మహేష్ బాబు తన సోదరితో ఒక సినిమా చేయబోతున్నాడా..?

కృష్ణ తనయుడు మహేష్ బాబు తన కెరియర్లో ఎన్నో పెద్ద సినిమాలలో హిట్ కొట్టాడు. ఇప్పుడు కూడా వరుస హిట్ లతో మహేష్ మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. అంతకుముందు సక్సెస్ కోసం వెయిట్ చేసిన మహేష్ అయితే కొంత కాలం తర్వాత భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి, శ్రీమంతుడు సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా సర్కారీ వారి పాట లో చేస్తున్నాడు. కీర్తి సురేష్ మహేష్ […]

ప్లీజ్ ఇలాంటివి ఇంకొకసారి చేయకండి అని వేడుకుంటున్న రష్మిక మందన్న..?

మహేష్ బాబుతో సరిలేరి నీకెవ్వరూ సినిమా తీసిన ఈ ముద్దుగుమ్మ , ఈమధ్య రీసెంట్ గా అల్లు అర్జున్ తో సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాతో మన ముందుకు రాబోతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు లీకుల బెడద తప్పేటట్లు లేదు. దీంతో గ్రాండ్ గా రిలీజ్ చేద్దామనుకున్న ఈ పాటకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ పాట ముందుగానే లీక్ అవడంతో సినిమా రంగంలో కలకలం రేపుతోంది. అల్లు అర్జున్ సినిమా కి లీకుల బెడద తప్పేటట్లు లేదు. […]

చిరంజీవి తండ్రి నటించిన సినిమా ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి..సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల లో చిరంజీవి కూడా ఒకరు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఈయనకు ఎదగడానికి ముఖ్యంగా అల్లు వారి ఫ్యామిలీ సపోర్టు ఉండొచ్చు కదా అని అనుకుంటారు.. కానీ అల్లు రామలింగయ్య ఫ్యామిలీ లో.. చిత్రంలో నటించే వారు అప్పట్లో ఎవరూ లేరు అనేది ప్రేక్షకులకు జవాబు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ […]

పవన్ కళ్యాణ్ తో నిత్యామీనన్ కు కలిసొస్తుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం భీమ్లా నాయక్.. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులుభారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నిన్న విడుదలైన ఈ సినిమా టైటిల్ , పవన్ కళ్యాణ్ వీడియో క్లిప్స్ భారీ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.ఇక ఈ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది..ఆమె పవన్ కళ్యాణ్ తో […]

పుష్ప ఫైట్ సీన్ లీక్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం పుష్ప. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించేందుకు త్వరలో మన ముందుకు రాబోతోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది కథానాయికలు నటిస్తుండడం గమనార్హం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొత్త గెటప్ లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో క్లిప్ విడుదలైంది.. వాటి గురించి తెలుసుకుందాం. రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా […]

విమర్శకుల పాలైన నయనతార..

ఇటీవల కాలంలో చాలా మంది స్టార్ హీరోయిన్ లు సైతం విమర్శకుల పాలవుతున్నారు.మొన్నామధ్య సమంత బాగా ట్రోలింగ్ కి గురి అయిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రత్యేకమైన శైలి ని కలిగి వుంటుంది నయనతార. ఎన్నో సినిమాలలో నటించి అటు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటు తమిళ్ ,కన్నడ, మలయాళం ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.ఇకపోతే ఈమె సినిమాలలో నటించాలంటే ప్రతిసారి కండిషన్లు పెడుతుందట. అదేమిటంటే .. సినిమాలో […]

అవసరాల అందగాడు వెనక్కి వెళ్ళిపోయాడు..

బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఇక అలాంటప్పుడు కొన్ని సినిమాలు ఒక సారి పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి దిశలో కొంత మంది హీరోలకు, నిర్మాతలకు ఇగోలు అడ్డు వస్తు ఉంటాయి. తాము ఎందుకు తగ్గాలి అన్న ఉద్దేశంతోనే కొంతమంది ఆలోచిస్తుంటారు. కానీ మరికొంతమంది మటుకు వెనక్కి తగ్గితే భయపడినట్టు కాదు.. కానీ అందరి మంచి కోసమే అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఈ నెల చివరి వారంలో హడావుడిగా […]

30 కిలోల బరువు తగ్గిన శింబు.. కారణం..

శింబు..ట్విట్టర్ ద్వారా ఫోటోలు షేర్ చేయడం వల్ల ఆ హీరో బయట పడ్డాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ ఫోటో ని చూసిన నెటిజన్లు అసలు శింబు కి ఏమైంది. ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.. ఇంత సన్నగా అవ్వడానికి కారణం ఏంటి..? అని అడుగుతున్నారు.అంతేకాదు కొన్ని సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, శింబు ఒక కొత్త సినిమాలో నటిస్తున్నాడు. అందులో నటించే పాత్ర కోసం శింబు […]

మహేష్ బాబు తో మరోసారి జతకట్టనున్న పూజ హెగ్డే..?

టాలీవుడ్ లో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరొక సినిమా. ఆ సినిమా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అలాగే టెక్నీషియన్స్ వివరాలను వెల్లడించారు. అయితే మహేష్ బాబుది ఇంతకుముందే మహర్షి వంటి సినిమాలతో జోడి కట్టిన పూజ హెగ్డే ,ఈ సినిమాలో నటించడానికి రెడీ అవుతోందట. ఇక ఈమె తెలుగు, తమిళం వంటి పలు భాషలలో కూడా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. విజయ్ […]