టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తనయుడు నాగ చైతన్యతో కలిసి `బంగార్రాజు` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు కోరుకునే విధంగానే అన్ని హంగులతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ ముందు నుంచీ […]
Tag: Movie News
మహేష్‌తో విజయ్ దేవరకొండ రగడ.. అసలు మ్యాటరేంటంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రగడకు సిద్ధం అవుతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సరేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని మొదట 2022 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. […]
శివ శంకర్ మాస్టర్ చివరి కోరిక ఏంటో తెలిస్తే కన్నీళ్లాగవు!
ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్(72) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా బారినపడిన ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా విషమించడంతో.. ఆదివారం రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్న […]
వెంకటేష్-రోజాల మధ్య మాటలు లేకపోవడానికి కారణం అదేనా..?
సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య గొడవలు జరగడం, మనస్పర్థలు ఏర్పడటం ఎంత కామనో.. కొన్నాళ్లకు వాళ్లు కలిసి పోవడం కూడా అంతే కామన్. కానీ, టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజాల మధ్య మాత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 ఏళ్ల నుంచీ మాటలు లేవు. అవును, మీరు విన్నది నిజమే. అసలు వివాదాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే వెంకటేష్‌కు రోజాతో గొడవేంటి..? వీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదు..? […]
ఫ్రెండ్‌ను నమ్మి పూరీ జగన్నాథ్ ఎన్ని కోట్లను పోగొట్టుకున్నాడో తెలుసా?
డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన పూరీ.. `బద్రి` సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, దేశముదురు వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. ఆ తర్వత పలు ఫ్లాపులు పడినా టెంపర్, ఇస్మార్ట్ శంకర్ చిత్రాలతో […]
`సిద్ధ` వచ్చేశాడు.. ఆచార్య టీజర్ అదిరిపోయిందిగా..!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మితమైన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రామ్ చరణ్ `సిద్ధ` అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సిద్ధ […]
బండ్ల గణేష్ ఔధార్యం..ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోవడం ఖాయం!
బండ్ల గణేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. హాస్య నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయన.. 2009లో నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలు తదితర చిత్రాలను నిర్మించాడు. అలాగే 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ టికెట్ దక్కకపోవడంతో రాజకీయాలను పక్కన పెట్టేసిన ఈయన.. ఇతరులకు సాయం చేసే విషయంలో మాత్రం ముందే ఉంటారు. […]
నిత్యా మీనన్‌ను `లేడీ పవన్ కళ్యాణ్` అనే డైరెక్టర్ ఎవరు..?
నిత్యా మీనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అలా మొదలైంది` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే యూత్‌లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత మరిన్ని చిత్రాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. నిర్మాతగా మారి చేసిన తాజా చిత్రం `స్కైలాబ్’ . సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విశ్వక్ ఖంతడేరాజు దర్శకత్వం వహించాడు. షూటింగ్ పూర్తి […]
రవితేజను జుట్టు ఊడేలా చితకబాదిన నటి.. అసలేమైందంటే?
మాస్ మహారాజా రవితేజను జుట్టు ఊడిపోయేలా చితకబాదిందో నటి. ఆమె ఎవరో కాదు.. జయ వాణి. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. రవితేజను స్టార్ హీరోల చెంత చేర్చిన చిత్రం `విక్రమార్కుడు`. దర్శకధీరుడు రాజమౌళి, రావితేజ కాంబోలో తొలిసారి తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఎంఎల్. కుమార్ చౌదరి నిర్మించిన ఈ సినిమా 2006లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఫస్టాఫ్ మొత్తం అత్తిలి సత్తిబాబు అనే ఘరానా దొంగగా, […]