టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, ఇండియన్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి..ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, మహేష్‌ను జక్కన్న ఎలా చూపించనున్నాడు, వీరి సినిమా ఏ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది.. ఇలా ఎన్నో ప్రశ్నలు […]
Tag: Movie News
ఆ కోలీవుడ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ లవ్‌స్టోరీ..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం విధితమే. కానీ, ఇప్పటివరకు ఈ కాంబో సెట్ కాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ […]
సూపర్ కాంబో..మహేష్‌తో జతకట్టబోతున్న లేడీ సూపర్ స్టార్!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. అయితే […]
దిల్‌రాజు నిర్మాణంలో కళ్యాణ్ రామ్ కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరంటే?
నందమూరి నట వారసుడు కళ్యాణ్ రామ్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు ఆయనతో వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం సొంత బ్యానర్‌లో 18వ సినిమాగా బింబిసార చేస్తున్న కళ్యాణ్ రామ్.. తన 20వ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో ప్రకటించాడు. ఈ చిత్రానికి కేవి గుహాన్ దర్శకత్వం వహించనున్నారు. కళ్యాణ్ రామ్ తో #NKR20 తో సినిమా ను తెరకెక్కించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అంటూ ఉన్న […]
శంకర్-చరణ్ సినిమాపై న్యూ అప్డేట్!?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం.. సెప్టెంబర్‌లో మొదటివారంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమాను ప్రారంభించి అక్టోబర్‌లో సెట్స్‌మీదకు […]
బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ పట్టేసిన `ఖిలాడి` భామ?!
గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన డింపుల్ హయాతి.. గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర సాంగ్‌తో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే పలు తమిళ చిత్రాల్లోనూ నటిస్తున్న డింపుల్ హయాతి.. తాజాగా బాలీవుడ్ నుంచి ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ హీరో రణవీర్ […]
మల్టీస్టారర్‌గా శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీ..మరో హీరో ఎవరంటే?
తమిళ స్టార్ హీరో ధునుష్, టాలీవుడ్ టాలెండెట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ చిత్రంలో మరో హీరో కూడా […]
చిరుకు చెల్లెలుగా అక్కినేని అమల..త్వరలోనే..?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మోహన్‌రాజా దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రంలో సత్యదేవ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలు క్యారెక్టర్ ఉంటుంది. మలయాళంలో […]
సూపర్ కాంబో..హరీష్ శంకర్ తో విజయ్ దేవరకొండ..?!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, పుష్ప రెండు భాగాలుగా వస్తుండడంతో.. సుకుమార్ ఇప్పట్లో ఫ్రీ అయ్యే […]