ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసిన కేవలం ఒకే ఒక సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఆ చిత్రమే కాంతారా. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ సునామీని సృష్టిస్తోంది. ముఖ్యంగా కన్నడలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి ఎంతో అద్భుతమైన నటనని ప్రదర్శించడమే కాకుండా దర్శకత్వం కూడా అంతే అద్భుతంగా వ్యవహరించారు. ముందుగా ఈ […]
Tag: movie
అను క్రష్.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోనా..!
అయితే కొద్ది రోజులుగా అను ఇమ్మాన్యుయేల్ ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. ఆమె టాలీవుడ్ లో ఉన్న ఓ ఆగ్ర నిర్మాత కొడుకుతో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే తన లవ్ మేటర్ ను బయటపెడుతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అను తాజాగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈమె తన క్రష్ గురించి ఎవరు ఊహించని సమాధానం […]
గాడ్ ఫాదర్ సినిమా ఓటీటి లో వచ్చేది ఆ రోజే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. చిరంజీవి తెరకెక్కించే సినిమాలు కూడా ప్రేక్షకులు నచ్చితేనే చూస్తూ ఉన్నారు. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి చిరంజీవి అందులో విఫలం కావడంతో తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు.కానీ ఆచార్య సినిమాతో భారీ ఫ్లాప్ ని ఎదుర్కొన్నాడు. దీంతో తను […]
ఊర్వశివో రాక్షసివో.. సెన్సార్ పూర్తి.. ఎలా ఉందంటే..!!
యువ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కలిసి నటించిన తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో. ఈ సినిమాని డైరెక్టర్ రాకేష్ శశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే శుక్రవారం చాలా గ్రాండ్గా థియేటర్ లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను కూడా చాలా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ,ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది ఈ […]
మృణాల్ ఠాకూర్ కొత్త సినిమా ఇదే… ఈ సారి ఆ హీరోతో రొమాన్స్ చేయనుంది!
నిన్న మొన్నటి వరకు మృణాల్ ఠాకూర్ అంటే ఎవరో తెలియదు. కానీ ‘సీతారామం’ అనే సినిమా ఏ ముహుర్తమున చేసిందే తెలియదు గాని ఇపుడు మృణాల్ ఠాకూర్ పేరు తెలుగులోనే కాకుండా యావత్ ఇండియాలో మారుమోగిపోయింది. ఆ సినిమాతో అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుస కొత్త కొత్త ప్రాజెక్టులతో బిజీగా మారింది. ఇప్పుడు తాజాగా ‘పూజా మేరీ జాన్’ అనే కోసం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మరియు […]
RRR సినిమాను మించి RC -15 రికార్డ్..!!
RRR సినిమాతో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలు పైన మరింత దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం తాము నటిస్తున్న చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం Rc -15 సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తున్నది. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ […]
TEASER:వాల్తేరు వీరయ్య తో రచ్చ లేపుతున్న చిరంజీవి..!!
చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తే మంచి విజయాలను అందుకుంటున్నారు. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నుంచి టీజర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఈ సినిమాకి డైరెక్టర్ గా బాబి దర్శకత్వం వహిస్తున్నారు.టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా పేరుపొందిన మైత్రి మూవీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళి పండుగ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ […]
రవితేజ రావణాసుర చిత్రం నుంచి దీపావళి సర్ ప్రైజ్..!!
హీరో రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా నటిస్తున్న ధమాకా చిత్రం తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇక ఎంతోమంది ఎదురుచూస్తున్న రావణాసుర సినిమా కూడా విడుదల తేదీని దీపావళి పండుగ సందర్భంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ మరొకసారి మాస్ లుక్ లో కూడా కనిపించబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఇక […]
తెలుగు రాష్ట్రాల్లో తగ్గని కాంతారా జోరు.. సర్దార్ కళ్లెం వేస్తాడా..!
దీపావళి కానకగా ఈ శుక్రవారం తెలుగులో నాలుగు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. విడుదలైన నాలుగు సినిమాలు ప్రేక్షకులు దగ్గర నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ నాలుగు సినిమాలు కన్నా వారం ముందు విడుదలైన కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా జోరుకి కళ్లెం పడలేదు. ఈ సినిమా మళ్లీ పుంజుకుని ఎనిమిదో రోజు కూడా కోటి రూపాయలకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల రూపాయలకు అల్లు […]