లవ్ స్టోరీ సినిమా..ఎన్ని కోట్లు లాభం తెచ్చిందో తెలుసా..?

నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఈ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా రన్ టైం ముగిసేసరికి ఎంతటి కలెక్షన్ల రాబట్టింది ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). నైజాం-12.62 కోట్లు. 2). సీడెడ్-4.50 కోట్లు. 3). ఉత్తరాంధ్ర-3.15 కోట్లు 4). గుంటూరు-1.59 కోట్లు. 5). వెస్ట్-1.48 కోట్లు. […]

యాంకర్ సుమ.. జయమ్మ పంచాయతి.. ఫస్ట్ లుక్ విడుదల..!

యాంకర్ సుమ, ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. అడపదడప సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా గత కొద్దిరోజుల నుంచి యాంకర్ సుమ ఒక సినిమాలో నటిస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలు, పోస్టర్లు విడుదలయ్యాయి. అయితే తాజాగా ఆ సినిమాకు సంబంధించి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే జయమ్మ పంచాయతీ అనే సినిమా టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. […]

కన్నడ నటుడిని విలన్ గా పరిచయం చేయనున్న బాలయ్య ..!!

ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోల కంటే విలన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలా చూపిస్తే కానీ హీరో క్యారెక్టర్ కు మరింత ఎలివేషన్ రావడం లేదు. అందుచేతనే మన సినిమాలలో హీరోలు క్యారెక్టర్ కు దీటుగా విలను తీసుకొస్తున్నారు. ఇక ఇది వరకు పాతవి ల ని రిపీట్ చేసే వాళ్ళు.   కానీ ఇప్పుడు వేరే ఇండస్ట్రీలో నుంచి నటులను దిగుమతి చేస్తున్నారు. అలా ఇప్పటి వరకు తమిళ మలయాళ నటులను టాలీవుడ్ […]

బిగ్ బ్రేకింగ్: RRR నుంచి మరొక అప్డేట్ వైరల్..!

RRR మూవీ నుంచి మరొక అప్డేట్ రానుంది ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ తాజాగా వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ దర్శకధీరుడు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం RRR . ఈ చిత్రంలో కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపించనున్నారు. అదేవిధంగా సినిమాలు అలియాభట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. ఈ సినిమా […]

బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్న టపాసులు..?

కరోనా తీవ్రత తగ్గిన తర్వాత సినిమాలు తీయటర్ లో ఒక్కొక్కటిగా విడుదల అవుతూ ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలను చూసి ప్రజలు థియేటర్ల వైపు రావడం మొదలుపెట్టారు. ఇక ఇదే క్రమంలో దీపావళి పండుగ రోజున ఎన్నో సినిమాలు విడుదల అయినప్పటికీ అవి ఏమాత్రం ప్రజలను ఆకర్షించాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1). మారుతి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ సినిమాపై భారీ అంచనాలను కూడా పెట్టుకున్నారు నిర్మాతలు హీరో […]

మంచిరోజులు వచ్చాయి.. ఫస్ట్ డే కలెక్షన్..?

సంతోష్ శోభన్, మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం మంచిరోజులు వచ్చాయి. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ రోజున విడుదల కానుంది. ఈ సినిమాలు ప్రతి ఒక్కరి నటన హైలెట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర సక్సెస్ కావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలంటే.. 1). నైజాం-35 లక్షలు. 2). సీడెడ్-15 లక్షలు 3). ఉత్తరాంధ్ర-6 లక్షలు. 4). […]

‘ఆర్ఆర్ఆర్ ‘ నే నమ్ముకున్న ప్రముఖ ఓటీటీ !

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ కలిసి సంయుక్తంగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలని అనుకున్నా ఏదో ఒక ఆటంకం చేత ప్రతి సారి పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది.. ఇకపోతే తయారీదారులు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం విస్తృత శ్రేణిలో ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ చిత్ర బృందం పివిఆర్ మల్టీప్లెక్స్ […]

బిగ్ అప్డేట్:బాలకృష్ణ అఖండ మూవీ టైటిల్ సాంగ్ ప్రోమో..వీడియో వైరల్..?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు అలాగే అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భం భం అఖండ అంటూ వచ్చే ఈ టైటిల్ సాంగ్ లో నుదిటిన విభూతి రాసుకుంటూ బాలకృష్ణ ఒక భోలా శంకరుడులా […]

దీపావళి కానుకగా లైగర్ నుంచి అదిరిపోయే అప్డేట్.. పోస్టర్ వైరల్..!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా సినిమా లైగర్.. సెన్సేషనల్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ హీరోగా , అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే పూరీకి హిట్ ట్రాక్ అయిన బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాథ్. ఇక ఈ చిత్రానికి మరో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏమిటంటే హాలీవుడ్ అండ్ వరల్డ్ […]