వామ్మో.. అమిగోస్ లో `ఎన్నో రాత్రులొస్తాయి` పాట కోసం అన్ని రాత్రుళ్లు క‌ష్ట‌ప‌డ్డారా?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం `అమిగోస్‌` మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టిస్తే.. క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేశాడు. ఫిబ్రవరి 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు ఈ చిత్రం ముస్తాబ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు […]

`ఎన్టీఆర్ 30` స్టోరీ లీక్.. కొర‌టాల ఈసారి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!?

`ఆర్ఆర్ఆర్‌` వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ హిట్‌ అనంతరం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే `ఎన్టీఆర్ 30`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌ పై క‌ళ్యాణ్ రామ్‌తో క‌లిసి సుధాక‌ర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా న‌టించ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మూవీ 2024 ఏప్రిల్ […]

`అమిగోస్` అంటే అర్థం ఏంటి..? క‌ళ్యాణ్ రామ్ మూవీకి ఆ డిఫరెంట్ టైటిల్ ఎందుకు పెట్టారు?

నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి మరో రెండు రోజుల్లో `అమిగోస్‌` అనే మూవీ ప్రేక్షకలు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టించింది. ఫిబ్ర‌వ‌రి 10న ఈ చిత్రం అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. అయితే `అమిగోస్‌` అంటే అర్థం ఏంటో చాలా మందికి తెలియదు. అసలు `అమిగోస్‌` అనే డిఫరెంట్ టైటిల్ ను […]

పైట లేకుండా హెబ్బా ప‌టేల్ ప‌రువాల విందు.. చూసుకున్న వాళ్ల‌కు చూసుకున్నంత‌!

`అలా ఎలా?` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల సోయ‌గం హెబ్బా పటేల్.. `కుమారి 21ఎఫ్` మూవీతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ, అవేమి బాక్సాఫీస్ వద్ద సత్తా చాట‌లేకపోయాయి. అందం, అంతకుమించిన టాలెంట్‌ ఉన్నప్పటికీ హెబ్బా పటేల్ గ‌త కొంతకాలం నుంచి సరైన అవకాశాలు లేక తీవ్రంగా సతమతం అవుతోంది. అడపా తడపా సినిమాలే తప్ప స్టార్ హీరోలు హెబ్బా వైపు చూడడం లేదు. […]

ష‌ర్ట్ తీయించారు.. వ‌ద్ద‌న్నా విన‌లేదు.. వైర‌ల్ గా మారిన క‌ళ్యాణ్ రామ్ అనుభ‌వాలు!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం `అమిగోస్‌`. ఈ మూవీ మ‌రో రెండు రోజుల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టిస్తే.. క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేశాడు. ఫిబ్రవరి 10న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు ఈ చిత్రం ముస్తాబ‌వుతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ సినిమాపై […]

కుర్రాళ్ల‌ను చెడ‌గొట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న ర‌కుల్‌.. ఇంత‌లా టెంప్ట్ చేస్తే ఎలా?

క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది. తరచూ ట్రెండీ దుస్తుల్లో ఫోటోషూట్లు చేస్తూ నెట్టింట దుమారం లేపుతోంది. దీంతో సోషల్ మీడియాలో రకుల్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా కూడా డైమండ్ కలర్ లెహంగా చోళీ లో అందంగా ముస్తాబై దర్శనం ఇచ్చింది. నడుము సొగసలు ఒకవైపు, ఎగసిపడే ఎద అందాలు మరోవైపు చూపిస్తూ కసి చూపులతో హాట్ హాట్ గా […]

నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. టాప్ సీక్రెట్ రివిల్ చేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌!

తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందంటూ టాప్ సీక్రెట్ ను రివిల్‌ చేసి అందరికి షాక్ ఇచ్చాడు మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. పూర్తి వివరాల్లోకి వెళితే.. సాయి ధరమ్ తేజ్‌ తాజాగా `వినరో భాగ్యము విష్ణుకథ` సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు అయ్యాడు. ఇందులో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించారు. మురళీ కిషోర్ దర్శకత్వం వహించాడు. జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బ‌న్నీ వాసు నిర్మించిన […]

“ఆ కూత కూస్తే చెప్పుతోనే కొడతాం”..స్టార్ హీరో కి స్ట్రైట్ వార్నింగ్..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చి ఎంతమంది బాగుపడ్డారో .. ఎంతమంది లైఫ్లో సెటిల్ అయ్యారో తెలియదు కానీ .. వల్గారిటీ.. వైలెన్స్ అనేది మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది .. వినిపిస్తుంది . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సామాన్య జనాలు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అవతల ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే క్షణాలలో ఆ హీరోని ట్రోల్ చేస్తూ దారుణంగా డి గ్రేట్ చేసిన కామెంట్స్ వాడుతూ ఇండస్ట్రీలో అతగాడి పరువును […]

ఇట్స్ అఫీషియ‌ల్‌.. `శాకుంత‌లం` విడుద‌ల వాయిదా.. మ‌ళ్లీ రిలీజ్ ఎప్పుడు?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శాకుంత‌లం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ హీరోగా న‌టించాడు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల కానుంద‌ని మేక‌ర్స్ అనౌన్స్ […]