శ్రీముఖి పెళ్లి ఈ ఏడాదే.. ముక్కు అవినాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!

నటిగా కెరీర్ స్టార్ట్ చేసి.. యాంకర్‌గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. పటాస్ లాంటి ప్రోగ్రాంతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తరువాత అదే క్రేజ్‌తో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన ఆటతీరుతో.. క్యారెక్టర్ తో.. ప్రేక్షకులను మెప్పించిన శ్రీముఖి.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే మరోపక్క హీరోయిన్గా అవకాశాలను అందుకుంటుంది. ఇక పలుషోల‌కి కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ.. […]

ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్న.. ముక్కు అవినాష్ షాకింగ్ కామెంట్స్..?!

జబర్దస్త్ షో ద్వారా స్టార్ కమెడియన్ గా పాపులారిటి దక్కించుకున్న వారిలో ముక్కు అవినాష్ ఒక‌రు. మొదట జబర్దస్త్ లో కామెడి స్కిట్‌ల‌తో మెప్పించిన అవినాష్ తర్వాత పలు షోస్ చేసి పాపులారిటీ ద‌క్కించుకున్నాడు. ప‌టు సినిమాల్లోనూ కొన్ని పాత్రల్లో నటించాడు. ప్రస్తుతం వరుస షోస్ చేస్తూ స్టార్ కమెడియన్గా దూసుకుపోతున్న అవినాష్.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. తన పర్సనల్ లైఫ్ సంబంధించిన ఎన్నో అనుభవాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. జబర్దస్త్ లో […]

గుడ్ న్యూస్ చెప్పిన జబర్దస్త్ అవినాష్.. త్వరలోనే ప్రమోషన్స్..!!

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ 2021 అక్టోబర్ లో అనుజా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అతను ఎన్నో షోలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు తాజాగా త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా తామిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నామని విషయాన్ని ఇద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది ముక్కు అవినాష్. ఈ విషయం తెలిసిన పలువురు అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం అవినాష్ […]

శ్రీముఖికి ఆల్రెడీ పెళ్లయి, పిల్లలు ఉన్నారా.. ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్!

తెలుగు బుల్లితెర రంగంలో ఎందరో ఫిమేల్ యాంకర్స్ అడుగు పెట్టారు. వారిలో సక్సెస్ అయ్యింది మాత్రం కొందరే. ఆ జాబితాలో శ్రీముఖి ముందు వరుసలో ఉంటుంది. ఈ మద్దుగుమ్మ చాలా ఏళ్లుగా బిజియస్ట్ యాంకర్‌గా కొనసాగుతోంది. ఈ రోజుల్లో ఈ తార చేస్తున్న “ఆదివారం విత్ స్టార్ మా పరివారం” బాగా ఆకట్టుకుంటోంది. ఈ షోలో ముక్కు అవినాష్, ఫైమాతో సహా మరికొందరు ఎంతో వినోదాన్ని పంచుతున్నారు. శ్రీముఖి అవినాష్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. […]