పూజా హెగ్డే.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ తర్వాత పూజా వెనక్కి తిరిగి చూసుకోలేదు. రంగస్థలం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ పొడుగు కాళ్ల సుందరి తాజాగా […]
Tag: Movie News
మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సమంత..అదృష్టమంటే ఇదే..?!
భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత కెరీర్ పరంగా ఫుల్ జోష్ చూపిస్తోంది. అందుకు తగ్గట్టే ఆమెకు అదృష్టం కూడా బాగానే కలిసొస్తోంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం`ను పూర్తి చేసిన సామ్.. తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. అలాగే ఇటీవల మరో రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసింది. వాటిల్లో ఓ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థపై ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్.ప్రకాశ్ నిర్మిస్తుంటే.. మరో సినిమాను శ్రీదేవి […]
భారీ రిస్క్ చేస్తున్న నాని..తేడా వస్తే ఇక అంతే…!?
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈయన నటించిన వి, టక్ జగదీష్ చిత్రాలు రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో నాని మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఇలాంటి తరుణంలో ఆయన చేస్తున్న ఓ భారీ రిస్క్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ […]
బాలయ్య రూట్‌లోనే కీర్తి సురేష్..త్వరలోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..?!
ఇప్పటి వరకు తెరపై నటుడిగానే ప్రేక్షకులను రంజింపచేసిన నందమూరి బాలకృష్ణ.. ఇకపై హోస్ట్‌గా కూడా అలరించబోతున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారం కాబోలో `ఆన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` అనే షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈయన రూటులోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా వెళ్లబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో కీర్తి సురేష్..మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట, చిరంజీవితో భోళా శంకర్ చిత్రాలలో నటిస్తుంది. అలాగే ఈమె […]
అనసూయ, రోజాల వస్త్రాధారణపై కోటా ఘాటు వ్యాఖ్యలు..నెట్టింట వైరల్!
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ వస్త్రాధారణపై ఎప్పుడూ ఎవరో ఒకరు విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా అనసూయ చిట్టి పొట్టి బట్టలతో అందాలు ఆరబోస్తుంటుంది. ముఖ్యంగా ప్రముఖ కామెడీ షో జబర్థస్త్‌లో అనసూయ క్లీవేజ్ షో ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ విషయంలో అనసూయను నెటిజన్లు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా.. ఆమె మాత్రం అస్సలు పట్టించుకోలేదు. కానీ, ఈ సారి ఏకంగా టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావే అనసూయ వస్త్రాధారణపై […]
చిరుని ఫాలో అవుతున్న నాగార్జున..అసలు మ్యాటరేంటంటే?
ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. ఓ భాషలో హిట్ అయిన చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేసి బాగానే సక్సెస్ అవుతున్నారు. దీంతో సొంత స్టోరీలే కాకుండా.. రీమేక్ స్టోరీలపై దర్శకనిర్మాతలకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు బాగానే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్‌లో విక్టరీ వెంకటేష్ ముందుండగా.. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ మధ్య కాలంలో రీమేక్ చిత్రాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే […]
హాస్పటల్‌లో చిరంజీవి..కుడి చేతికి సర్జరీ..ఖంగారులో ఫ్యాన్స్!
మెగాస్టార్ చిరంజీవి హాస్పటల్‌లో జాయిన్ అయ్యారు. ఆయన కూడి చేతికి సర్జరీ కూడా జరిగింది. కానీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అదివారం హైదరాబాద్‌లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఓ సమావేశంలో మెగాస్టార్ పాల్గొన్నారు. అయితే ఆయన కుడి చేతికి బ్యాండేజ్ ఉండడంతో.. అభిమానులు ఖంగారు పడిపోయారు. వారి కలవరపాటును గమనించిన చిరంజీవి.. సమావేశంలో మాట్లాడుతూ చేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని తెలిపారు. ఇటీవల కుడి చెయ్యి నొప్పిగా […]
భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సక్సెస్ కాలేకపోయిన టాలీవుడ్ హీరోలు వీళ్లే!
ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా స్వయంకృషినే నమ్ముకుని టాలీవుడ్‌లో స్టార్స్‌గా ఎదిగిన హీరోలు ఎందరో ఉన్నారు. అలాగే భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా సక్సెస్ కాలేపోయిన హీరోలూ ఉన్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. తారకరత్న: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, ప్రజానాయకుడు ఎన్.టి.రామారావు గారి మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నందమూరి తారకత్న.. హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. విలన్‌గానూ పలు చిత్రాల్లో నటించారు. కానీ, స్టార్ స్టేటస్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. అల్లు […]
డిశ్చార్జ్ అయిన సాయి ధరమ్ తేజ్..కానీ, ఆ చెయ్యి పని చెయ్యదట?
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే నెలకు పైగా అపోలో హాస్పటల్‌లో చికిత్స తీసుకున్న తేజ్.. ఎట్టకేలకు నిన్న డిశ్చార్జ్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. విజయదశమి రోజు చిరు అదిరిపోయే శుభవార్తను చెప్పడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయాడు. అయితే సాయి తేజ్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ యాక్సిడెంట్‌లో అతడి కుడి చేతికి బలంగా దెబ్బ […]