శేఖర్ కమ్ములకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదేనట?

దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి, అలాగే ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శేఖర్ కమ్ముల సినిమా ఏదైనా కూడా ప్రేక్షకాదరణ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆనంద్ గోదావరి సినిమాల నుంచి ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా వరకు ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. శేఖర్ కమ్ముల తీసే సినిమాలు యూత్ ని ఆకట్టుకోవడానికి తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ […]

చైతు-సామ్ విడాకుల్లో బిగ్ ట్విస్ట్‌..ఖుషీ అయిపోతున్న ఫ్యాన్స్‌?!

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత విడాకులు తీసుకోబోతున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన మీడియా సైతం వీరి కాపురంపైనే ఫోక‌స్ పెట్టేసింది. త‌మ దాంప‌త్య జీవితంపై ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ అటు చైతు గానీ, ఇటు స‌మంత గానీ నోరు విప్ప‌నే విప్ప‌డం లేదు. దాంతో అక్కినేని అభిమానులు తెగ బాధ ప‌డిపోతున్నారు. చై-సామ్ విడిపోకూడ‌దంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆకాక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి విడాకులు వ్య‌వ‌హారంలో […]

మా ప్ర‌యాణం ఆగిపోతోంది..చాలా బాధగా ఉందంటున్న నాగ‌చైత‌న్య‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. భారీ అంచ‌నాల న‌డుము సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా నిన్న హైద‌రాబాద్‌లో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని మేక‌ర్స్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి నాగార్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ స్పెష‌ల్ గెస్ట్‌లుగా విచ్చేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో నాగ చైత‌న్య ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశాడు. చైతు మాట్లాడుతూ `ఈ నెల […]

అర‌రే స‌మంత ఇలా చేసిందేంటి..ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం..?!

స‌మంత‌.. ఈ పేరు గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల్లో నానుతూనే ఉంది. ఇందుకు కార‌ణం ఆమె విడాకులే. నాగ చైత‌న్య‌తో స‌మంత విడాకులు తీసుకోబోతోందంటూ ఎప్ప‌టి నుంచో వార్త‌లు వెలువ‌డుతున్నాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వార్త‌ల‌ను స‌మంత‌గానీ, చైతుగానీ ఖండించ‌లేదు. దాంతో మ‌రింత జోరుగా ఈ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే నిన్న ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అది జ‌ర‌గ‌లేదు. సమంతా కొంతకాలం కిందట సాకీ పేరుతో ఆన్ లైన్ […]

అందుకు సంవత్సరం పూర్తి చేసుకున్న సమంత.. పేరు మారుస్తుందా?

టాలీవుడ్ బ్యూటీ సమంత హీరో నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. పెళ్లయిన తర్వాత కూడా ఈ బ్యూటీ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు పలు రంగాల్లో తన సత్తాను చాటుతోంది. ఈ నేపథ్యంలోనే తన కలల ప్రపంచం అంటూ సాకీ ఈ పేరుతో ఆన్లైన్ వస్త్ర వ్యాపారం ను షురూ చేసింది. ఇందులో స అంటే సమంత కీ అంటే అక్కినేని అని అప్పట్లో కొన్ని వార్తలు […]

హ‌మ్మ‌య్య‌..చైతు-సామ్‌ల‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన ప‌వ‌న్‌..?!

గ‌త కొద్ది రోజుల నుంచి నాగ‌చౌత‌న్య‌, స‌మంత వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు కార‌ణం.. వీరి విడాకుల వ్య‌వ‌హార‌మే. సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్‌లో ఒక‌రైన చైతు-సామ్‌లు డివోర్స్‌ తీసుకోబోతున్నార‌న్న ప్ర‌చారం బ‌య‌ట‌కు రావ‌డంతో.. వీరిద్ద‌రిపై ర‌క‌ర‌కాల వార్త‌లు పుట్టుకొచ్చాయి. ప్ర‌ధాన మీడియా సైతం వారిద్ద‌రిపైనే ఫొక‌స్ పెట్టేసింది. దాంతో ఎక్క‌డ చూసినా వీరిద్ద‌రికి సంబంధించిన వార్త‌లే ద‌ర్శ‌న‌మిచ్చేవి. ఇలాంటి త‌రుణంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చైతు-సామ్‌ల‌కు బిగ్ […]

`లవ్ స్టోరి` కలెక్షన్స్.. బాక్సాఫీస్ వ‌ద్ద చైతు ఊచకోత!

నాగ చైత‌న్య, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుము సెప్టెంబ‌ర్ 24న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక మొద‌టి నుంచీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసేస్తుంది. తొలి రోజు తెలంగాణ‌లో రూ.3 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.2.6 కోట్లు కొల్ల‌గొట్టింది. నిన్న ఆదివారం […]

నాగచైతన్యపై ప్రశంసల వర్షం కురిపించిన అమల అక్కినేని?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా లేటెస్ట్ గా థియేటర్లలో విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. విడుదలైన మొదటి రోజే ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది.ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యకు అమలా […]

అయ్య‌య్యో..సాయి ప‌ల్ల‌విని మ‌హేష్ అలా అనేశాడేంటి?!

సాయి ప‌ల్ల‌వి బాడీలో ఎముక‌లు ఉన్నాయా..? అని అనేశాడు మ‌హేష్‌. అస‌లు ఎందుకు ఆమెను అలా అన్నాడు..? దాని వెన‌క కార‌ణం ఏంటీ..? అన్న విష‌యాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. భారీ అంచ‌నాలు న‌డుము శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా […]