టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో మెగాస్టార్ చిరంజీవికి దగ్గుబాటి హీరో వెంకటేష్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వెంకటేష్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ కొట్టిన చంటి సినిమాను చిరంజీవి ఆయనకు చేయమని చెప్పారట. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . కేవలం ఈ సినిమా ఒక్కటే కాదు వెంకటేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఎన్నో సినిమాలను స్వయాన చిరంజీవి ప్రమోట్ చేశారని […]
Tag: Movie News
బాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ జంట విడాకులు… షాకింగ్ రీజన్…!
చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో విడాకులు అనేది చాలా ట్రెండ్‌యిగా మారిపోయయి. ఏ ఇండస్ట్రీ తీసుకున్న విడాకులు తీసుకున్న వారు చాలా ఎక్కువమంది కనిపిస్తున్నారు. ఇటీవల స్టార్ కపుల్స్ గా పేరుపొందిన వారు చాలామంది విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తెలుగులో స్టార్ కపుల్స్ గా పేరు పొందిన నాగచైతన్య- సమంతలు విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- సౌందర్యరజనీకాంత్ కూడా విడాకులు తీసుకుని ఇండస్ట్రీ వాళ్ళని […]
రష్మిక, నీకసలు బుద్ధుందా.. దేవుడు ముందు ఆ బట్టలు ఏంటి.. ఛీ!!
బాలీవుడ్ హీరోయిన్లు హాట్ & క్యూట్‌గా కనిపించేందుకు చిట్టిపొట్టి డ్రెస్సులను ఎక్కువగా ధరిస్తుంటారు. ఏ స్పెషల్ ఈవెంట్ అయినా సరే వీరు తమ స్కిన్ షో చేయకుండా అసలు కనిపించరు. ఇప్పటికే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మలలో చాలామంది బికినీ వేసి సెగలు పుట్టించారు. అయితే స్కిన్ షో చేయడానికి ఒక సందర్భం అంటూ ఉండాలి. అలా కాదని, ఎప్పుడు పడితే అప్పుడు తమకు నచ్చినట్లు ఎక్స్‌పోజింగ్ చేస్తానంటే కుదరదు. ఒకవేళ చేయకూడని చోట అందాలన్నీ షో చేస్తా […]
ఎన్టీఆర్‌తో తొడ కొట్టించేందుకు జక్కన్న ఇంత పెద్ద స్కెచ్ వేశాడా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ భారతదేశంలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. రాజమౌళి ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ లో హీరో ఎన్టీఆర్. ఆ సినిమా నుండి వీళ్లిద్దరి మధ్య బంధం […]
అంచనాలు పెంచేసిన బ్రహ్మాస్త్రం ప్రోమో… విజువల్ వండర్ ( వీడియో)
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ – ఆలియా భట్ హీరో హీరోయిన్ లుగా తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. తెలుగులో నే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నెల 10న బ్రహ్మాస్త్రం థియేటర్లలోకి వస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. బ్రహ్మాస్త్ర నుంచి తాజాగా రిలీజ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. మన దేశం నుంచి ఓ […]
మహేష్ బాబు నుండి సరియైన సినిమాని కోరుకుంటున్న ఫ్యాన్స్… ఇప్పటికైనా వారి ఆశ తీరుతుందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే హిట్లయితే పడుతున్నాయి కానీ, అవి ఓ మోస్తరుగానే ఆడుతున్నాయి. అభిమానులు ఎంత సంబరపడిపోయినా, ఒక విషయంలో మాత్రం అసంతృప్తిగా వున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని సినిమాలు ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాలను ఒక్కసారి చూసుకుంటే… ఒకటే లైన్… చుట్టూ ఆ సినిమాలు తిరుగుతూ ఉంటాయి. […]
మైండ్ బ్లోయింగ్ విజువల్స్.. చియాన్ విక్రమ్ ‘ కోబ్రా ‘ ట్రైలర్ చంపేసింది..! (వీడియో)
తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైన్ తెరకెక్కిన ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ – రెడ్ జెయింట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.విక్రమ్‌కు జోడిగా కేజిఎఫ్ భామా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. కోబ్రా ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్లో విజువల్స్ అదిరిపోయాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్లో విక్రమ్ గణిత శాస్త్రవేతగా కనిపించనున్నాడు. ట్రైలర్లో విక్రమ్ […]
డైరెక్టర్ వంశీ భానుప్రియ పెళ్లికి అడ్డుపడింది ఎవరు… ఏం జరిగింది…?
సితార సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భానుప్రియ. మొదటి సినిమాకే భానుప్రియ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. నిజానికి భానుప్రియ తమిళ సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. కానీ ఆ తర్వాత ఇతర భాషల్లోనూ నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు జోడిగా భానుప్రియ నటించారు. అందం అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. భానుప్రియ అందం మరియు ఆమె వాయిస్ కి […]
రాజమౌళికే మతిపోగొట్టిన తమిళ స్టార్ హీరో.. అసలేమైందంటే?
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి భాషల వారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ తమిళ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తారక్, ఎన్టీఆర్‌లతో […]