జాంబి రెడ్డి హీరో అద్భుతం సినిమా.. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లు అంటే..?

ప్రస్తుతం ఉన్న యువ హీరోల సినిమాలకు ఓటీటీలు ఒక వరంలా మారాయి అని చెప్పుకోవచ్చు. హీరో తేజ సజ్జాకు ఇటీవల ఓటీటీ లో ఒక క్రేజీ ఆఫర్ దక్కింది. అద్భుతం సినిమాని ఓటీటీ లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ott శాటిలైట్ హక్కులు కూడా భారీ ఆఫర్ ను దక్కించుకుంది. ఈ సినిమా కి మల్లిక రామ్ డైరెక్షన్ వహించాడు. ఈ సినిమాలో శివాని రాజశేఖర్ హీరోయిన్గా నటించింది. ఓటిటిలో ఒకటైన అటువంటి.. హాట్ స్టార్ […]

సమంత కొత్త కండిషన్లు తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

సాధారణంగా హీరోయిన్లు దర్శక నిర్మాతలకు తమ సినిమాలలో నటించాలని అంటే కొన్ని కండిషన్లు పెడుతున్నారని వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే నయనతార లాంటి స్టార్ సీనియర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలని పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా విడాకుల తర్వాత సరికొత్త షరతులను పెడుతోందనే వార్తలు సినీ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి. సమంత ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన […]

వరుణ్ డాక్టర్.. ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎన్ని కోట్లు అంటే..?

రేమో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ హీరో శివ కార్తికేయన్. అతని నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ వరుణ్ డాక్టర్. తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా ఈ డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నారు. అ డైరెక్టరే నెల్సన్ దిలీప్ కుమార్. ఇక తాజాగా శివ కార్తికేయన్ తో వరుణ్ డాక్టర్ అనే సినిమాని అక్టోబర్ 9 న తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ […]

బ్యాచిలర్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు రాబట్టింధంటే..?

అక్కినేని అఖిల్ పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదలయింది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా బాగా పాపులర్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో పాటుగా దసరా సెలవులు కావడంతో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే.. 1). నైజాం-2.02 కోట్ల రూపాయలు. 2). సీడెడ్-1.12 కోట్ల రూపాయలు. […]

 ఎన్టీఆర్ బృందావనం సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అప్పటివరకూ ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత వహించాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయానికి వస్తే.. 1).నైజాం-8.30 కోట్లు 2). సీడెడ్-6.54 కోట్లు. 3). ఉత్తరాంధ్ర-2.95 కోట్లు. 4). ఈస్ట్-1.56 కోట్లు. […]

 K.G.F. డైరెక్టర్ తో చరణ్ మూవీ పిక్స్..?

టాలీవుడ్ లో మెగా స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో మనకు తెలిసిన విషయమే. ఇక ఇమేజ్కు తగ్గట్టుగానే భారీ అంచనాలతో భారీ సినిమా ప్రాజెక్టులను ఎంచుకున్నాడు. ఇక తాజాగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లతో ఎన్టీఆర్ సినిమా ఓకే చేసుకోగా.. తాజాగా రామ్ చరణ్ కూడా ఒకేసారి మూడు సినిమాలను ఓకే చేశాడు. అందులో ఒకటైన నా శంకర్ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్ళింది. ఇదే ఈ సినిమా తర్వాత […]

రజినీ తలైవర్.. తెలుగు సినిమా పై క్లారిటీ..!

కోలీవుడ్ తలైవర్ రజనీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం రజినీ సినిమా “అన్నాత్తే” ని తెలుగులో కూడా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుచేతనే ఈ సినిమా తెలుగులో విడుదల అయ్యిందుకు దర్శకుడు శివ తెలియజేస్తున్నట్లు గా సమాచారం. ఇక రజనీకాంత్ తెలుగులో ఎంత మంచి మార్కెట్ ఉందో మనకు తెలిసిన విషయమే. అందుకోసమే ఈ చిత్ర యూనిట్ సభ్యులు దసరా పండుగ కానుకగా ఈ సినిమా టైటిల్ సంబంధించి […]

ఓటిటి లొ దగ్గుబాటి రానా అరణ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో ప్రభు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అరణ్య. ఈ సంవత్సరం మార్చి 26న విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి లో రాబోతోంది. దసరా కానుక సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన zee-5 వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే విశాఖ సమీపంలోని చిలకల కోన అడవిలో ఏనుగులను రక్షించే ఒక కుటుంబంలో నరేంద్ర […]

నాట్యం సినిమాకి గెస్ట్ గా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు తెలుసా..?

సంధ్య రాజు ప్రధానపాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నాట్యం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఫిలిం పై ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు సంధ్య రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని ఫ్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరపడానికి చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రం రిలీజ్ […]