టాలీవుడ్‌లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల జాబితాలో లైగర్… రౌడీనా మజాకా?

విజయ్ దేవరకొండ అనేకంటే రౌడీ దేవరకొండ అంటేనే జనాలు బాగా కనెక్ట్ అవుతారు. అవును.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యావత్ తెలుగు నాట మంచి పాపులర్ అయిన నటుడు విజయ్ దేవరకొండ. దానికి ముందు ‘ఎవడే సుభ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ సినిమాలు చేసినా, అర్జున్ రెడ్డితోనే అతగాడికి స్టార్ స్టేటస్ వచ్చింది. ఇక అక్కడినుండి వారు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అంతేకాకుండా విజయ్ కి యావత్ నేషనల్ లెవల్లో మంచి పేరు వుంది. […]

కావాలనే తన మీద తాగి పడ్డారంటున్న నటి..!!

సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక నటి స్టార్ హీరోయిన్ గా అవ్వాలని ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరో సినిమాతోనే ఆమె సపోర్టింగ్ రోల్ లో నటించింది. అటుపై ఒక సంచలన డైరెక్టర్ తన సినిమాలో ఆమెకు మెయిన్ లీడ్ గా అవకాశం కల్పించారు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది . అయినా పట్టు వదలలేదు వచ్చిన అవకాశాలను అందించుకుంటూ నటిగా బాగా పాపులర్ అయింది. పరిశ్రమలో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నది ఈమె. ఈ […]

త్వరలో 8 సినిమా రిలీజులున్నాయి.. అయినా ప్రమోషన్స్ లేవే?

టాలీవుడ్ దుమ్ములేపుతోంది. ఇండియాలోనే అగ్రగామి చిత్ర పరిశ్రమగా దూసుకుపోతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే.. బాహుబలికి ముందు, తరువాత అని చెప్పుకోవాలి. జక్కన్న ఎప్పుడైతే పాన్ ఇండియాలో అడుగు పెట్టాడో అక్కడినుండి మన తెలుగు సినిమాలు ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇకపోతే జులై నెలలో రిలీజైన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశపరచగా.. ఆగస్ట్ మొదటి రెండు వారాల్లోనే మూడు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం అందరిలో జోష్ నింపింది. ‘బింబిసార’ ‘సీతారామం’ మరియు ‘కార్తికేయ 2’ […]

ఒక్క మాటతో వాళ్ల నోర్లు మూయించిన నిఖిల్..”నువ్వు సూపర్ బ్రదర్..”..!

ఇటీవల రిలీజైన సినిమా ‘కార్తికేయ 2’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ఎట్టకేలకు రిలీజై బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అగ్ర నిర్మాతలు ఒత్తిడితో ఈ సినిమాని పదే పదే బలమైన కారణాలు లేకుండానే వాయిదా వేయాల్సి రావటంతో సినిమా యూనిట్ తో పాటు, హీరో నిఖిల్ చాలా అసహనానికి గురైన విషయం మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో రాజకీయం బాగా పెరిగిపోయిందని.. చిన్న […]

కార్తికేయ 2 సినిమా అంచనాలను అందుకుందా?

యంగ్ హీరో నిఖిల్ గురించి పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్ తో తెలుగు పరిశ్రమకి పరిచయం అయిన నిఖిల్ కధల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ.. ముందుకు సాగిపోతున్నాడు. అందువలన తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలు హిట్టైన తరువాత నిఖిల్ తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. మధ్యలో పరాజయాలు బాధపెట్టినా.. ‘అర్జున్ సురవరం’తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇపుడు తాజాగా ‘కార్తికేయ 2’ సినిమాతో […]

‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఫస్ట్ డే ఎంత రాబట్టిందో తెలుసా?

దాదాపు ఓ సంవత్సరం గ్యాప్ త‌ర్వాత హీరో నితిన్ నుండి ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ అనే ఊర మాస్ సినిమా నిన్ననే థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా నితిన్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా మాస్ క‌థాంశంతో తెరకెక్కడం విశేషమనే చెప్పుకోవాలి. కాగా ఈ సినిమాకు MS రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వ బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ సినిమాపైన నితిన్ చాలా న‌మ్మ‌కం పెట్టుకోగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిన్న వసూళ్ల విషయానికొస్తే తెలంగాణ‌, APలో […]

కమెడియన్ సుధాకర్ జీవితంలోని జరిగిన బాధాకర సంఘటన ఇదే.. అందువల్లే హీరో కాలేకపోయాడు!

కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో చక్కిలిగింతలు పెట్టిన సుధాకర్ జీవితంలో అనేక చీకటి కోణాలు వున్నాయి. అందుకే హీరో కావలసినవాడు కమిడియన్ అయ్యాడు. మరి కొన్ని సినిమాలలో తన మార్క్ విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఎవరికీ తెలియంది ఏమంటే, తెలుగులో కంటే ముందే తమిళంలో సుధాకర్ చరిత్ర సృష్టించాడని చెప్పుకోవాలి. ఒక సూపర్ స్టార్ కి సమానంగా ఇమేజ్ ఆయనకు ఆ రోజుల్లోనే ఉండేదని చాలా […]

పవన్ హరి హర వీరమల్లు పరిస్థితి ఏమిటి? ‘వినోదాయ సితం’ అసలు మొదలు పెడతారా?

తెలుగునాట పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. రాజకీయకాల నడుమ పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అందులో రీమేక్ సినిమాలే ఎక్కువ వున్నాయి. పింక్ ఆధారంగా తెరకెక్కిన వకీల్ సాబ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలు సూపర్ హిట్టైన సంగతి అందరికీ తెలిసినదే. దాంతో పవన్ తమిళ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. […]

మెగా ఈవెంట్: ఒకే వేదికపైకి గెస్టులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాకింగ్ స్టార్ యష్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రాకింగ్ స్టార్ యాష్ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహే అంతటి ఉద్వేగాన్ని కలిగిస్తే, వారిద్దరూ కలిసి ఇక సినిమా చేస్తే మామ్మూలుగా వుంటుందా? ప్యాన్ ఇండియా షేక్ అయ్యిపోదూ! ఇద్దరు క్రేజ్ కా బాప్ అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అలాంటిదే ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఏ సినిమాకి ఈ ఈవెంట్ అని అనుమానం కలుగుతుందా? తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ […]