సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరగగా.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారీ జంట. అయితే నయన్-విఘ్నేష్‌లు ఈ మధ్య తరచూ గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా కూడా ఈ జంట షిర్డీ వెళ్లింది. అనంతరం ముంబైలో పలు ఆలయాలను సందర్శించింది. ఈ నేపథ్యంలోనే నయన్‌కు సంభంధించి ఓ షాకింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా […]
Tag: Movie News
`రాజా విక్రమార్క` విడుదలకు డేట్ లాక్..అదిరిన న్యూ పోస్టర్!
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ తాజా చిత్రం `రాజా విక్రమార్క`. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామారెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో తన్యా రామచంద్రన్ హీరోయిన్‌గా నటించగా..తనికెళ్ల భరణి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, థీమ్ సాంగ్ ఇలా అన్నీ ఆకట్టుకోగా.. సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. […]
ఆరోగ్యం కోసం స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తా..వర్మ సంచలన వ్యాఖ్యలు..!
టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం వర్మకు బాగా అలవాటు. ఒకవేళ కంటెంట్ ఏమీ లేకపోయినా.. తానే ఏదో ఒకటి సృష్టించి చిత్ర విచిత్రమైన ట్వీట్లు చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మను `మీరు ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి రహస్యం ఏంటీ` అంటూ ప్రశ్నించారు. […]
క్లీవేజ్ షోతో సెగలు పుట్టిస్తున్న నిధి అగర్వాల్..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!
నిధి అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `సవ్యసాచి` చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ.. పూజా జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ.. ఆ స్థాయిలో హిట్టైతే అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ సరసన `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రం షూటింగ్ దశలో […]
కారులో అలా చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన రవితేజ-త్రిష..!?
మాస్ మహారాజా రవితేజ, త్రిష.. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ జంటగా నటించి `కృష్ణ` చిత్రం 2008లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత జంటగా మరే సినిమా చేయకపోయినా.. రవితేజ, త్రిషలు మాత్రం ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలోనే గతంలో వారిద్దరిపై ఎన్నో రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. రవితేజ, త్రిషలు రిలేషన్‌లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక అందుకు తగ్గట్టుగానే వారిద్దరూ కూడా తరచూ […]
షూటింగ్ పూర్తైనా రిలీజ్ డేట్ దొరక్క సతమతమవుతున్న సినిమాలు ఇవే!
కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ సైతం తీవ్రంగా నష్టపోయింది. షూటింగ్స్ నిలిచిపోవడం, థియేటర్లు మూత పడటం, సినిమాల విడుదల ఆగిపోవడం ఇలా ఎన్నో విధాలుగా సినీ పరిశ్రమ అతలాకుతలం అయింది. ఇక ఇప్పుడిప్పుడే కరోనా జోరు తగ్గుతుండడంతో.. షూటింగ్స్ రీస్టార్ట్ అయ్యాయి. థియేటర్లూ తెరుచుకోవడంతో.. సినిమాలు వరసగా విడుదల అవుతున్నాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తైనా కొన్ని కొన్ని చిత్రాలకు రిలీజ్ డేటే దొరక్క తెగ సతమతమవుతున్నాయి. మరి ఇంతకీ ఆ […]
ప్రభాస్ ఫోన్‌లో కృష్ణంరాజు పేరు ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలుసా?
సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నాడు. కెరీర్ పరంగా ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అయితే ఎంత ఎదిగినా ప్రభాస్ ఎప్పుడూ ఒదిగే ఉంటారు. ప్రభాస్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎంతోకొంత ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్‌కు పెదనాన్న […]
వామ్మో..ఆ ఫ్యామిలీతో ఆటలు అస్సలు ఆడకూడదంటున్న సమంత..!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్.. ఇప్పటికే గుణశేకర్ దర్శకత్వంలో `శాకుంతలం`ను పూర్తి చేసింది. అలాగే ఇటీవల మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్‌ను సైతం ప్రకటించింది. ఇక త్వరలోనే బాలీవుడ్‌లోకి కూడా సమంత ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే సామ్ తాజాగా ఓ వీడియోను […]
`ప్రేమతీరం`గా మళ్లీ విడుదలకు సిద్ధమైన `లవ్‌స్టోరీ`..!!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లోనారాయణదాస్ నారంగ్ మరియు పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై భారీ కలెక్షన్స్‌ను రాబట్టిన చిత్రంగా లవ్ స్టోరీ రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ […]