తెలుగు సినిమా పరిశ్రమలో కాస్త సాఫ్ట్ అండ్ కూల్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్. అవును.. ఇప్పుడంటే పరిస్థితి మారింది కానీ, 90sలో ఆడవాళ్లు వెంకీ మామ అంటే విపరీతంగా ఇష్టపడేవారు. కేవలం ఆడవాళ్లకోసమే వెంకటేష్ సినిమాలు చేసిన దాఖలాలు కూడా వున్నాయి. ఇకపోతే విక్టరీ వెంకటేష్ – కత్రినా కైఫ్ జంటగా మల్లీశ్వరి అనే సినిమాతో జగతకట్టడం మనకు తెలిసినదే. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు […]
Tag: movie
స్టార్ హీరోలకు కూడా దక్కని అరుదైన ఘనత సాధించిన చైతూ.. కారణం..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే తన సహనటీ అయిన సమంతను ప్రేమించి వివాహం చేసుకొని నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోవడం జరిగింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? అనే విషయం ఇంకా ఇప్పటికీ తెలియడం లేదు. అయితే ప్రపంచంలోనే ఏ హీరో ఏ సినిమాతో సాధించలేని రికార్డును సైతం నాగచైతన్య ఒక చిత్రంతో సాధించాడని వార్తలు వినిపిస్తున్న వాటి గురించి చూద్దాం. సినిమా […]
అక్కినేని బ్రదర్స్ కోసం శ్రీకాంత్ బరిలోకి దిగుతున్నాడా?
అక్కినేని కుటుంబం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి సేవలు అందించిందో చెప్పాల్సిన పనిలేదు. నందమూరి తారక రామారావు తెలుగు సినిమాని ఏలుతున్నవేళ అక్కినేని నాగేశ్వరరావు తనదైన మార్కుతో చిత్రసీమలో నిలదొక్కుకున్నారు. కానీ ఎన్టీఆర్ అంత మాస్ ఇమేజ్ ని మాత్రం ఆయన సొంతం చేసుకోలేకపోయారు. అతని తరువాత నాగార్జున అతని వారసుడిగా అరంగేట్రం చేసాడు. అయితే అప్పటికే చిరంజీవి సినిమాలలో ఓ ఊపు ఊపేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే రిపీట్ అయ్యింది. నాగార్జున తనకంటూ ఓ మార్క్ […]
హీరో వరుణ్ తో యాక్షన్లోకి దిగిపోతున్న సమంత!
తెలుగు హీరోయిన్ సమంత రూత్ ప్రభు మంచి స్వింగ్ లో వుంది. అక్కినేని వారసుడితో విడాకుల అనంతరం సామ్ తనకు నచ్చినట్టు జీవిస్తోంది. ఈ క్రమంలో సినిమా అవకాశాలు కూడా అమ్మడిని బాగా వరిస్తున్నాయి. తెలుగుతో పాటు ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసేస్తోంది. అలాగే బాలీవుడ్లో డైరెక్ట్ గా సినిమాలకు సైన్ చేస్తోంది. ప్రస్తుతం యశోద మరియు శాకుంతలం సినిమాలను పూర్తి చేసిన సమంత బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో […]
పెట్టుబడిలో సగం ధరకే అమ్ముడుపోయిన లైగర్ మూవీ.. సేఫేనా..?
డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే కాంబినేషన్లో వస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో వచ్చే నెల 25వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించడం జరుగుతుంది. ఈ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధంగా ఉండడంతో వరుస అప్డేట్లు చేస్తూ సినిమా పైన భారీ అంచనాలను పెంచేలా చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి […]
‘లైగర్’ ట్రైలర్ టాక్ ఇదే… తేడా కొడుతుందా?
రౌడీ విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లైగర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ సవాల్ గా స్వీకరించి ఈ మూవీని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. విజయ్ – పూరి దాదాపు మూడేళ్లుగా ఈ మూవీ కోసం కష్టపడ్డారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ కెరీర్ లోనే […]
త్వరలో అందాల బాల ‘మధుబాల’ బయోపిక్ తెరపైకి!
గత కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బయోపిక్ ల హడావుడి మొదలయ్యింది. ఈ క్రమంలో వచ్చిన టాలీవుడ్ సినిమా మహానటి ఎలాంటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఎవరి మీద తీశారో వేరే చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి టాలీవుడ్ లో గొప్ప కీర్తిని అందుకున్నారు. ఇప్పుడు సావిత్రికి సమకాలికురాలు.. బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ అయినటువంటి మధుబాల జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుందని వినికిడి. మధుబాల నటిగానే కాకుండా నిర్మాతగానూ క్లాసిక్ డేస్ […]
ఆ ఒక్క విషయంలో చాలా కోపం వస్తుందంటున్న సాయిపల్లవి
చేసిన మొదటి సినిమాతోనే అసంఖ్యాక తెలుగు ప్రేక్షకులకు అభిమాన తారగా సాయిపల్లవి మారిపోయింది. నెమలి పురి విప్పినట్లు ఆమె చేసే డ్యాన్స్‌కు అభిమానులు సమ్మోహితులై పోతారు. ఇక నటనను కళ్లప్పగించి చూస్తూ ఉండి పోతారు. ఆమె వ్యక్తిత్వానికి జేజేలు కొడతారు. పొట్టి బట్టలు వేసుకోనని తెగేసి చెప్పిన ఆమె, గ్లామర్ పాత్రలను నిర్దంద్వంగా తిరస్కరిస్తోంది. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తాను నటించేది లేదంటూ చెబుతోంది. మహిళా ప్రాధాన్యత […]
‘చాలా బాగుంది’హీరోయిన్ మాళవిక.. ఇలా మారిపోయిందేంటి?
ఒకప్పుడు ఇండస్ట్రీ లో హీరోయిన్గా రాణించిన ఎంతో మంది హీరోయిన్లు ఇప్పుడు మాత్రం కాస్త దూరంగానే ఉంటున్నారు. సోషల్ మీడియాలో వెతికినా ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటివారిని మళ్లీ తెర మీదికి తీసుకువస్తూ ఆసక్తికర ప్రశ్నలతో తన షోకి రేటింగ్స్ పెంచుకుంటున్నాడు కమెడియన్ ఆలీ. ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి ప్రస్తుతం స్టార్లుగా కొనసాగుతున్న ఆర్టిస్టులనే మాత్రమే కాదు.. వెండితెరపై కనుమరుగైన ఆర్టిస్టులను సైతం తీసుకువచ్చి ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నాడు అలీ.గత వారం టాలీవుడ్ […]