ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా దర్శకుడు బోయపాటి శ్రీను అని చెబుతూ ఉంటారు. అచ్చం ఇలాగే నిన్నటి తరంలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బి.గోపాల్. బి.గోపాల్ సినిమా వచ్చిందంటే చాలు మాస్ ప్రేక్షకులందరికీ పూనకాలు వచ్చేవి. అంతలా పవర్ఫుల్ సినిమాలను తెరకెక్కిస్తు ఉండేవారు బి.గోపాల్. బాలకృష్ణ చిరంజీవి లాంటి హీరోలతో ఎన్నో యాక్షన్ సినిమాలను తెరకెక్కించి తెలుగు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు బి గోపాల్. ఇక బి.గోపాల్ […]
Tag: movie
ఎన్టీఆర్ తెలుగులో నటించిన ఆ 3 బ్లాక్ బస్టర్లు.. అక్కడ ఘోరమైన డిజాస్టర్లు.. కారణం ఇదే?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలకు కొదవలేదు. ఒక రకంగా చెప్పాలంటే రీమేక్ సినిమాలే మరింత సులభం. ఎందుకంటే సినిమా కోసం కొత్తగా కథ రాసుకోవాల్సిన అవసరం లేదు.. ఉన్న కథలో కాస్త మార్పులు చేస్తే చాలు. ఇలా ఎంతో మంది దర్శక నిర్మాతలు రీమేక్ సినిమాలతో సూపర్ హిట్ లు అందుకుంటున్నారు. కానీ కొంతమంది దర్శక నిర్మాతలు మాత్రం సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇలా ప్రస్తుతం తెలుగు […]
యావత్ దేశం టాలీవుడ్ గురించే చర్చ.. కళ్ళన్నీ ఇక్కడే?
2021లో కొన్ని సినిమాలు వాయిదా పడినప్పటికీ ఇక విడుదలైన సినిమాలు మాత్రం మంచి విజయాలను సాధించాయని చెప్పాలి. సినీ ప్రేక్షకులు అందరికి కూడా ఊహించిన దాని కంటే ఎక్కువ ఎంజాయ్ మెంట్ అందించాయి. కామెడీ సినిమాల నుంచి యాక్షన్ సినిమాల వరకూ.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల నుంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ల వరకు అన్ని 2021 సంవత్సరం లో ప్రేక్షకులను అలరించాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి 2022 పైనే ఉంది. ఇక 2022 సంవత్సరమంతా […]
కండలు పెంచి ఓకే.. కానీ బడ్జెట్ పెంచితే ఎలా.. అఖిల్ కోసం అంతనా?
సాధారణంగా స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు తక్కువ సమయంలోనే స్టార్ లుగా మారి పోతూ ఉంటారు. కానీభారీ బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ కు మాత్రం ఇప్పటికీ సరైన స్టార్ డమ్ రాలేదనే చెప్పాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో అనుకున్నంతా స్టార్ డమ్ మాత్రం సంపాదించ లేక పోతున్నాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇటీవలే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ఒక మోస్తరు హిట్ సాధించాడు […]
ఆ సింగరే కావాలంటూ మహేష్ బాబు ఏకంగా పైరవీ కూడా చేశాడట
తెలుగు ప్రేక్షకుల మదిని పులకరింప చేస్తున్నాడు. ఇంతలా చెబుతున్నానంటే ఆ సింగర్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిన సిద్దు శ్రీరామ్. స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఈ సింగర్ డేట్స్ కోసం ప్రస్తుతం దర్శక నిర్మాతలు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా.. లిరిక్స్ ఎలా ఉన్నా అతను ఆ పాట పాడాడు అంటే హిట్ అవ్వడం ఖాయం. యూట్యూబ్ […]
మెగాస్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..ఆచార్య నుంచి బిగ్ అప్డేట్..!
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా మెగా స్టార్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇందులో కథానాయకులుగా పూజా హెగ్డే, కాజల్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇందులో.. చిరంజీవి నక్సలైట్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ కథని అనుచరుడైన సిద్ధ పాత్రలో మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ […]
RRR మూవీ..టైటిల్ ఎలా వచ్చిందో తెలిపిన రాజమౌళి..షాక్ లో ఫాన్స్..!
ప్రస్తుతం ఇప్పుడు ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా..RRR ఈ సినిమా బాహుబలి తర్వాత అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి నుంచి వస్తున్న తర్వాత భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనిపై భారీ అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. దీనికి తోడుగా టాలీవుడ్లో స్టార్ హీరోలైన, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తుండడం గమనార్హం.ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ […]
కుటుంబంతో పుష్ప సినిమాను చూసిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..!
నందమూరి బాలకృష్ణ తన ప్యామిలితో కలిసి పుష్ప సినిమాని చూడడం జరిగింది. అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ వారు బాలయ్య కోసం ఒక స్పెషల్ స్క్రీన్ ని వేయించారు. ఇక బాలకృష్ణ తో పాటు ఆయన సోదరి పురందేశ్వరి, బాలకృష్ణ భార్య వసుంధర, కొడుకు కూతురు ఆమె భర్త అందరూ కలిసి ఈ సినిమాను నిన్నటి రోజున సాయంత్రం వేళ చూశారు. అలా సినిమా చూసి థియేటర్ బయట నుండి వస్తున్న ఒక వీడియో వైరల్ గా […]
వలిమై..ట్రైలర్ తో అదరకొడుతున్న అజిత్..!
అజిత్ కుమార్ హీరోగా.. హెచ్ వినొత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ సినిమాని జి స్టూడియోస్ మరియు బోనికపూర్ లు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియోలు.. ప్రేక్షకులను బాగానే అలరించాయి అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారింది. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. అజిత్ మరియు […]