బ‌న్నీ ఫ్యాన్స్ పండ‌గ చేసుకునే వార్త‌.. ఆ హిట్ కాంబో రిపీట్!?

గత ఏడాది `పుష్ప` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్ర‌స్తుతం `పుష్ప 2` తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ మీదకు వెళ్ళింది. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంటే.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీ ఫ్యాన్స్ పండగ […]

`ఆర్ఆర్ఆర్‌`ను వెనక్కి నెట్టిన నాగార్జున ఫ్లాప్ మూవీ.. చిత్రం చూడండెహే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇటీవల జపాన్‌లోనూ ఈ సినిమాకు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఇక ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని నాగార్జున నటించిన ఆ ఫ్లాప్‌ చిత్రం వెన‌క్కి నెట్టేసింది. ఆ […]

ఏంటి జ‌క్క‌న్న‌.. మ‌హేష్ తో కూడా రెండు పార్టులు ప్లాన్ చేస్తున్నావా?

దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మ‌హేష్ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 29వ ప్రాజెక్ట్ ఇది. దీనిపై ఎప్పుడో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. జక్కన్న స్క్రిప్ట్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. మరోవైపు […]

మళ్ళీ రేటు పెంచేసిన శ్రీ‌లీల‌.. ఇలాగైతే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్క‌లే!?

తొలి సినిమాతోనే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ల జాబితాలో శ్రీలీల ఒకరు. యునైటెడ్ స్టేట్స్‌లో పుట్టి బెంగుళూరులో పెరిగిన ఈ అమ్మ‌డు.. గత ఏడాది విడుదలైన `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. అలాగే శ్రీలీల‌కు ఈ సినిమాతో కావాల్సినంత క్రేజ్ ద‌క్కింది. ఈ మూవీ తర్వాత శ్రీ‌లీల‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ అందాల సోయ‌గం మాస్ మహారాజ్‌ రవితేజ కి […]

స్టార్ హీరో తో డేటింగ్… మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నటి వాణి భోజన్..!

టెలివిజన్ యాంకర్ గా వెండితెరకు పరిచయమై స్టార్ హీరోయిన్గా ఎదిగిన వాణి భోజన్.. తర్వాత బుల్లితెర మీద టీవీ సీరియల్స్ లో నటించి టెలివిజన్ నయనతారగా పేరు తెచ్చుకుంది. ఈమే కోలీవుడ్ లో 97, అధికారం సినిమాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కడవలే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరుస సినిమాలో నటించి మంచి నాటిగాడ‌పేరుపొందింది. తర్వాత‌ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కు జోడిగా మహన్ చిత్రంలో నటించింది. కోలీవుడ్ లో ఈ […]

నీ భార్య‌తో నాకు ఎఫైర్ అంటూ లింక్ పెట్ట‌కు… ప‌రువు న‌ష్టం దావాకు ఆ న‌టుడు రెడీ…!

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారిన పేర్లు రాజీవ్ సేన్, చారు ఆసోపా గత రెండు రోజులుగా వీరిద్దరి విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇక రాజీవ్ సేన్ ఎవ‌రో కాదు మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ సుస్మితాసేన్‌కు స్వ‌యానా సోద‌రుడు అన్న విష‌యం తెలిసిందే. తప్పు చేసింది నువ్వే అంటే నువ్వే అని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ. రాజీవ్ సేన్ తన భార్య ఆసోపానీ మీడియా ముఖంగా […]

NTR అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్… అంచనాలను పెంచేస్తోన్న క్రేజీ కాంబినేషన్ షురూ!

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ NTR గురించి ప్రస్తావన అవసరం లేదు. నందమూరి వంశంలో అలనాటి Sr NTR తరువాత అదేస్థాయి స్టార్ డంని కొనసాగిస్తున్న హీరో ఎవరన్నా వున్నారంటే అది తారక్ అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. తారక్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాపైనే తారక్ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ చూస్తే ఫుల్ […]

46 ఏళ్లు వచ్చినా తగ్గని అందం.. ఆమె ఒంపుసొంపులకు పిచ్చోళ్లవుతున్న కుర్రాళ్లు!

మర్డర్ సినిమాతో సూపర్ పాపులర్ అయిన సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌స్క్రీన్ లిప్‌లాక్‌లతో సెగలు పుట్టించే ఈ భామ బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇటీవల మల్లిక తన 46వ వసంతంలోకి అడుగు పెట్టింది. అయితే 46 ఏళ్ల వయసులో ఉన్నా కూడా ఆమె ఫిగర్స్ 30 ఏళ్ల హీరోయిన్‌లా ఉన్నాయి. ఈ […]

రాజమౌళి-మహేష్ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్.. ఇక సీన్ సితారే?

సూపర్ స్టార్ మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో అందరినీ ఎంతగానో అలరించారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఎపుడైయితే మహేష్‌తో తీసే సినిమా అనేది భారత చలన చిత్ర సీమలో అతి పెద్ద చిత్రం అని చెప్పాడో అప్పటినుంచి ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా, రాజమౌళి ఇటీవలే విదేశీ విలేకరులతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరికి తెలియని కొన్ని ఆంగ్ల పదాలను వాడారు. దాంతో […]