డిజాస్టర్ గా మిగిలిపోయిన ఆరడుగుల బుల్లెట్.. ఎన్ని కోట్లు లాస్ అంటే..?

గోపీచంద్ నయనతార హీరోహీరోయిన్లుగా బి. గోపాల్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఆరడుగుల బుల్లెట్.ఈ సినిమా వాస్తవానికి 2017 వ సంవత్సరం లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది 2021 వ సంవత్సరం లో విడుదలైంది. ఇక ఈ సినిమా మొదలు పెట్టి దాదాపుగా పది సంవత్సరాలు అయ్యింది. ఇక ఈ సినిమాని ఎక్కువగా ప్రేక్షకులు పట్టించుకోలేదు. అయితే ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ డిజాస్టర్ గానే మిగిలిపోయింది. […]

వరుస మూడు సినిమాలు హిట్టు.. ఈ సినిమా ఫట్..?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా రిపబ్లిక్. ఈ సినిమాకి డైరెక్టర్ దేవాకట్ట నిర్వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటించింది. ఇందులో ముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ జగపతిబాబు నటించారు. ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో నడిచింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. 1). నైజాం-2.12 కోట్లు. 2). సీడెడ్-1.21 కోట్లు. 3). ఈస్ట్-49 లక్షలు. 4). వెస్ట్-45 లక్షలు […]

ఆర్జివి: ఆర్టికల్ 377 సవరించిన తర్వాత ఫస్ట్ లెస్బియన్ వీడియో సాంగ్ వైరల్..?

సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇప్పుడు తాజాగా డేంజరస్ అనే లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది భారతదేశంలోని ఫస్ట్ లెస్బియన్ లవ్ క్రైమ్ సినిమా అని ఆర్జీవి తెలియజేశాడు. ఈ సినిమా ఇద్దరు మహిళల మధ్య ఉద్వేగభరితమైన ఇంటెన్సిటీ లెస్బియన్ లవ్ స్టోరీ అని రాంగోపాల్ వర్మ ఇదివరకే తెలియజేశాడు. ఇప్పటివరకు హీరోయిన్లు మధ్య లిప్ లాక్ ఉండే పోస్టర్లు, […]

 నాట్యం సినిమాకి..ఉపరాష్ట్రపతి అభినందనలు..?

సంధ్య రాజు ప్రధానపాత్రలో రేవంత్ కోరుకొండ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం నాట్యం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు దిల్ రాజు సంధ్య రాజుల సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ సినిమా ఈ రోజున థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటుంది. నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్య కళాకారిణి శ్రీమతి సంధ్య రాజు ప్రధానపాత్రలో ఈ చిత్రంలో నటించడం జరిగింది. భారతీయ సంస్కృతి కళలకు ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్లు ఈ సినిమాలోని తెరకెక్కించడం […]

వరుడు కావలెను సంగీతానికి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరోయిన్..!

నాగ శౌర్య రీతువర్మ హీరోహీరోయిన్లుగా కలిసి నటిస్తున్న చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ నదియా, మురళి శర్మ, వెన్నెల కిషోర్ వంటి వారు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ కూడా విడుదల కావడం జరిగింది. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా లక్ష్మీ సౌజన్య తొలి దర్శకురాలిగా పరిచయం అవుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ హీరో రానా విడుదల […]

భారీ ధరకు అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ సినిమా..!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ రాణాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది.ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు. ఇక దీంతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ సంస్థ అత్యధిక ధరకే ఆఫర్ ఇవ్వడానికి […]

హీరో శింబు పై కుట్ర ..?

నటుడు శింబు పై కుట్రకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులైన దర్శకుడు టి రాజేందర్, ఉష డిమాండ్ చేస్తూ ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు శింబు నటించిన అన్భాధావన్, అసరధావన్, అడంగాదావన్ సినిమాకు నిర్మాత మైకేల్ రాయప్పన్ నిర్మించారని, అయితే ఆ సినిమాలో కథానాయకుడిగా నటించినా శింబుకి పూర్తిగా పారితోషకం చెల్లించలేదని అన్నారు. అలాంటిది శింబునే అతడికి నష్టపరిహారం చెల్లించాలి అంటూ నిర్మాతల […]

నాగశౌర్య వరుడు కావలెను ట్రైలర్ అదుర్స్..?

నాగ శౌర్య హీరోగా, రీతు వర్మ హీరోహీరోయిన్లుగా.. వస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాకి డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది. హీరో నాగ శౌర్య చలో సినిమా కథ మంచి సక్సెస్ అందుకున్ననప్పటికి. ఆ తర్వాత అంతటి స్థాయి హిట్ సినిమాలు ఏవి నాగశౌర్య అందుకోలేదు. తాజాగా వరుడు కావలెను సినిమా పోయినా భారీ ఆశలు పెట్టుకున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే […]

ఎఫ్-3 కి మరింత డోస్ పెంచేందుకు ల్యాండ్ అయిన సోనాల్ చౌహన్..?

వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించిన కామెడీ చిత్రం ఎఫ్ 2. ఈ సినిమా 2019 వ సంవత్సరం లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిత్రీకరించబడింది. ఇక ఈ సినిమా సీక్వెల్ నే ఎఫ్-3 పేరుతో తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాని హైప్ పెంచేందుకు మరొక బాలీవుడ్ భామ ను తీసుకొస్తున్నట్లు గా సమాచారం వాటి వివరాలను చూద్దాం. బాలీవుడ్ హీరోయిన్ అల్లాహ్ అఫీషియల్గా ఈ సినిమాల ల్యాండ్ అయినట్లుగా […]