2022లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మలు వీరే..!

మరికొన్ని గంటల్లో 2022వ సంవత్సరం పూర్తి కాబోతుంది. 2023వ సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి అందరూ ఎంతో సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2022లో జరిగిన పలు సంఘటనలను అందరూ నెమర వేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఇక 2022లో మన తెలుగు చిత్ర పరిశ్రమంలో కూడా ఎన్నో వింతలు జరిగాయి.. వివాదాలు జరిగాయి.. విషాదాలు జరిగాయి.ఈ క్రమంలోనే ఈ సంవత్సరం చిత్ర పరిశ్రమలో నలుగురు హీరోయిన్స్ మాత్రం ఎక్కువగా హాట్ టాపిక్ గా మారారు. 2022 […]

పారితోషికంపై మృణాల్ షాకింగ్ కామెంట్స్‌.. ఆ పొగ‌రే ఆఫ‌ర్లు రాకుండా చేస్తుందా?

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరంలేదు. దుల్కర్ సల్మాన్ హీరోగా హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సీతారామం` సినిమాతో మృణాల్‌ టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ సినిమాలో మృణాల్ త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకులనుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత మృణాల్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అవుతుందని […]

ఎన్టీఆర్ 30: ఫైన‌ల్ గా తారక రాముడి కోసం సీత‌నే సెట్ చేసిన కొర‌టాల‌?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది ఈ మూవీని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ పట్టాలెక్కలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి అనంతరం ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ […]

ఆ ప‌ని చేస్తే ఆఫ‌ర్లు త‌గ్గుతాయ‌న్న‌ది అపోహ.. మృణాల్ షాకింగ్ కామెంట్స్‌!

ఇటీవల విడుదలైన `సీతారామం` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరలేదు. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ఈమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ లో `పిప్పా` ఒకటి. యుద్ధ నేపథ్యంలో రూపదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఇషాన్‌ కట్టర్‌ హీరోగా నటిస్తున్నాడు. అతడి సోదరిగా మృణాల్ ఠాగూర్ కనిపించబోతోంది. అయితే ఒక్కసారి హీరోలకు చెల్లెలు పాత్రల్లో నటిస్తే హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోతాయని ఇండస్ట్రీలో […]

ఈ సెలబ్రిటీల మధ్య ఓ కామన్ పాయింట్ వుంది… అదేంటో తెలుసా?

ఇప్పుడు ఇండియన్ సినిమా పరిశ్రమలలో స్టార్ హీరోలు, హీరోయిన్లుగా వెలుగొందుతున్నవారిలో ఎక్కువమందిలో ఓ కామన్ పాయింట్ గమనించవచ్చు. ఈమధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా పాపులర్ అయినవారు బుల్లితెర షోలు, సీరియళ్ల ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న వారు కావడం విశేషం. ఇంతకుముందు అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి సినిమా రంగానికి చెందిన వాళ్లు పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కానీ నేడు పరిస్థితులు మారాయి. ఇపుడు ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న వాళ్లు ఒకప్పుడు బుల్లితెరపై సత్తాచాటిన […]

ఈ స్టార్స్ బుల్లితెర ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారో తెలుసా.. వెరీ ఫన్నీ..!

సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఏ జర్నీ. ఈ డైలాగ్ మనం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. మహర్షి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌లో చెప్పిన విధంగానే కొందరు తమ జీవితాలను అట్టా అడుగున మెద‌లు పెట్టి ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లారు. వారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలా దీనికి ఉదాహరణగా నిలిచిన‌ కొంద‌రి సెలబ్రిటీల జీవిత ప్రయాణం ఎలా మొదలుపెట్టారో ఇప్పుడు చూద్దాం. […]

సింపుల్ లుక్ లో కూడా మంటలు రేపుతున్న మృణాల్.. ఫొటోస్ వైరల్..!

తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా సీతారామం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాలో ఈమె అందానికి నటనకు ఫిదా అవ్వని వారు బహుశా ఎవరూ లేరేమో.. ఈమె పేరు మృణాల్ ఠాకూర్ అయిన అందరూ ఈమెను సీత అంటూ చాలా గొప్పగా పిలుచుకుంటున్నారు. అంతలా తన నటనతో యువతను మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా […]

ఫ్యాన్స్ కి అద్దిరిపోయే గుడ్ న్యూస్ అందించిన ఎన్టీఆర్..పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే సినీ ఇండస్ట్రీలో అందరికీ అదో తెలియని ప్రత్యేకమైన గౌరవం , ప్రేమ. ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా.. సూటిగా మాట్లాడే ఎన్టీఆర్ తొందరపడి ఒక మాట మాట్లాడు. నిదానమే పేధానం అన్న రూల్ ని ఫాలో అవుతుంటారు. తొందరిపడి ఒక్కరి జోలికి వెళ్లడు. తన జోలికి వస్తే ఎవరిని వదలడు . అనవసరంగా కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేసి ..లేనిపోని వివాదాల్లో ఇరుక్కోడు ఈ నందమూరి నట వారసుడు. కాగా రీసెంట్గా ఎన్టీఆర్ […]

మృణాల్ మొండిత‌నం.. `సీతారామం` త‌ర్వాత అందుకే ఆఫ‌ర్లు రావ‌డం లేదా?

మృణాల్ ఠాకూర్.‌. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల విడుదలైన `సీతారామం` సినిమాతో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. దుల్క‌ర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఇందులో దుల్క‌ర్ సల్మాన్ ను ఆరాధించే సీతామహాలక్ష్మి గా మృణాల్ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ మూవీతో ఆమెకు యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సీతారామం తర్వాత […]