కళ్యాణ్ రామ్ ఆమిగోస్ మొట్టమొదటి రివ్యూ..!!

గత ఏడాది బింబి సార చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ చిత్రంతో ఏకంగా రూ.40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి కష్ట కాలంలో ఉన్న సినీ పరిశ్రమకు ఆపద్బాంధవుడుగా మారారు కళ్యాణ్ రామ్. ఈ ఏడాది ఆమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రేపటి రోజున రాబోతున్నారు. ఎల్లప్పుడూ కూడా కొత్త తరహా కథలను ఎంచుకుంటూ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ఉంటారు. కళ్యాణ్ రామ్. ఈసారి కూడా […]

ట్రైలర్: సరికొత్త కథ అంశంతో వస్తున్న ధనుష్..!!

ధనుష్ తాజాగా నటించిన చిత్రం సార్. ఈ సినిమా తమిళ్ ,తెలుగు భాషలలో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈనెల 17వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో కూడా ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు ధనుష్ చిత్ర బృందం నిన్నటి రోజున సాయంత్రం 5:04 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.ఈ […]

భాష రీమేక్ రాబోతోందా? రజనీ అభిమానులు ఎందుకని డీలా పడుతున్నారు మరి?

రజనీ… ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. అతని పేరు తెలియని వారు యావత్ భారత దేశంలోనే ఎవరూ వుండరు. అంతలా రజనీ తనడైన స్టైల్ తో, నటనతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక అతని జీవితంలో భాష అనే సినిమా ఓ కలికితురాయి. ఆ సినిమా తరువాత రజనీ పేరు దిగంతాలకు చేరింది. ఆ సినిమా కేవలం తమిళంలోనే కాకుండా చాలా భాషల్లో డబ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ […]

ట్రైలర్: ఈసారైనా కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యేనా..?

మొదట రాజా వారు రాణివారు సినిమాతో పరిచయమయ్యారు నటుడు కిరణ్ అభవనం. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా జిఏ 2 బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న శివరాత్రి స్పెషల్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించింది చిత్రం బృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి […]

పుష్ప చిత్రంలో ఫహద్ ఫాజిల్ పాత్రని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ వీళ్లే..!!

పుష్ప ది రైజ్ చిత్రం విడుదలై మొదట నెగిటివ్ టాకు తెచ్చుకొని పాజిటివ్ కలెక్షన్లు రాబట్టింది. దాదాపుగా ఈ సినిమా రూ .300 కోట్లకు పైగా వసూలను రాబట్టింది. ఈ చిత్రంలోనే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. ఇక పుష్ప సినిమాలో ఫహాద్ ఫాజిల్ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రంలోని పాత్ర అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్టీ లేదా పుష్ప అంటూ చేసిన బన్వర్ సింగ్ […]

ఎన్నోసార్లు చావు అంచుల దాకా వెళ్ళా..విజయశాంతి..!!

స్టార్ హీరోలతో సినిమాలు చేసి లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది విజయశాంతి. ఎన్నో సినిమాలు ముందుండి నడిపించిన ఈమె లేడీ అమితాబ్ గా కూడా బిరుదు పొందింది. ఒకపక్క గ్లామర్ హీరోయిన్ గా నటిస్తేనే కర్తవ్యం నుంచి ఒసేయ్ రాములమ్మ దాకా ఎన్నో లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది. తాజాగా విజయశాంతి తన సినీ కెరియర్ గురించి మాట్లాడడం జరిగింది. విజయశాంతి మాట్లాడుతూ..180 సినిమాల దాకా నటించాను అన్ని భాషలలో కూడా నటించాను అందులో లేడి […]

మైఖేల్ సినిమా కూడా సందీప్ కిషన్ ని కాపాడలేకపోయిందా..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోలలో మంచి టాలెంటెడ్ కలిగిన హీరో సందీప్ కిషన్ మొదట స్నేహ గీతం సినిమాతో నటుడుగా తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఆ తరువాత ఎన్నో మూవీస్ లో నటించారు. తన కెరియర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ ఏమిటంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా అని చెప్పవచ్చు. ఆ తర్వాత నీను వీడని నీడను నేనే అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక నగరం సినిమాతో కూడా పరవాలేదు అనిపించుకున్నారు సందీప్ కిషన్. ఈ […]

Ntr-30: ఎన్టీఆర్ కు పరిక్షేనా..?

టాలీవుడ్ లో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన RRR చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా రికార్డులను తిరగరాసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తమ ఇమేజ్ ని పెంచుకున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమాని మొదలు పెట్టబోతున్నారు. అయితే గత ఏడాది కొరటాల శివ రామ్ చరణ్ చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన […]

సాయి పల్లవి తన నటనతో చిరాకు తెప్పించిన చిత్రం ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి అద్భుతమైన నటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ముద్దుగుమ్మ ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకి అందం తెస్తుందని చెప్పవచ్చు. గ్లామర్ రోల్స్ లో కనిపించడానికి పెద్దగా ఇష్టపడని సాయి పల్లవి ఒకవైపు మంచి కథలను ఎంచుకుంటూనే మరొకవైపు కమర్షియల్ గా తనకు ప్రాధాన్యత ఉండే సినిమాలకె గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది. ఫిదా ,లవ్ స్టోరీ, శ్యామ్ […]