విజయ్ సేతుపతి తమిళ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకోలేక పోయినప్పటికీ తెలుగులో మాత్రం మోస్ట్ వాంటెడ్ విలన్ గా గుర్తింపు పొందుతున్నారు. ఎంతో మంది ప్రేక్షకులను గెలుచుకున్న విజయ్ సేతుపతి , ఏ పాత్ర ఇచ్చినా సరే తన ప్రతిభతో సులభంగా చేయగలనని ప్రూవ్ చేసుకున్నారు. అంతే కాదు తక్కువ సమయంలోనే పాన్ ఇండియా నటుడిగా పేరు కూడా పొందాడు..ఈయన నటించిన ఎన్నో సినిమాలు కూడా కలెక్షన్ పరంగా బాగానే సాధిస్తున్నాయి. తమిళ నటుడు అయినప్పటికీ మొత్తం […]
Tag: movies
రాంగోపాల్ వర్మ దొంగతనం చేయడానికి గల కారణం ఇదేనా..?
రాంగోపాల్ వర్మ.. సినీ ఇండస్ట్రీలో నాగార్జునతో కలిసి శివ సినిమా ద్వారా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత రక్త చరిత్ర లాంటి సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఈయన రాజకీయవేత్తలను కూడా దృష్టిలో ఉంచుకొని సినిమాలను తెరకెక్కించడంలో గమనార్హం. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ తన దైన శైలిలో సినిమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. మరికొందరు ఈయన సినిమాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం […]
ఆ హీరోయిన్ తో నటించడం ఇష్టమంటున్న ఉప్పెన డైరెక్టర్..!
మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా , కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడిగా గుర్తింపు పొందిన బుచ్చిబాబు సనా దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సనా ఈసారి ఏకంగా పెద్ద హీరోలను టార్గెట్ చేసుకున్నాడు. అందులో భాగంగానే స్పోర్ట్స్ డ్రామాగా ఒక సినిమాకు ఎన్టీఆర్ ను హీరోగా తీసుకోవాలని అనుకున్నాడు.. కానీ ఎన్టీఆర్ […]
. టాలీవుడ్ లో అన్నదమ్ములుగా.. వెలిగిన స్టార్స్ వీరే..?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిన అన్నదమ్ములు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలా హిట్ కొట్టిన ఎంతో మంది స్టార్స్ ఎవరెవరు ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1).అలాంటివారు ముందుగా సూపర్ స్టార్ కృష్ణ కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబు ఉన్నారని చెప్పవచ్చు. ఇక వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా ఉన్నాయి.వీరిలో మహేష్ బాబు స్టార్ హీరోల రేంజ్ లో ఉన్నాడు. 2) సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు హరికృష్ణ బాలకృష్ణ కూడా […]
నారా లోకేష్.. హీరోగా వదులుకున్న సినిమాలు ఇవే..?
సినీ ఇండస్ట్రీలో, రాజకీయ రంగంలోనైనా.. తమ వారసులను ఎంట్రీ ఇప్పించడంలో ఎలాంటి సందేహం ఉండదు. అలా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అలనాటి నటులు వారి వారసులను ఎంట్రీ ఇప్పించారు. ఇక అలాగే రాజకీయాల్లో కూడా ఎంతో మంది నాయకులు తమ కొడుకులను కూడా ఎంట్రీ ఇవ్వడం మనం చూశాను. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నారా లోకేష్ తన చదువు […]
ఆరుగురు దర్శకులతో భేటీ కానున్న మహేష్ బాబు..ఎందుకంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన నటనతో, అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా యువతుల మనసును గెలుచుకున్న ఏకైక హీరోగా గుర్తింపు పొందాడు.. అంతేకాదు తెలుగు లోనే తన సత్తా చాటేందుకు బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడని హీరో గా పరిగణించవచ్చు.. ఇకపోతే టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోలుగా గుర్తింపు పొందిన వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు.. ఈయన శ్రీమంతుడు సినిమా కు సంబంధించి సాక్షి అవార్డును అందుకోవడానికి వెళ్ళినప్పుడు, […]
రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ విలన్.. పది రోజుల్లోనే.. మూడు సినిమాలు ఫ్లాప్స్..?
ఈ మధ్యకాలంలో ఉప్పెన సినిమాతో విలన్ పాత్రను చాలా బాగా పోషించాడు విజయ్ సేతుపతి .ఈయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.ఈ సినిమా ద్వారా విజయ్ కి పాపులారిటీ చాలా బాగా పెరిగింది. స్టార్ హీరోల రేంజ్ కి వెళ్ళాడు.విజయ్ సేతుపతి అంతేకాకుండా వరుసగా ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. కానీ విజయ్ సేతుపతి ఆచితూచి సినిమాలను తీసుకుంటున్నాడు. ఒకవైపు హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మరోవైపు విలన్ రోల్స్ లో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి అయితే […]
కరోనా వేళ.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన భామలు..!
కరోనా సమయంలో అన్ని రంగాలు మూతపడి ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ కూడా పూర్తిస్థాయిలో థియేటర్ లు మూతపడడంతో పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ చేశారు.. అయితే ఈ కరోనా సమయంలో కూడా సినీ ఇండస్ట్రీకి కొత్త గా వచ్చి, తమ సత్తా ఏంటో ఓటీటీలో చాటారు కొంతమంది హీరోయిన్స్.. అయితే అదృష్టం కలిసి వచ్చిన ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.. 1. […]
‘లవ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఈవెంట్..గెస్ట్లుగా ఆ స్టార్ హీరోలు?!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 24న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సెప్టెంబర్ 19న సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ […]