సర్వేలు వచ్చిన బాబు పట్టించుకోవట్లేదే!

ఇటీవల పలు నేషనల్ సర్వేలు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పిన విషయం తెలిసిందే…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని జాతీయ మీడియా సర్వేల్లో తేలింది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో ఆ మీడియా సంస్థలు సర్వేలు చేశాయి. ఇండియా టీవీ సర్వే ప్రకారం…వైసీపీకి 19 ఎంపీ సీట్లు, టీడీపీకి 6, ఇండియా టుడే సర్వే ప్రకారం…వైసీపీకి 18, టీడీపీకి 7, టైమ్స్ నౌ ప్రకారం…వైసీపీ 17-23 సీట్లు గెలుచుకోవచ్చని చెప్పింది. ఓవరాల్ గా చూస్తుంటే […]

అసెంబ్లీ వైపు ఎంపీ అభ్యర్ధులు..?

ఏపీ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఇప్పటినుంచే పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేస్తూ వచ్చేస్తున్నారు. అటు వైసీపీలో, ఇటు టీడీపీలో కొన్నినియోజకవర్గాలకు అభ్యర్ధులు ఫిక్స్ అయిపోయారు. ఇదే క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో పోటీకి ఎంపీ అభ్యర్ధులు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారు..ఈ సారి ఎమ్మెల్యేలుగా పోటీ […]

టీడీపీలో ఖాళీలు..అభ్యర్ధులు దొరకడం లేదా?

గత ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ ఇప్పుడుప్పుడే నిదానంగా కోలుకుంటుందని చెప్పొచ్చు…దాదాపు రెండేళ్ల పాటు టీడీపీలో చలనం లేదు…కానీ ఇటీవల పార్టీలో కాస్త ఊపు కనిపిస్తోంది. ఈ వయసులో కూడా చంద్రబాబు కాళ్ళకు బలపం కట్టుకుని మరీ తిరుగుతూ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంత కష్టపడిన పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. పార్టీ పూర్తి స్థాయిలో పికప్ అవ్వడం లేదు. అలాగే కొన్ని చోట్ల బలమైన అభ్యర్ధులు కూడా పార్టీకి లేరు. వచ్చే […]

కేసీఆర్ లో ఈ మార్పునకు కారణం ఈటలేనా?

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ చీఫ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన ఎవరు చెప్పిందీ వినరు.. అనుకున్నది చేస్తారు.. అంతే.. ఇదీ ఇన్నాళ్లూ కేసీఆర్ పై పార్టీ శ్రేణులు, ప్రభుత్వ పెద్దల్లో ఉన్న అభిప్రాయం. మీడియా సమావేశాల్లోనూ అంతే.. ఆయన చెప్పేది వినాల్సిందే.. ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పాలంటే ఎదురు దాడే.. అయితే ఇటీవల కాలంలో గులాబీ బాస్ లో మార్పు కనిపిస్తోంది. ఎవరు చెప్పినా వింటున్నారు.. మాట్లాడేందుకు అవకాశమిస్తున్నారు.. దీంతో కారు పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఖుషీ […]