ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే కథ, కథనంతో పాటు టైటిల్ కూడా అద్భుతంగా ఉండాలి. అందుకే సినిమాకు టైటిల్ పెట్టడం కత్తి మీద సాము మాదిరిగా ఉంటుందని అంటుంటారు. అయితే కథ డిమాండ్ చేసిందా..? లేక కావాలనే చేశారో..? తెలియదుగానీ..టాలీవుడ్‌లో కొందరు హీరోలు తమ పేరుతోనే సినిమాలు తీసి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డారు. మరి లేటెందుకు ఈ హీరోలు ఎవరో ఓ లుక్కేసేయండి. అఖిల్ అక్కినేని: ఈయన తన తొలి చిత్రాన్ని తన పేరుతోనే తీశాడు. […]
Tag: Movie News
నయన్ బర్త్‌డే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన `గాడ్‌ఫాదర్` టీమ్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార 37వ పుట్టినరోజు నేడు. దీంతో ఆమె బర్త్‌డే వేడుకలు అర్థర్రాతి నుంచే చెన్నైలో ప్రారంభం అయ్యాయి. ప్రియుడు, కాబోయే భర్త, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. రాత్రి సరిగ్గా 12 గంటలకు నయన్ చేత కేక్ కట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. నయన్ బర్త్‌డే సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో […]
నేడు `ఆర్ఆర్ఆర్` టీమ్‌కి చాలా స్పెషల్..ఎందుకంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కి జోడీగా ఒలీవియా మోరిస్, చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటించారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ […]
బ్లాక్ శారీలో నిహారిక క్రేజీ లుక్స్..చూస్తే మతిపోవాల్సిందే!
సినీ నటుడు నాగబాబు కూతురు, మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ భామ.. మూడు, నాలుగు సినిమాలు చేసింది. పలు వెబ్ సిరీస్‌లోనూ నటించింది. కానీ, స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేకపోయింది. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. దర్శక, నిర్మాతలెవ్వరూ నిహారిక వైపు చూడలేదు. అయితే గత ఏడాది ఈ బ్యూటీ వెంకట […]
కొరటాలతో బాలయ్య మల్టీస్టారర్..మరో హీరో ఎవరంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా, శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుంది. అఖండ తర్వాత బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్రకటించాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించబోతోంది. ఈ చిత్రం పూర్తైన వెంటనే బాలయ్య […]
`శ్యామ్ సింగరాయ్` టీజర్..చూస్తే గూస్ బంప్స్ ఖాయం!
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన […]
ఇద్దరు హీరోయిన్లతో రవితేజ మద్దెల దరువేంటో..?
ఇద్దరు హీరోయిన్లతో రవితేజ మద్దెల దరువు.. ఇప్పుడు ఈ మాటే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి కంబ్యాక్ ఇచ్చిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంతో `ఖిలాడి` చిత్రాన్ని పూర్తి చేశాడు రవితేజ. మీనాక్షి చౌదరీ, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. శరత్ మండవ […]
రాశీ ఖన్నాకు బిగ్ ఆఫర్..8 ఏళ్ల తర్వాత మళ్లీ అటు వెళ్తుందా?!
రాశీ ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. 2013లో `మద్రాస్ కేఫ్` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. తర్వాత మనంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో క్రేజీగా హీరోయిన్‌గా మారిపోయిన రాశీ ఖన్నాను తాజాగా ఓ బిగ్ ఆఫర్ వరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో ఓ భారీ […]
`భవదీయుడు భగత్ సింగ్` బరిలోకి దిగేది అప్పుడేనట..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `భవదీయుడు భగత్ సింగ్`. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో తెరకెక్కబోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోందని సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. వచ్చే ఏడాది దసరా […]