ఆర్జివి: ఆర్టికల్ 377 సవరించిన తర్వాత ఫస్ట్ లెస్బియన్ వీడియో సాంగ్ వైరల్..?

October 23, 2021 at 2:00 pm

సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇప్పుడు తాజాగా డేంజరస్ అనే లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది భారతదేశంలోని ఫస్ట్ లెస్బియన్ లవ్ క్రైమ్ సినిమా అని ఆర్జీవి తెలియజేశాడు.

ఈ సినిమా ఇద్దరు మహిళల మధ్య ఉద్వేగభరితమైన ఇంటెన్సిటీ లెస్బియన్ లవ్ స్టోరీ అని రాంగోపాల్ వర్మ ఇదివరకే తెలియజేశాడు. ఇప్పటివరకు హీరోయిన్లు మధ్య లిప్ లాక్ ఉండే పోస్టర్లు, డేంజరస్ సినిమాకు సంబంధించి ట్రైలర్ను విడుదల చేసి సంచలనం రేపాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒకసారి ను కూడా విడుదల చేశాడు రామ్ గోపాల్ వర్మ.

కత్రా అనే పాట ప్రపంచంలోనే ఇద్దరు మహిళల మధ్య చిత్రీకరించిన మొట్టమొదటి రొమాంటిక్ సాంగ్. అలాగే ఆర్టికల్ 377 సవరించిన తర్వాత ఇండియాలోనే ఫస్ట్ లెస్బియన్ అని రాంగోపాల్ వర్మ తెలియజేశారు. ఇందులో సైనా గంగోలి, అప్సర రాణిలు నటించారు. హీరో ఈ పాట బాగా వైరల్ గా మారుతుంది.

ఆర్జివి: ఆర్టికల్ 377 సవరించిన తర్వాత ఫస్ట్ లెస్బియన్ వీడియో సాంగ్ వైరల్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts