గ‌ప్‌చుప్‌గా మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న ప్ర‌కాశ్ రాజ్‌..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మా` ఎన్నిక‌ల బ‌రిలో దిగిన త‌ర్వాత త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారీయ‌న‌. ఇదిలా ఉంటే.. తాజాగా ఈయ‌న ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా గ‌ప్‌చుప్‌గా మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇంత‌కీ ప్ర‌కాశ్ రాజ్ పెళ్లి చేసుకుంది ఎవ‌ర్నో తెలుసా.. ఆయ‌న భార్య పోనీ వర్మనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ప్రకాశ్‌రాజ్‌, పోని వర్మను పెళ్లి చేసుకుని నిన్న‌టికి 11 వసంతాలు పూర్తకావడంతో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ […]

న‌డుమందాలు చూపిస్తూ అనుపమ కిర్రాక్ పోజులు..పిక్స్ వైర‌ల్‌!

అనుపమ పరమేశ్వరన్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేర‌ళ ముద్దుగుమ్మ‌..శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ బిగ్ హిట్‌ను అందుకోలేక‌పోయింది. కానీ, త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని ఎంద‌రినో త‌న అభిమానుల‌గా మార్చుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ నిఖిల్ స‌ర‌స‌న‌ 18పేజెస్ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు, నిర్మాత శిరీష్ […]

గోపీచంద్ వ‌చ్చేస్తున్నాడు..`సీటీమార్` రిలీజ్‌కు డేట్ లాక్‌!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సీటీమార్‌`. సంపత్‌ నంది దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. శ్రీ‌నివాస సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోగా.. క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. థియేట‌ర్లు కూడా ఓపెన్ అవ్వ‌డంతో.. సినిమాల‌న్నీ ఒక్కొక్క‌టీ విడుద‌ల అవుతున్నాయి. ఈ […]

నాన్న‌కు దూరంగా మంచు మ‌నోజ్‌..ఆ విష‌యాల‌న్నీ చెప్పేసిన విష్ణు!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మ‌నోజ్.. ఆయ‌న తండ్రి, టాలీవుడ్ కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుకు దూరంగా ఉంటున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌నోజ్ అన్న మంచు విష్ణునే తెలిపాడు. తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న టాలీవుడ్ హీరో, నిర్మాత మంచు విష్ణు.. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం షేర్ చేసుకున్నాడు. అలాగే త‌న‌కు, త‌మ్మ‌డు మంచు మ‌నోజ్‌కు మ‌ధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయ‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా విష్ణు […]

శేఖర్ కమ్ములకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న హీరో కార్తి..ఏమైందంటే?

ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మద్రాస్‌ రాజధానిగా తెలుగు, తమిళ ప్రజలు కలిసి ఉన్న రోజుల్లో జ‌రిగిన యథార్థ సంఘటనల‌ నేపథ్యంలో ఈ సినిమా ఉండ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇదే కాన్సెప్టుతో కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన `మద్రాస్` సినిమా […]

బ‌న్నీ ఒక్క‌డే రియ‌ల్‌ స్టార్‌..మెగా ఫ్యాన్స్‌కు మంట‌పుట్టిస్తున్న వ‌ర్మ ట్వీట్స్‌!

ఆదివారం నాడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మ‌రియు రక్షాబంధన్‌. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి ఇంట ఆయ‌న పుట్టినరోజు వేడుకలు, ర‌క్షాబంధ‌న్ వేడుక‌ల అట్ట‌హాసంగా జ‌రిగాయి. మెగా బ్రదర్స్‌, సిస్ట‌ర్స్‌, హీరోలు, పిల్ల‌లు ఇలా అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. అయితే ఈ మెగా వేడుక‌ల్లో అల్లు అర్జున్ మ‌రియు ఆయ‌న స‌తీమ‌ణి స్నేహారెడ్డి పాల్గొన‌లేదు. దాంతో అల్లు అర్జున్ దంప‌తులు ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటి త‌రుణంలో […]

`మా` ఎన్నిక‌ల బ‌రిలో మ‌రో న‌ట‌డు..వార్ వ‌న్ సైడేన‌ట‌!

గ‌త కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నిక‌ల వ్య‌వ‌హారం వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నికలు ఎప్పుడు అన్న విష‌యం ప‌క్క‌న పెడితే.. ఎన్న‌డూ లేని విధంగా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగుతున్నారు. ఇప్ప‌టికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సివిఎల్ నరసింహారావు, జీవిత రాజ‌శేక‌ర్‌, హేమ రేసులో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లో మ‌రొక న‌టుడు వ‌చ్చి చేరాడు. తాజాగా ‘మా’ అధ్యక్ష […]

ఎన్టీఆర్ చేసిన ప‌నికి ఫ్యాన్స్ ఫిదా..ఇంత‌కీ ఏం చేశాడంటే?

ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. మ‌రోవైపు బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు ది బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేశాడు. ఆదివారం అట్ట‌హాసంగా ప్రారంభం అయిన ఈ షోకు మంది ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అందులోనూ ఫ‌స్ట్ గెస్ట్‌గా రామ్ చ‌ర‌ణ్ రావ‌డంతో షోకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యారు. ఇదిలా ఉంటే..ఈ షో స్టార్ మా ఛానల్‌లో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. […]

ముంబైలో భేటీ అయిన టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌..ఏంటి క‌థా?

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప్ర‌స్తుత నిర్మాత ఛార్మి కౌర్ తాజాగా ఓ ఫొటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌ పూరి జగన్నాధ్- క్రిష్- జ‌యం మోహన్ రాజా – హేమంత్ మధుకర్ ఉన్నారు. తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్ లో ఈ న‌లుగురు ద‌ర్శ‌కులు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోనే ఛార్మీ షేర్ చేసింది. అంతేకాదు, ఈ ద‌ర్శ‌కులు ఏం […]