తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కు తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే విజయ్ ఓ తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కనుంది. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో 66వ చిత్రంగా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు విజయ్ పుచ్చుకుంటోన్న రెమ్యునరేషన్ […]
Tag: Movie News
మళ్లీ రంగంలోకి దిగిన నితిన్..`మాస్ట్రో` లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో మాస్ట్రో ఒకటి. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అందాదున్ సినిమా రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటించగా.. తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఈ సినిమాకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరింది. అయితే చివరి షెడ్యూల్ ఉంది అనంగా కరోనా సెకెండ్ […]
`పుష్ప`లో బోట్ ఫైట్.. సినిమాకే హైలెట్ అట!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా కనిపించనున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి […]
తండ్రి కాబోతున్న జగపతిబాబు..అసలు మ్యాటర్ ఏంటంటే?
జగపతిబాబు తండ్రి కాబోతున్నాడట. ఈ వయసులో తండ్రి కావడం ఏంటీ? అన్న అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అయితే రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఫ్యామిలీ హీరోగా ఒకప్పుడు సూపర్ క్రేజ్ తెచ్చుకున్న జగపతిబాబు.. ప్రస్తుతం పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. దీంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడీయన. ఈ క్రమంలోనే జగ్గూభాయ్ కు తాజాగా బాలీవుడ్ ఆఫర్ తలుపుతట్టిందని..స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా […]
నా శరీరంపై దారుణంగా ట్రోల్స్ చేశారు..ప్రియమణి ఆవేదన!
ఎవరే అతగాడు? సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రియమణి.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అగ్రహీలందరి సరసన ఆడిపాడి స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అయింది. అయితే ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లాడిన తర్వాత ప్రియమణి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లతో యమా జోరు చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ […]
మూడు భాషల్లో రీమేక్ అవుతున్న నాని ఫ్లాప్ చిత్రం!
రీమేక్ చిత్రాల ట్రెండ్ ఈ మధ్య బాగా నడుస్తోంది. ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను మరో భాషలో రీమేక్ చేసి విజయం సాధిస్తున్నారు. అయితే కంటెంట్ ఉండే ఫ్లాప్ చిత్రాలను రీమేక్ చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. న్యాచురల్ స్టార్ నాని సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. నాని హీరోగా ట్యాలెంటడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన చిత్రం నానిస్ గ్యాంగ్‌లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ […]
మైత్రీతో అఖిల్ లవ్ స్టోరీ..త్వరలోనే..?
అక్కినేని నాగార్జున నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అక్కినేని అఖిల్.. హిట్టు ముఖమే చూడలేదు. ఈయన ఇప్పటి వరకు చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక అఖిల్ నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో […]
వెంకటేష్‌కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే మతిపోవాల్సిందే!?
ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. సొంత ట్యాలెంట్‌తో స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు విక్టరీ వెంకటేష్. కలియుగ పాండవులు నుండి నారప్ప వరకు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన వెంకీకి 80 శాతం సక్సెస్ రేట్ ఉంది. ఇక ప్రస్తుతం వెంకీ హీరోగానే కాకుండా.. పలు వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మ్యాన్‌గా కూడా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఆస్తులను కూడా కూడబెట్టుకున్నారు. అధికారిక […]
ప్రభాస్ సినిమాకు దీపికా రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన డైరెక్టర్లలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఒకరు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు దీపికా పుచ్చుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకుగానూ ఏకంగా 8 […]