కొర‌టాల కోసం అలా క‌నిపించేందుకు సిద్ధ‌మైన ఎన్టీఆర్‌!?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ చిత్రంగా తెర‌కెక్క‌నుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఇక త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం ఈ మూవీ కోసం కొర‌టాల న‌టీన‌టుల‌ను ఎంపిక చేసే ప‌నిలో బిజీ బిజీగా […]

చ‌ర‌ణ్ మూవీకి కియారా రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే?!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ క‌న్ఫార్మ్ అయిన విష‌యం తెలిసిందే. అయితే […]

ప్ర‌ముఖ ఓటీటీలో `టక్ జగదీష్`..విడుద‌ల ఎప్పుడంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన‌ తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ.. మేక‌ర్స్ ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ, ప్ర‌స్తుతం థియేట‌ర్లు ఓపెన్ అయినా.. […]

ఒకే స్క్రీన్‌పై ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఒకే స్క్రీన్‌పై క‌నిపించ‌నున్నారా..? అంటే అవున‌న్న‌ మాటే వినిపిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో `ప్రాజెక్ట్ కె` పేరుతో భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా ప‌దుకోణె హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ […]

ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న అఖిల్‌కు ఆ హీరోయిన్ ల‌క్ క‌లిసొస్తుందా?

అక్కినేని వార‌సుడు, కింగ్ నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు చిత్రాలు చేసినా హిట్టు ముఖ‌మే చూడ‌లేక‌పోయాడు. స్టార్ డైరెక్ట‌ర్స్‌, స్టార్ హీరోయిన్స్ రంగంలోకి దిగినా.. ఈయ‌న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డుతూ వ‌చ్చాయి. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` అనే సినిమా చేస్తున్నాడు అఖిల్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ […]

ప్ర‌భాస్ బ్యాన‌ర్‌లో చ‌ర‌ణ్ మూవీ..లైన్‌లో ముగ్గురు ద‌ర్శ‌కులు?!

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో న‌టిస్తున్న‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఆ త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండ‌గా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకోనుంది. అయితే శంక‌ర్ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్.. ప్ర‌భాస్ హోమ్ బ్యాన‌ర్ […]

మ‌ల్టీస్టార‌ర్‌గా చిరు-బాబీ సినిమా..క‌థ అదేన‌ట‌?!

మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ బాబీ కాంబోలో త్వ‌ర‌లోనే ఓ మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. అయితే ఈ చిత్రం ఓ మ‌ల్టీస్టార‌ర్ అని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యాన్ని బాబీ కూడా ధృవీక‌రించాడు. తాజాగా బాబీ చిరు సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం బ‌య‌ట పెట్టారు. ఇది ఓ స్టార్ […]

ర‌ష్మిక‌ను లైన్‌లో పెట్టిన `జాతిర‌త్నాలు` డైరెక్ట‌ర్‌?!

ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా.. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గుడుపుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ అమ్ముడు మ‌రో సినిమాకు ఒకే చెప్పింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జాతిర‌త్నాలు సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన కేవీ అనుదీప్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని తమిళ హీరో శివ కార్తికేయ‌న్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శివ కార్తికేయ‌న్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. సీనియ‌ర్ నిర్మాత‌లు నారాయ‌ణ్ దాస్ నారంగ్‌, పీ […]

ఏంటీ..`ప్రాజెక్ట్ కె`కు ప్ర‌భాస్ అన్ని డేట్స్ ఇచ్చాడా?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. దీపికా పదుకొనే హీరోయిన్‌గా న‌టిస్తోంది. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ వ‌ర‌ల్డ్ లెవ‌ల్‌లో అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ చిత్రం ప్రాజెక్ట్ కె వ‌ర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ […]