Tag Archives: Mumaith khan

ఆ నిర్మాత వాడుకుని వ‌దిలేశాడు..ముమైత్ ఖాన్ ఆవేద‌న‌?!

ముమైత్ ఖాన్‌.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే! ` అంటూ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించిన‌ `పోకిరి` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముమైత్‌. మొద‌టి చిత్రంతోనే యూత్‌లో సూప‌ర్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ముమైత్‌.. ఐటెం భామగా తనదైన డాన్సింగ్ మూమెంట్స్‌తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను దశాబ్ధ కాలం పాలు ఓ ఊపు ఊపేసింది. ముమైత్ ఖాన్‌ క్రేజ్ చూసి ప‌లువురు నిర్మాత‌లు ఆమెను హీరోయిన్‌గా పెట్టి

Read more

ఐట‌మ్ బాంబ్ ముమైత్ తొలి సంపాదన‌ ఎంతో తెలుసా?

ముమైత్ ఖాన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఐటెమ్ సాంగ్స్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ ఐట‌మ్ బాంబ్‌.. త‌న అంద‌చందాల‌తో ఎంద‌రినో త‌న అభిమానులుగా మార్చుకుంది. సిల్క్ స్మిత తర్వాత ఆ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించిన ఐటెం భామ ముమైత్‌నే అన‌డంలో సందేహ‌మే లేదు. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ముమైత్‌.. ప్ర‌స్తుతం వెండితెర‌కు దూర‌మైనా బుల్లితెర‌పై జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. తెలుగు,

Read more

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ తో ముమైత్ ఖాన్ ఫోన్ కాల్స్?

టాలీవుడ్ కేసు విచారణలో భాగంగా బుధవారం రోజు నటి ముమైత్ ఖాన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపుగా ఈ మెనూ ఏడు గంటలకు పైగా విచారణ జరిపారు. మనీలాండరింగ్ కోణంలో ఈ విచారణ కొనసాగింది. అలాగే 2016 -17 కు సంబంధించి బ్యాంకు స్టేట్మెంట్ ను అధికారులకు అందించింది ముమైత్ ఖాన్. ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అయినా కెల్విన్ తో ఆమె మాట్లాడిన ఫోన్, వాట్స్అప్ కాల్స్ పై అధికారులు ఆరా తీశారు.

Read more