టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడు డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. రాజమౌళి తెరకెక్కించి ఎలాంటి సినిమా అయినా సరే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటుంది రాజమౌళి భార్య రమా రాజమౌళి. సినిమాలోని ప్రతి క్యారెక్టర్లు ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలి అనే విషయంపై ఎప్పుడు రాజమౌళి తన భార్యతో చర్చించిన తర్వాతే ఫైనల్ చేస్తారట. వాస్తవానికి రాజమౌళి సినిమాలకి పనిచేసే వారిలో ఎక్కువ మంది అతని కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే […]
Tag: movie
ఈసారి కూడా సక్సెస్ కొట్టేలా ఉన్న సమంత..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మంచి సక్సెస్ను అందుకుంది. ఇక దీంతో సమంత క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవుతున్న శాకుంతలం సినిమా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ని కూడా గడిచిన కొద్ది రోజుల క్రిందట […]
SVSC సినిమాని మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీళ్ళే..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు సీనియర్ హీరో వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా పల్లెటూరి కథ అంశంతో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాలో మహేష్, వెంకటేష్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల నడుమ జరిగే […]
SSMB -28 కోసం సీనియర్ నటి..!!
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి కేవలం వర్కింగ్ టైటిల్ కింద SSMB -28 అని మాత్రమే పెట్టారు. ఇందులో పూజ హెగ్డే , శ్రిలీల నటించబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ తెలియజేశారు. అయితే ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ నటి శోభనాను త్రివిక్రమ్ శ్రీనివాస్ సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె ఈ సినిమాలో […]
శ్రీలీల వల్ల సతమతమవుతున్న హీరోయిన్స్..!!
మొదట పెళ్లి సంద D సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ శ్రీ లీల.ఈ సినిమాలో తన అందంతో డ్యాన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడలో రెండు సినిమాలలో కూడా నటించింది. ఇక రీసెంట్గా రవితేజ తో కలిసి ధమాకా చిత్రంలో నటించగ ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో శ్రి లీల క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మహేష్ […]
SSMB -28 చిత్రంలో హీరోయిన్ల సెట్టయ్యారు గా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఎంతోమంది హీరోయిన్స్ సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు 28వ సినిమాని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి అయినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత షెడ్యూల్ ని మహేష్ బాబు కుటుంబంలో చోటుచేసుకున్న పలు విషాదాల వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యంగా అయ్యింది. […]
సుకుమార్-విజయ్ సినిమా అట్టకెక్కినట్టేనా..?
డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో పుష్ప -2 చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు.ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా నడుస్తోంది. మొదటి భాగం కంటే మరింత పవర్ ఫుల్ గా పార్ట్-2 ని తెరకెక్కించబోతున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియన్ సినీ పుష్ప బాగా రీచ్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పుష్ప పార్ట్-2 మీద మాత్రం ప్రస్తుతం ఫుల్ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది సుకుమార్. ఈ సినిమా అయిపోయిన వెంటనే రామ్ […]
చిరు తో సినిమా తీయబోతున్న చిరంజీవి కూతురు..!!
చిరంజీవి ,రవితేజ డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వచ్చిన చిత్రం వాల్తేరు వీరయ్య నిన్నటి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ విజయ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుష్మిత కొణిదెల పలువురు మీడియాతో సమావేశంలో వాల్తేరు వీరయ్య సినిమా గురించి తెలియజేసింది. ముఖ్యంగా […]
Trailer: అభిరామ్ కి ఇంతటి అహింస సక్సెస్ అందించేనా..?
టాలీవుడ్ లో దగ్గుబాటి రానా తమ్ముడుగా అభిరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలలో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు తాజాగా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వస్తున్న అహింస సినిమాతో మొదటిసారి హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి గతంలో ఎన్నో అప్డేట్లు కూడా విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. అది కూడా రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ను […]