టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ. సుకుమార్ ,అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఇందులో ముఖ్యమైన పాత్రలో సునీల్, అనసూయ కూడా నటిస్తున్నారు. అయితే నిన్నటి రోజున పుష్ప సినిమాలో సునీల్ కు సంబంధించి పోస్టర్ విడుదల కాగా తాజాగా ఈ రోజున అనసూయ కి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసారు. దాక్షాయిని పాత్రలో […]
Tag: movie
రామ్ చరణ్ సినిమా కి కూడా తప్పని లీకుల బెడద..RC15 నుంచి లీక్..!!
ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15 వ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ ఇంకా పరిశీలనలోనే ఉంది కాబట్టి RC15 అని టెంపరరీగా పెట్టారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఏకంగా కోటి రూపాయల కంటే ఎక్కువ వెచ్చించి ఆ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో సినిమాలో నటించే […]
RRR నుంచి.. బిగ్ అప్డేట్.. డైలాగ్ రివీల్..!
ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా , డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంనికీ సంబంధించి ఏదో ఒక విషయం ఏదో విధంగా బయటకు వస్తూనే ఉంది. ఇక ఇలా చేయడం వల్ల ఈ సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి అంటున్నారు అభిమానులు ప్రేక్షకులు. ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులో ఉంది. ఈ సినిమా జనవరి 7వ తేదీన […]
నాగార్జున విడుదల చేసిన..ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్..అదుర్స్..!
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. అనే సినిమా ఒక మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ లో సరదాగా సాగే రియలిస్టిక్ డ్రామా అని ట్రైలర్లు చూస్తే అర్థమవుతుంది. ఒక లేజీ కుర్రాడు తన లైఫ్ లో తన తండ్రి మరణించడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే కథాంశంతో చాలా ఫన్నీగా తెరకెక్కించడం జరిగింది. తన తండ్రి మరణించినప్పుడు 25 లక్షలు అప్పుగా తీసుకుని ఆయన మరణానంతరం కొడుకు మీద రుణం చెల్లించాల్సిన బాధ్యత పడుతుంది. తన కొడుకుని […]
సరికొత్త లుక్ తో గోపీచంద్ పక్కాకమర్షియల్ మూవీ టీజర్..వైరల్..!
హీరో గోపీచంద్ మొదట విలన్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మంచి సినిమాలలో నటించి సక్సెస్ అందుకున్నాడు. ఇక తాజాగా వరుస సినిమాలు ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కు సిటీ మార్ సినిమా కొంత ఊరటనిచ్చింది అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా టీజర్ విడుదలైంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా మారుతి వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా […]
గబ్బర్ సింగ్ సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా ..?
2012 సంవత్సరంలో ట్రెండ్ సెట్టర్ గా మిగిలిన సినిమా గబ్బర్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసి ఏకంగా 63 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం […]
అమ్మో..పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపించాడు గా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి నిన్నటి రోజున లాలా భీమ్లా అనే పాట విడుదల చేయడం జరిగింది. ఈ పాటకి అదిరిపోయే లిరిక్స్ రాశారు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర డైరెక్టర్ గా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపుదిద్దుకుంటున్న ఈ […]
విరాట పర్వం సినిమా.. ఆలస్యనికీ కారణం ఇదే..!
హీరో దగ్గుబాటి రానా, డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న చిత్రం విరాటపర్వం. ఈ సినిమా నక్సలిజం నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం నల్లమల అడవుల్లోనే జరుగుతోంది. ఇప్పటికే ఏ సినిమా నిలిచి పోస్టర్ విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ ఈ చిత్రం మాత్రం ఇంకా విడుదల కాలేదు. కరోనా కారణంగా కాస్త సమయం వృధా అయినప్పటికీ మిగతా సమయనిసిని అంత దర్శకుడి కారణం అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో […]
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా.. నిజం ఎంత..?
ఈ రోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాలతో టాలీవుడ్ లో దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన కామెడీ సినిమాలను తీసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ముందుకు వస్తున్నారు. కానీ డైరెక్టర్ మారుతి మాత్రం తన కంఫర్ట్ జోన్ వదిలి బయటికి రావడం లేదు. అప్పట్లో అల్లు అర్జున్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు […]