పుష్ప సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..

ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా. మొదటిసారి అల్లుఅర్జున్ తో పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్న సినిమా ఇది. కానీ ఈ సినిమా కంటే ముందుగా అల్లు అర్జున్ ఐకాన్ అనే మూవీలో నటించాల్సి ఉండేది. వేణు శ్రీరామ్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు ఉండడం విశేషం. ఈ సినిమాపై నమ్మకం లేకపోవడంతో బన్నీ ముందుకు వెళ్ళలేక […]

నవీన్ పోలిశెట్టికి అరుదైన గౌరవం..?

కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని నిరూపించాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవీన్.. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఫుల్ పాపులర్ అయ్యాడు. కరోనా నేపథ్యంలో ఓటీటీలో ఈ సినిమాను చూసి జనాలు తెగ నవ్వుకున్నారు. ఫన్నీ గాయ్‌గా నవీన్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సంగతులు పక్కనబెడితే.. నవీన్ తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించాడు. అదేంటంటే..తనకు బెస్ట్ యాక్టర్2గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు […]

రామ్ చరణ్-ఎన్టీఆర్ ల మధ్య చిచ్చు పెడుతున్న బాలీవుడ్ మీడియా…!

ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్ సాంగ్స్ ను ఒకటి విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ కూడా ఎంతో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ పాటకి ఎన్నో లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వస్తున్న ఒక సీన్ లో నందమూరి అభిమానులకు జ్యోష్ అందించింది. ఇప్పుడు ఈ లిరికల్ వీడియో పై ఒక బాలీవుడ్ లో నుంచి ఒక క్రిటిక్ చేసిన కామెంట్స్..ఇప్పుడు […]

బొమ్మరిల్లు సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలు ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో ఎక్కువగా చాలా మంది హీరోలు స్టోరీలు నచ్చక, అందులోని క్యారెక్టర్ నచ్చక కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక బొమ్మరిల్లు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమా చేసే ముందు ఎవరు అంత అద్భుతాన్ని గుర్తించలేకపోయారు. ఈ సినిమాని దిల్ రాజు , భాస్కర్ కూడా అంతటి విజయం వస్తుందని ఊహించుకోలేదు. సినిమా చేస్తుంటానని ఊహల్లోనే ఉంటారు. కానీ చిర స్థాయి వరకు మిగిలిపోయే ఇటువంటి ఒక […]

టాలీవుడ్ లో టెన్షన్.. టెన్షన్..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా మా ఎలక్షన్ల గొడవ నే వినిపిస్తున్నది. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు ఎవరికి తోచిన విధంగా వారు అనుకుంటూ ఉన్నారు. అయితే ఇదే విషయంలో నటి హేమ సీనియర్ హీరో నరేష్ పై.. ఈ మధ్యనే విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇది నిజానికి హేమ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు”అసోసియేషన్ లో ఉన్న నిధులన్నీ ఎవరైనా ఖర్చు చేయగలరు.. అదనంగా నిధులు తెచ్చి ఖర్చు చేయాలి ? “అని […]

చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ కి మొదట ఎవరిని అనుకున్నారో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఈ సినిమా అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించడం తోపాటు, సమాజంలో ఎలా ఉండాలి ఆడపిల్లలు ..అనే దానిని బాగా వివరించారు. హిట్లర్ సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్. ఈ సినిమా రిలీజ్ అయ్యి, తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడమే కాకుండా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా వెనుక చాలా పెద్ద కథ […]

ఓటిటి బాట పట్టిన గోపిచంద్ సినిమా..?

గోపిచంద్ ఏ సినిమా చేసినా కూడా అది ప్రజాధరణను కచ్చితంగా పొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేయడంలో గోపిచంద్ కు ప్రత్యేక స్థానమే ఉంది. తాజాగా గోపిచంద్ సిటీమార్ సినిమాను చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ సిటీ మార్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా గుసగుసలు […]

ఆర్ ఆర్ ఆర్ ఎలా ఉండబోతోందంటే.

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం RRR. ఈ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు నటించడం విశేషం. ఇక ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ లకే పెద్దగా ఇంపార్టెంట్ ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి బొమ్మ దద్దరిల్లుతున్నట్లు సమాచారం ఇస్తున్నారు ఆ టీమ్ సభ్యులు.. ఇక ఈ మూవీలోని పోరాట సన్నివేశాలు ప్రత్యేకంగా నిలిచిపోతాయని సినీ […]

చందమామ ముగించేసిన షూటింగ్..

అందాల భామ కాజల్ అగర్వాల్..ఇటీవల కొత్త సినిమాలో నటిస్తోంది. పెళ్లి తర్వాత బిజీబిజీగా సినిమాలలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. ఇక ఈమె పెళ్లి అయిన తరువాత కూడా సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇక పోతే ఇటీవల చాలామంది హీరోలు హీరోయిన్లు కరోనా భయానికి సినిమాలు తీయటానికి భయపడుతున్నారు. కానీ కాజల్ కు కరోనా టైం లో ఛాన్సులు బీభత్సంగా వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో కాజల్ “ఉమా “అనే సినిమాను ఒకేసారి షూటింగ్ ను […]