టాలీవుడ్ టైం ఇపుడు మామ్మూలుగా లేదు. పాన్ ఇండియా స్థాయిలో… ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. దానికి కారకులు ఎవరో చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడు రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ దిగంతాలకు చేరింది. అయితే దానికి ముందే మన తెలుగు పరిశ్రమ రెమ్యునరేషన్ విషయంలో కాస్త అతి అని చాలామంది భావించేవారు. ఇక తాజాగా వచ్చిన ఈ మార్పుతో మన హీరోల రెమ్యునరేషన్‌కు కూడా రెక్కలొచ్చేయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు […]
Tag: movie
ఎట్టకేలకు ఎన్టీఆర్ చిత్రానికి ముహూర్తం కుదిరిందిగా..!
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఎన్టీఆర్ 30వ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ చిత్రం అనౌన్స్మెంట్ జరిగి ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై చిత్ర బృందం ఏనాడూ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా మరొక విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది వాటి గురించి […]
ఆదిపురుష్ సినిమా ఆలస్యం కావడానికి కారణం అదేనా..?
రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం ఆది పురుష్. ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం 3d టెక్నాలజీతో తెరకెక్కించడం జరిగింది డైరెక్టర్ ఓం రౌత్. ఇందులో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తూ ఉన్నది. మరొక ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇంత భారీ తారకనే ఉండడంతో ఈ సినిమా పైన ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన […]
ఈడీ నోటీసులు..నిన్న విజయ్ దేవరకొండ.. నేడు టైసన్ కూడా..!
గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి లైగర్ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరి పైన కూడా ఈడి అధికారులు దూకుడు పెంచడం జరుగుతోంది. లైగర్ సినిమా విడుదలై ఇప్పటికి మూడు నెలలు కావస్తున్న ఈడి అధికారులు నిన్నటి రోజున హీరో విజయ్ దేవరకొండను ప్రశ్నించడం జరిగింది .అలాగే చిత్ర డైరెక్టర్ సహనిర్మాత అయిన పూరి జగన్నాథ్, ఛార్మిని కూడా ఈడి అధికారులు సామాన్లు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా లైగర్ సినిమాలో నటించిన మైక్ టైసన్ […]
ట్రోల్స్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు వీళ్లే!
సోషల్ మీడియా నేడు బాగా విస్తరించడంతో ఎవరికి తోచిన చర్యలు వారు చేసేస్తున్నారు. ఒక విషయం నచ్చినా, నచ్చకపోయినా బాహాటంగానే చెప్పేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళమీద మనవాళ్ళు యెప్పుడూ ఓ కన్నేసి ఉంటారేమో మరి. వారినే ముఖ్యంగా వీరు ట్రోల్స్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ ట్రోల్స్ అనేవి పెచ్చుమీరిపోతున్నాయి. కొంతమంది వ్యూస్ కోసం ఇష్టానుసారం థంబ్ నైల్స్ ను క్రియేట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు […]
OTTలో దుమ్ముదులుపుతున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
ప్రస్తుతం బుల్లితెర హవా కొనసాగుతోంది. అవును, ఒకప్పుడు OTT అంటే కేవలం టీవీని చూసినట్టే చూసేవారు. అక్కడ చిన్న చిన్న హీరో హీరోయిన్లు మాత్రమే నటిస్తారు, పెద్ద వాళ్ళు నటించారని అపోహలు ఉండేవి. అయితే నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్ కి వెళ్లే జనాల సంఖ్య క్రమేపి తగ్గిపోతోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక ఫామిలీ థియేటర్ కి వెళ్లి సినిమా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే పెరిగిపోతున్న సినిమా టికెట్ […]
చంద్రముఖి 2 కోసం రంగంలోకి దిగిన క్వీన్ కంగనా?
చంద్రముఖి… ఈ సినిమాని సౌత్ సినిమా ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ మూవీ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులపడంతో మళ్లీ అదే కథకు సీక్వెల్ తీసుకురావాలి అని దర్శకుడు పీ. వాసు 10 ఏళ్ల క్రితమే ప్లాన్ చేశాడు. కానీ సరైన కథ సెట్ అవ్వకపోవడంతో మిన్నకుండిపోయారు. అయితే మళ్ళీ […]
గాడ్ ఫాదర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్..!!
చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళం లో బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచిన లూసిఫర్ సినిమా ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం దీపావళికి విడుదలై ఫస్ట్ వీకెండ్ మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత కాంతార చిత్రం రావడంతో గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల పైన ఎఫెక్ట్ పడింది ఒక జాతీయ మీడియా తో ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ చరణ్ గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల […]
ఎన్టీఆర్ చైల్డ్ యాక్టర్ గా నటించిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఎన్టీఆర్ కెరీయర్ని మార్చేసింది.RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ యాక్షన్ సినిమాల్లో కూడా పవర్ఫుల్ డైలాగ్లతో అదరగొట్టేస్తూ ఉంటారు. అందుచేతనే నందమూరి కుటుంబంలో ఏ హీరోకి లేనంత ఫాన్ ఫాలోయింగ్ ఎన్టీఆర్కు ఉందని చెప్పవచ్చు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే […]