సైమా నామినేషన్ లిస్టులో ఉన్న పేర్లు ఇవే..?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నిర్వహించే సైమా అవార్డ్స్ ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఇక ఈ అవార్డు లో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ ఎవరికిస్తారు అనే ఆత్రుత ఎప్పుడూ ఉంటుంది ప్రేక్షకులకు. అయితే 2019 సంవత్సరానికి సంబంధించి సైమా పురస్కారాలు ఈ ఏడాదిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఈ అవార్డ్ ల ఫంక్షన్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు సైమా చైర్ పర్సన్ బృంద ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 2021 వ సంవత్సరం సెప్టెంబర్ […]

తమన్నా వదులుకున్న సినిమాలు ఇవే..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న స్టార్ హీరోయిన్ లలో తమన్నా కూడా ఒకరు. ఇక తమన్నా నటించిన బాహుబలి మూవీతో ఆమె క్రేజ్ అమాంతం పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయింది. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా ఈ భామ పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తోంది. ఇకపోతే తమన్నా తన సినీ కెరీర్లో వదులుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. తమన్నా భాటియా దాదాపుగా ఇప్పటి వరకు 50 […]

ఈ వారంలో విడుదవుతున్న సినిమాలు ఇవే…!

టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలైంది. చాలా మంది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పండగ వచ్చేసింది. కరోనా కేసులు తగ్గడంతో ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వస్తున్నారు. ప్రభుత్వాలు కూడా సినిమా థియేటర్ల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనేేక థియేటర్ల తెరపై బొమ్మ పడింది. ఓటీటీలో రీలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా దాదాపుగా తగ్గిపోయింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా సినిమాలు విడుదలయ్యాయి. అటు ఓటీటీలో ఇటు థియేటర్లలో సినిమాలు విడుదలయ్యాయి. అంతేకాదు ఇంకొన్ని […]

పవన్ కళ్యాణ్ తో నిత్యామీనన్ కు కలిసొస్తుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం భీమ్లా నాయక్.. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులుభారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నిన్న విడుదలైన ఈ సినిమా టైటిల్ , పవన్ కళ్యాణ్ వీడియో క్లిప్స్ భారీ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.ఇక ఈ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది..ఆమె పవన్ కళ్యాణ్ తో […]

35 సంవత్సరాల వెంకీ సినీ కెరియర్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన.. సురేష్ ప్రొడక్షన్స్..!

టాలీవుడ్ హీరోల్లో మన స్టార్ హీరో వెంకటేష్ గురించి చెప్పనవసరమే లేదు. ఎన్నో సినిమాల ద్వారా వెంకటేష్ ప్రజల ఆదరణ అభిమానాన్ని పొందాడు. అంతేకాకుండా, ఈమధ్య కాలంలో తీసిన సినిమాలలో నారప్ప సినిమా ఓటీటీ లో విడుదలైంది. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా తొలి అడుగు వేసాడు. అంతేకాకుండా తనదైన ప్రతిభను చాటాడు. ఇక కొన్ని మాస్ చిత్రాల్లోనూ , కొన్ని […]

సైనికుడు పాత్రలో మెప్పించిన సినిమాలు..

ఈ రోజున మనం 75 వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ రోజు స్వాతంత్ర సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగుర వేయడం ఆనవాయితీగా వస్తున్నది.”జై జవాన్.. జై కిసాన్”అని మన దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చారు. ఈ స్ఫూర్తితోనే తెలుగు తెరపై అప్పుడప్పుడు మన హీరోలు కూడా కొన్ని సినిమాలలో సైనికులు పాత్రల్లో కనిపించారు..అలాంటి సినిమాలు చూద్దాం. 1). మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా […]

తన వయసు ఎంతో చెప్పిన రష్మీ..?

ప్రతి వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఎన్నో షో లలో “ఢీ ” ప్రోగ్రామ్ కూడా. ఈ ప్రోగ్రాంలో కళ్ళు చెదిరే డాన్స్ లతో అదిరిపోయే స్టెప్పులు తో, కడుపుబ్బా నవ్వించే యాంకర్ లలో, కామెడీ చేసే జడ్జి లతో ఢీ సెట్ అంతా హడావిడీ గా వుంటుంది. ఇకపోతే ఈ వారం రెట్టింపు సందడిచేసేందుకు సిద్ధమవుతోంది ఈ షో. ఇక ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి..? తాజాగా ఈ షో కి సంబంధించిన ఒక […]

నెట్‌ఫ్లిక్స్‌ కు షాక్..కోర్టు సంచలన నిర్ణయం…?

కరోనా వల్ల సినిమా రంగం తీవ్రంగా నష్టపోయింది. థియేటర్లు మూత పడటంతో పెద్ద పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కాలేదు. దీంతో ఓటీటీల ద్వారా సినిమాలను రిలీజ్ చేశారు. ఓటీటీల్లో మనం ముఖ్యంగా చెప్పుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ బాగా పాపులర్ అయ్యింది. ఇటువంటి నెట్ ఫిక్స్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో రీలీజ్ అయిన ఎ బిగ్ లిటిల్ మర్డర్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ కు తలనొప్పిని తెచ్చి పెట్టింది. జనవరి […]

శృతిహాసన్ కేవలం డబ్బుల కోసమే సినిమాలు తీస్తుందా..?

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు అందులో శృతిహాసన్ ఒక టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ఏ విషయంలోనైనా తన మనసులో మాటలు చెప్తుంది. కొన్ని సందర్భాలలో ఆమె పర్సనల్స్ విషయాలను షేర్ చేసుకుంటోంది. అంతేకాకుండా తన ఆరోగ్యం గురించి కానీ తన ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఈ మధ్యకాలంలో సినిమాల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శృతిహాసన్ కి సినిమాల్లోకి రావడం […]