బిగ్ బాస్ సీజన్6 గురించి సింగర్ రేవంత్ షాకింగ్ పోస్ట్.

బిగ్ బాస్ సీజన్ 6 ఈ నెల 4 న ప్రారంభం కాబోతోంది.దీని గురించి సోషల్ మీడియా లో సింగర్ రేవంత్ ఒక పోస్ట్ చేసారు,అది ఇపుడు వైరల్ గ మారింది.రేవంత్ బిగ్ బాస్ సీజన్6 లో తాను పార్టిసిపేట్ చేస్తున్న అని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.ఆల్రెడీ బిగ్ బాస్ లో కి అడుగు పెట్టబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయింది.కంటెస్టెంట్స్ అందరు క్వారంటైన్ లో వున్నారు.ఈ క్రమం లోనే కంటెస్టెంట్స్ దగ్గర మొబైల్స్ […]

నాగ‌చైత‌న్య – బాల‌య్య చిన్న కూతురు పెళ్లికి అడ్డు ప‌డింది ఎవ‌రంటే…!

టాలీవుడ్ లో నందమూరి – అక్కినేని కుటుంబాలకు ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. దివంగత నటరత్న ఎన్టీఆర్, దివంగత నట సామ్రాట్ ఏఎన్నార్ ఈ రెండు కుటుంబాలకు బలమైన పునాది వేశారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు నందమూరి, అక్కినేని కుటుంబాలు రెండు కళ్ళు లాంటివి. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఈ రెండు కుటుంబాల నుంచి వారి వారసులుగా నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు హీరోలు కూడా నాలుగు దశాబ్దాలుగా […]

నాగార్జున ఫేవరెట్ మూవీ.. అందుకే ఫ్లాప్ అయ్యిందా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున గురించి పత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నాగేశ్వరరావు నట వారసుడిగా మూవీస్ లో ఎంట్రీ ఇచ్చన ఆయన తన సొంత టాలెంట్ లో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగులోనే కాదు, హిందీ సినిమాల్లోనూ రాణించారు. ఇక కొత్త టాలెంట్ ని వెలికి తీసి మరి అవకాశాలు ఇస్తారు..నాగార్జున తన సినీ కెరీర్ లో ఎన్నో మరిచిపోలేని సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. నాగార్జున టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ […]

వారెవ్వా..ఆ విషయంలో నాగ్ ను ఢీ కొట్టే మగాడే ఇండస్ట్రీలో లేడుగా..రేర్ రికార్డ్..!!

సీనియర్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. నాగార్జునను టాలీవుడ్ మన్మధుడుగా అందరూ పిలుచుకుంటారు. నాగార్జున తన కెరీర్లో ఎక్కువ ఫ్యామిలీ మరియు ప్రేమ కథ సినిమాలో ఎక్కువ చేశాడు. ఇక దీంతో నాగార్జునకు లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తాజాగా నాగార్జున ది కోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్5న ప్రేక్షకుల […]

హీరో నాగార్జున ఆ విషయం బయటపెట్టేసాడు… రెండు దశాబ్దాలుగా ఆమెతో సంబంధం ఉందట?

టాలీవుడ్ మన్మధుడు హీరో నాగార్జున గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బక్కపలచని శరీరంతో పీలగా వున్న ఓ హీరో తరువాతి కాలంలో తెలుగు తెరపై మన్మధుడి అవతారం ఎత్తాడు. ఇప్పటికీ తెలుగు మహిళలు నాగార్జున అంటే పడి చస్తారు. ఇకపోతే నాగార్జున హీరోయిన్ టబు గురించి కూడా అందరికీ తెలిసినదే. వీరి కాంబినేషన్లో మంచి రొమాంటిక్ ఫిలిమ్స్ వచ్చాయి. ఈ క్రమంలో వీరిమధ్య మంచి స్నేహబంధం కూడా ఏర్పడింది. దాంతో వీరి మధ్య ఏదో రిలేషన్ ఉందని […]

Bigg Boss 6 హౌస్‌లోకి భార్యా భర్తలు వస్తున్నారు.. ఇద్దరిలో ఒక్కరైనా గెలుస్తారా?

తెలుగు వారికి బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదటి సీజన్ నుండే మనవాళ్ళు దానికి బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో ఐదు సీజన్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇక ఆరో సీజన్‌కు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నారు అని అర్ధం అయిపోయింది. బిగ్ బాస్ మొదటి సీజన్‌ను NTR హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. అలాగే మూడు, […]

క‌ళ్లు చెదిరి మైండ్ బ్లాక్ యాక్ష‌న్‌.. ది ఘోస్ట్ ట్రైల‌ర్ అరాచ‌కం (వీడియో)

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న దిఘోస్ట్ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మేకర్స్ ఇప్పకే మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయ‌గా.. ఇవి బాగా ఆకట్టుకున్నాయి. పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ అనే సంకేతాలను వారు చూపించారు. ది ఘోస్ట్‌ సినిమా ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ యాక్షన్ అందించబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మ‌హెష్ బాబు ఈ రోజు […]

వావ్ కెవ్వుకేక‌… నాగార్జున – సూప‌ర్‌స్టార్ ఫిక్స్‌…!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొత్త సినిమా దిఘోస్ట్. ఈ సినిమాను యాంగ్రీ యాంగ్‌ మాన్ రాజశేఖర్ తో గరుడవేగ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా పై అందరిలో భారీ అంచనాలు పెంచేసాయి. తాజాగా ఆగస్టు 25న ఈ సినిమా నుండి ట్రైలర్ […]

బిగ్‌బాస్ 6… మొత్తం కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే… ఆంటీలు, అంకుల్స్ కూడా..!

ఇండియా వైజ్‌గా పాపులర్ అయిన‌ షో బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలుపెట్టిన ఈ షోని తర్వాత అన్ని భాషల్లోను మొదలుపెట్టారు. అన్నిచోట్ల ఈ షో బాగా ప్లాపులర్ అయ్యింది. తెలుగులో ఏకంగా ఐదు సీజన్లు కంప్లీట్ చేసి.. ఆరో సీజన్ రాబోతుంది. దీనికోసం తెలుగు బిగ్ బాస్ అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్గా బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా మొదలు పెట్టారు. అది […]