టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు ఓ టెన్షన్ పట్టుకుందట. అది కూడా ఓ హీరో కోసమట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. అసలు మ్యాటరేంటంటే.. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రహేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో చిరుకు చెల్లెలుగా కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా ఖరారు అయిందని ఎప్పటి నుంచో జోరుగా […]
Tag: Movie News
ఈ రోజు రజినీకాంత్‌కి వెర్రీ వెర్రీ స్పెషల్..ఎందుకో తెలుసా?
నాలుగు దశాబ్దాలుగా అత్యుత్తమమైన, విజయవంతమైన నటుడిగా దూసుకుపోతున్న సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. ఏడు పదుల వయసులోనూ ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న రజినీకాంత్‌కి.. ఈ రోజు వెర్రీ వెర్రీ స్పెషల్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. `ఈ రోజు నా జీవితంలో చాలా స్పెషల్. ఎందుకంటే, నేడు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడం. ప్రజల ప్రేమ.. మద్దతు […]
కొడుకు హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్..?!
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఘోస్ట్` ఒకటి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ, పలు కారణాల వల్ల కాజల్ ఈ మూవీ నుంచి తప్పుకుంది. దాంతో ఇప్పుడు ఆమె స్థానంలో హాట్ బ్యూటీ అమలా పాల్‌ను రంగంలోకి దింపారని సమాచారం. […]
ఆయన జీవిత చరిత్ర తీసి తీరుతానంటున్న బండ్లన్న..!
టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన హీరోగా రాబోతోన్న సినిమా గురించి అందరికీ తెలిసిందే. డేగల బాబ్జీ అంటూ బండ్లన్న దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న చిత్రయూనిట్ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా బండ్ల గణేష్ గణపతి సచ్చిదానంద స్వామివారి జీవితచరిత్రను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నానని ప్రకటించారు. `శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు […]
మరో కృతి శెట్టి కాబోతున్న శ్రీలీల..వెల్లువెత్తుతున్న ఆఫర్లు?!
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఒకే ఒక్క హిట్టు.. కృతిని స్టార్ హీరోయిన్ల జాబితాలో చేర్చేసింది. అయితే ఇప్పుడు కొత్త హీరోయిన్ శ్రీలీల పరిస్థితి కూడా అలానే ఉంది. `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. గతవారం విడుదలైన ఈ మూవీ టాక్ అంతంత మాత్రంగా ఉన్నా.. హీరోయిన్ శ్రీలీల నటనకు విమర్శకుల ప్రశంసలు […]
అఖిల్‌కి హిట్ ఇచ్చి బంపర్ ఆఫర్ కొట్టేసిన `బొమ్మరిల్లు` భాస్కర్..?
`బొమ్మరిల్లు` భాస్కర్ లాంగ్ గ్యాప్ తర్వాత చేసిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై మంచి విజయం అందుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచీ వరుస ఫ్లాపులతోనే సతమతమవుతున్న అఖిల్ ఎట్టకేలకు హిట్ ట్రాక్ ఎక్కాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఇదిలా ఉంటే.. అఖిల్‌కి హిట్ ఇచ్చిన `బొమ్మరిల్లు` భాస్కర్‌ను […]
ఇది సినిమా కాదు..`నాట్యం`పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `నాట్యం`. నిశృంకళ ఫిల్మ్ బ్యానర్‌పై సంధ్యారాజే స్వయంగా నిర్మించిన ఈ మూవీలో కమల్ కామరాజు, రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, భానుప్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ చిత్రం పాజటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లకు కట్టేలా చూపించారు. దాంతో సినీ […]
బుల్లి స్కట్‌లో జాన్వీ కపూర్ హాట్ పోజులు..చూస్తే మైండ్‌బ్లాకే!
అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. `దఢక్` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పటి వరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా కొట్టలేకపోయింది. కానీ, జాన్వీ అందాలు, నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. దాంతో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జాన్వీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోయినా.. హాట్ హాట్ ఫొటో షూట్లతో టాలీవుడ్‌లోనూ బాగానే క్రేజ్ సంపాదించుకుంది. వారానికొక ఫొటో […]
మహేష్ కోసం మిస్ ఇండియాను దింపుతున్న త్రివిక్రమ్..?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కూడా రాగా.. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర […]