ఈ వారం క్రిస్మస్ కు..ఓటిటి.. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!

కరోనా తగ్గుముఖం పట్టడం చేత.. థియేటర్లలో బాగా సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా బాక్సాఫీసు వద్ద అఖండ పుష్ప వంటి సినిమాలు మంచి సక్సెస్ను అందుకున్నాయి. ఇక ఈ క్రమంలోనే క్రిస్మస్ పండుగ సందర్భంగా మరికొన్ని సినిమాలు ఈ వారం విడుదల కాబోతున్న ట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాటి గురించి మనం చూద్దాం.క్రిస్మస్ కానుకగా థియేటర్, ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాలు 1). శ్యామ్ సింగరాయ్: హీరో నాని, […]

ఎన్టీఆర్ ఆలాంటి అవకాశం కోసం ఎదురు చూపులట..!

రామ్ చరణ్ , ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ..RRR . ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా లెవెలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రచారాన్ని చాలా వేగవంతం చేస్తోంది. ఇటీవల ముంబై ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన ఎన్టీఆర్.. అక్కడ పలు కార్యక్రమాలలో పాల్గొని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియజేసారు. ఈ క్రమంలోనే తన బాలీవుడ్ ఎంట్రీ పై ఎన్టీఆర్ […]

బంగార్రాజు సినిమా నుంచి బిగ్ అప్డేట్.. లిరికల్ వీడియో టీజర్ రిలీజ్..!!

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా కొనసాగుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రయూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో బంగార్రాజు సినిమా నిలువనున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ను కూడా చిత్ర యూనిట్ సభ్యులు వేగవంతం చేయడం జరిగింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఒక […]

మా నాన్నే నన్ను మోసం చేశారు అంటూ ఎమోషనల్ అయినా ప్రముఖ నటి..!!

ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు ఇతరులను అనూహ్యంగా నమ్మినవారి చేతిలో మోస పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక నటి మాత్రం ఏకంగా తన తండ్రి చేతిలో మోసపోయాను అని ఎమోషనల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటీమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న తులసి. బాలనటిగా కెరీర్ ని మొదలు పెట్టిన ఈమె కొన్ని సినిమాలలో హీరోయిన్ రోల్స్ చేస్తే , మరికొన్ని సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. […]

అఖండ సినిమా పై పబ్లిక్ రివ్యూ ఎలా ఉందంటే..?

నందమూరి బాలకృష్ణ మూడు వరుస ఫ్లాపుల సినిమాల తర్వాత.. విడుదలైన తాజా చిత్రం అఖండ. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 పైగా థియేటర్లలో ఈ రోజున విడుదలైంది. ఇక అద్భుతమైన టాక్ తో ఈ సినిమా నడుస్తోంది. అయితే ఇప్పుడు పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఒక అభిమాని థియేటర్ బయట అఖండ మూవీ చూశాను.. కాలరెగరేసి చెబుతున్నాను బ్లాక్ బస్టర్ గా నిలబడుతుందని తెలియజేశారు. మరొక అభిమాని ఫైట్లు మామూలుగా […]

పుష్ప కోసం దిగి వచ్చిన రాధేశ్యామ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఉండే నటీనటుల మధ్య మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోల మధ్య అయితే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక హీరో సినిమా ప్రమోషన్స్ కోసం మరొక హీరో రావడం ఆ సినిమాపై అభిమానుల్లో బజ్ పెంచడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ ఒకవైపు పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరొక పక్క చిన్న పెద్ద సినిమాల హీరోలకు ప్రమోషన్ […]

జై భీమ్ సినిమాకు.. సపోర్టుగా కాంగ్రెస్..!

తమిళ స్టార్ హీరో సూర్య, టి.జే. జ్ఞానవేల్ డైరెక్షన్లో తెరకెక్కించిన చిత్రం జై భీమ్. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. న్యాయం కోసం ఓ ఆడబిడ్డ, పోరాడిన విధానం ప్రతి ఒక్కరి హృదయాలను కరిగించింది. ఈ సినిమాను చూసిన పలువురు సిని రాజకీయ ప్రముఖులు, హీరో సూర్య చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీత కూడా, […]

యాక్టర్ సూర్యను..అన్నికోట్లు డిమాండ్ చేస్తున్నవన్నియార్..!

హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. అయితే ఈ మూవీ ను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. జై భీమ్ పై వన్నియార్ వర్గాల నేతలు మండిపడుతున్నారు. తమ వర్గాన్ని కించపరిచారంటూ.. ఏకంగా 5 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించమని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించి జై భీమ్ మూవీ నిర్మాత సూర్యకు,వన్నియార్ సంఘం నేతలు నోటీసులు జారీ చేయడం జరిగింది.తమ […]

లైగర్ సినిమా సెట్ నుంచి మైక్ టైసన్ ఫోటో వైరల్..!!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఛార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా లైగర్. హీరోగా విజయ్ దేవరకొండ తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ప్రముఖ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా కోసం ఏకంగా 14 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇకపోతే ఈ సినిమాలో రియల్ బాక్సర్ మైక్ టైసన్ విలన్ గా నటిస్తుండడం తో […]