనాయకుల గురించి అందరికీ తెలిసిందే. ఇక స్టార్‌ హీరోలను తీసుకుంటే వారు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటారో ఇచ్చే నిర్మాతలకు, తీసుకునే హీరోలకు తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు పడతారు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం వీరి పారితోషికానికి సంబంధించిన గాసిప్స్‌ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా దక్షిణాదికి చెందిన […]

Bigg Boss 6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Bigg Boss 6 త్వరలో రాబోతుందంటూ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 4 నుంచి Bigg Boss 6 సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ ప్రేక్షకులకు ఒక్కటే కన్ఫ్యూజన్. ఈసారి ఈ షోలోకి మొత్తం ఎంతమంది వస్తారు? ఎవరెవరు వస్తారు? అని. ఆ విషయం ప్రస్తుతం రివీల్ అయింది. ఈ షోలోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ రాబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో 10 మంది అమ్మాయిలు.. […]

చైతూ రెండవ తమ్ముడు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..?

చైతన్య రెండవ తమ్ముడు ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారా..? తండ్రి పరంగా చూసుకుంటే నాగచైతన్యకు ఒక తమ్ముడు, తల్లి పరంగా చూసుకుంటే ఇంకొక తమ్ముడు ఉన్నాడనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక అటు తండ్రి పరంగా.. ఇటు తల్లి పరంగా ఏకంగా ఇద్దరు తమ్ముళ్లకు అన్నయ్య అయ్యారు చైతన్య. ఇకపోతే నాగార్జున.. లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నప్పుడు నాగచైతన్య జన్మించగా ఇక ఆ తర్వాత కొద్ది రోజులకు నాగార్జున లక్ష్మి కి […]

సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాకు … నాగార్జున సినిమాకు ఇంత లింక్ ఉందా…!

ఒక్కోసారి హిట్ అవుతుందని భావించిన సినిమా ఘోర పరాజయం పాలవుతుంది. అంచనాలు లేని సినిమాలు సూపర్ హిట్లుగా మారతాయి. అందుకే ప్రేక్షకుల నాడి ఏంటో తెలియక నిర్మాతలు, దర్శకులు ఒక్కోసారి సతమతం అవుతుంటారు. విభిన్న కథలతో సినిమాలు తీసినా, మిగిలిన అంశాలు బాగోక పోతే సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకే కథను తిప్పి తిప్పి, కొంచెం కొంచెం మార్పులు చేసి సినిమాలు చేసేయడం మన టాలీవుడ్‌లో మనం చాలా చూశాం. అయితే […]

నాగార్జున డూప్ ఇప్పుడు ఒక స్టార్ హీరో అని మీకు తెలుసా..?

సాధారణంగా సినిమాలలో యాక్షన్స్ సన్నివేషాలు వచ్చినప్పుడు, లేదా డ్యుయల్ పాత్ర చేయాలన్నప్పుడు హీరోలు చేయలేకపోతే వారి స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉంటారు దర్శకులు. ఇక ఈ క్రమంలోని నాగార్జున నటించిన హలో బ్రదర్ సినిమాలో కూడా నాగార్జునకు డూప్ గా నటించిన ఒక వ్యక్తి ప్రస్తుతం స్టార్ హీరో అని చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక ఈ విషయాల గురించి ఇప్పుడు ఒకసారి మనం చదువు తెలుసుకుందాం. 1993లో దుర్గ ఆర్ట్స్ […]