ఎన్నో సంవత్సరాల కిందట పవన్ కళ్యాణ్ ఒక సినిమాను ఓకే చెప్పనా కొన్ని కారణాల చేత ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఆ సినిమా పేరే సత్యాగ్రహి. గతంలో ఈ సినిమా పోస్టర్లు ప్రకటించినప్పటికీ ఈ సినిమా కొన్ని కారణాల చేత అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా 15 సంవత్సరాల కిందట మొదలు పెట్టాలి అనుకొని ఆగిపోయింది. అయితే […]
Tag: movie
ఓటిటీ లో లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీ..!
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో.. సాయి పల్లవి హీరోయిన్ గా నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సినిమా మంచి సక్సెస్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే. గత నెల సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక అంతే కాకుండా ఇప్పటి వరకు 32 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఆహా ఒటిటి సంస్థ దక్కించుకుంది.ఈ సినిమా […]
ఓటిటీలో కొండపొలం సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
మెగా వైష్ణవ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే తాను నటించిన మొదటి సినిమా ఉప్పెన తోనే స్టార్ హీరో రేంజ్ లో పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత తన రెండవ సినిమా ఒక వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమానే కొండపొలం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాకి డైరెక్టర్ క్రిష్ తన మ్యాజిక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కానీ […]
ఆరడుగుల బుల్లెట్ సినిమా కలెక్షన్ ఎంతో తెలుసా..!
గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్ గా బి. గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. ఇక ఈ సినిమా ఎన్నో సంవత్సరాల నుంచి విడుదల కాక ఇబ్బంది పడుతుంటే ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో ఇప్పుడు చూద్దాం. ఇక కలెక్షన్ల వివరాలను చూస్తే.. 1). నైజాం-12 లక్షలు. 2). సీడెడ్-8 లక్షలు. 3). […]
దేవుడి పాత్రలో సునీల్..కలిసొస్తుందా..?
కమెడియన్ కమ్ హీరో కమ్ విలన్..ఇప్పుడేమో దేవుడి వేషధారణ..మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది.ఒకానొక సమయంలో హీరోగా తప్ప మరో పాత్రలో చేయనని చెప్పేసిన సునీల్ ఇప్పుడు తన ట్రాక్ మార్చుకున్నాడు..ఇప్పుడు పాత్ర ఏదైనా తనకు ఇమేజ్ వస్తుందంటే చాలు..ఆ పాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప లో సునీల్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు […]
పెళ్లి సందD సినిమా కోసం.. ఆ స్టార్స్ ఇద్దరు చీఫ్ గెస్టులు రాబోతున్నారా..!
సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు హీరో రోషన్, హీరోయిన్ గా శ్రీలి లా కలిసి నటిస్తున్న చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాఘవేంద్రరావు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని హీరో శ్రీకాంత్ అప్పట్లో పెళ్లి సందడి అనే పేరుతో తెరకెక్కించాడు.ఈ సినిమాకి సీక్వెల్ గా శ్రీకాంత్ కొడుకుతోనే ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ రాఘవేంద్ర రావు. ఇక ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్న అప్పటికీ ఈ చిత్రం వచ్చే దసరా పండుగ ఈ సందర్భంగా […]
అఖండ సినిమాకి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందో తెలుసా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం అఖండ. ఈ సినిమా మే నెలలో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం చేత ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ మధ్య కాలంలోనే తిరిగి మళ్ళీ రీ షూటింగ్ చేసుకొని ఎట్టకేలకు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో విడుదల తేదీని కి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను దీపావళి […]
ఆ వైరల్ పాట రవితేజ సినిమా లో ఉండబోతుందా..!
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వైరంగా వినిపిస్తున్న పాట”బుల్లెట్ బండి పాట”. ఈ పాటకు ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంది.ఈ పాట నే రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో తీసుకోబోతున్నట్లుగా ఎక్కువగా వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వారితో చర్చలు జరిగాయి ఉన్నట్లుగా తెలుస్తోంది. రవితేజ ఇదివరకే కొన్ని సినిమాల్లో కూడా ఇలాంటి పాటలను ప్రయోగం చేశారు.”కృష్ణ సినిమా లో అప్పిడి పొడే.. అనే పాటను అదరగొట్టిన విషయం మనకు తెలిసిందే.ఆ తర్వాత రాజా […]
పవనకు జోడీగా బుట్టబొమ్మ ఫిక్స్..కన్ఫార్మ్ చేసేసిన డైరెక్టర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భవదీయుడు భగత్‌సింగ్` ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో ఈ సినిమాను తెరకెక్కబోతోంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో పవన్‌కు జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఎప్పటి నుంచో మన బుట్టబొమ్మ పూజా హెగ్డే […]