ఒక్క సినిమా హిట్ కొట్టి.. కొన్ని సంవత్సరాలు హిట్లు లేక బాధపడుతున్న స్టార్స్ వీళ్లే..!!

ఎ హీరో అయిన‌ తన కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ సినిమా తీయాలంటే ఎంతో కష్టపడాలి సినిమా కథ కాస్టింగ్ బడ్జెట్ సంగీతం అన్ని సెట్ అయితేనే ఆ సినిమా ఎంతో సూపర్ హిట్ అవుతుంది.. కొన్నిసార్లు ఇలాంటి సూపర్ హిట్‌ దక్కించుకోవడం కూడా ఆ స్టార్ హీరోలకు ప్రమాదమే.. ఇలాంటి సూపర్ హిట్ వచ్చిన తర్వాత వాళ్ళా తర్వాతి సినిమాలపై కూడా హిట్ అయిన సినిమాల‌ ప్రభావం ఉంటుంది. దీంతో ప్రేక్షకులు ఆ […]

ఆసక్తికరంగా మారిన విక్రమ్ 61 పోస్టర్.. వీడియో వైరల్..!!

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్రమ్ ఇప్పటికే పలు విభిన్నమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు .హీరో విక్రమ్ మరొకసారి ప్రయోగాత్మకంగా పాత్రలో నటించబోతున్నారు. డైరెక్టర్ రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ను కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాని స్టూడియోస్ గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్గా […]

తమన్నా రిజెక్ట్ చేసిన సినిమాల పరిస్థితి ఏంటో తెలుసా..?

ఎంతోమంది హీరో హీరోయిన్స్ తమ కెరియర్లో పలు సినిమాలను కొన్ని కారణాల చేత వదులుకోవలసి ఉంటుంది. కొన్నిసార్లు సినిమా డేట్లు అడ్జస్ట్ కాక లేదంటే పాత్ర నచ్చకు ఇలా పలు రకాల కారణాల చేత సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక 16 సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆవారా సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తర్వాత 100% లవ్ బాహుబలి వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ను ఏర్పరచుకుంది. తమన్న […]

టాలీవుడ్ లోనే ఎక్కువ రోజులు.. ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే..!

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మూడు రోజుల ఆడటం అంటే చాలా పెద్ద విషయమే.. అలాంటిది సినిమా 100 రోజుల పైన ఆడటం అంటే ఎంతో కష్టమైనే చెప్పాలి.. కానీ మన తెలుగు లో 50 రోజులు 100 రోజులు 150 రోజులు 1000 రోజులకి పైగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ఇన్ని కోట్ల కలెక్షన్ రాబ‌ట్టింద‌ని […]

యూట్యూబ్ లో ఎక్కువమంది చూసిన.. టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదే..!

యూట్యూబ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది సినిమా ట్రైలర్లు, టీజర్లు, పాటలు మేకింగ్ వీడియోలు వంటివి.. సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు ఎంత ముఖ్యమో యూట్యూబ్ లో వచ్చే వ్యూస్- లైక్స్ కూడా అంతేే ముఖ్యం.. ఓటీటీలు రానంత వరకు యూట్యూబ్ హవా నడిచింది. థియేటర్లో రిలీజ్ అయిన సినిమా కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యేవి.. ఇక్కడ ఏ సినిమాకు ఎన్ని వ్యూస్ లైక్స్ వచ్చాయో అనేది కూడా కచ్చితంగా అందరికీ తెలుస్తుంది.. […]

సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ గా నిలదొక్కుకున్న అక్కా చెల్లెల్లు లిస్ట్ ఇదే!

తెలుగు సినిమానే కాకుండా యావత్ భారతీయ సినిమాని తీసుకుంటే ఇక్కడ మనకు అనేకమంది తారలు తళుక్కున మెరిశారు. అందులో ఇండిపెండెంట్ గా వచ్చెనవారే ఎక్కువ. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు తమ చెల్లెళ్లను కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. వారిలో ముందువరుసలో ఉంటుంది సినీ నటి నగ్మా. అవును, తన అందంతో, నటనతో పలు భాషలలో నటించిన నగ్మా ఫామిలీ నుండి మరో ఇద్దరు హీరోయిన్లు వచ్చారని ఎంతమందికి తెలుసు? వాళ్లే జ్యోతిక, రోషిని. వీరు […]

అందాల చందమామ కాజల్‌ హాట్‌ ఫోటో షూట్లు.. అవకాశాలు దక్కేనా?

అందాల చందమామ కాజల్‌ అంటే తెలియని తెలుగు కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. తెలుగు సినిమాలోకి అరంగేట్రం చేసిన అతి కొద్దికాలంలోనే సూపర్ పాపులర్ అయ్యింది. టాలీవుడ్ లో చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరి స్టార్‌ హీరోలందరితోనూ అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ క్రమంలో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఒకానొక దశలో అయితే యావత్ తెలుగు పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌గానూ రికార్డ్ సృష్టించింది. అయితే రెండేళ్ల క్రితం ఆమె మ్యారేజ్‌ చేసుకుని […]

స్టార్ డైరెక్టర్లను నమ్మి మోసపోయిన హీరోలు విళ్ళే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు తమ సినిమాల కథలు ఎంపిక విషయంలో కొంతమంది డైరెక్టర్లకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇస్తూ ఉంటారు. కథలో ఏమాత్రం వేలు పెట్టకుండా దర్శకులు చెప్పిన విధంగా నటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది దర్శకులు హీరోలు ఇచ్చిన స్వేచ్ఛను మిస్ యూజ్ చేస్తున్నారు. అలా బాలకృష్ణ గడిచిన 20 సంవత్సరాల ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు, యువ డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చారు. అలాంటి వారిలో కేవలం బోయపాటి శ్రీను తప్ప మిగతా వారు పూర్తిస్థాయిలో […]

సినిమా చివర్లో హీరో చనిపోతే సినిమా ఆడదా… అందుకే ఈ హీరోలు ప్లాప్ అయ్యారా..!

కోలీవుడ్ ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతి, టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతి చాలా విరుద్ధంగా ఉంటుంది. టాలీవుడ్ లో క్లైమాక్స్ లో హీరో చనిపోతే సినిమాలుు హిట్ అవ్వవు.. అన్న విషయం మనకు తెలిసిందే. మీడియం రేంజ్ హీరోలు కొత్త హీరోల సినిమా విషయంలోనే ఈ తరహా క్లైమాక్స్ లను ప్రేక్షకులు అంగీకరించినప్పటికీ.. స్టార్ హీరోల సినిమాలకు వచ్చేటప్పటికి క్లైమాక్స్ లో హీరోలు చనిపోతే ప్రేక్షకులు అంగీకరించరు. కొన్ని సినిమాలు మాత్రమే ఇందుకు మినహాయింపు ఉన్నప్పటికీ […]