యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇపుడు అతను ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్థాయిలో విడుదల అవుతుంది అనడంలో అతిశయోక్తి కాదు. మన జూనియర్ ఎన్టీఆర్30తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో కొంచెం గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు […]
Tag: movie latest
చెక్కుచెదరని హీరోయిన్ ‘ప్రేమ’ అందం… ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
హీరోయిన్ ప్రేమ గురించి తెలియని తెలుగు ప్రజలు వుండరు. నేటి తరానికి తెలియకపోవచ్చు గాని, నిన్నటి తరానికి హీరోయిన్ ప్రేమ అంటే ఓ అందాల భరిణి అని తెలుసు. పేరుకి తగ్గట్టే అచ్చమైన తెలుగందం ఆమె సొంతం. అందుకే ఆడామగ అనే తేడాలేకుండా అందరూ ఆమె ప్రేమలో పడేవారు. ‘దేవి’ సినిమాలోని ప్రేమను చూసిన యువత అయితే అప్పట్లో మనసుపారేసుకున్నారు. అందులో మీరు కూడా వుండే వుంటారు. కాగా ఆమె వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు. అయినా […]
రాజమౌళికి కార్తికేయ సొంత కొడుకు కాదా.. వారి మధ్య బంధం ఇదే
భారతదేశ సినీ అభిమానులు ప్రస్తుతం ఉప్పొంగిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. భారతదేశంలో అగ్రశ్రేణి డైరెక్టర్లలో ఒకరిగా లెక్కించబడిన ఎస్ఎస్ రాజమౌళి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ దాదాపుగా ఏడాది క్రితం మార్చి 2022న విడుదలైంది. ఆస్కార్ అవార్డుల పోటీలో అధికారిక ప్రవేశంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు చోటు దక్కలేదు. చిత్ర బృందం వారి స్వంత ప్రచారం ద్వారా ఆస్కార అవార్డు సాధించింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో […]
ఈ మీమ్స్ చూస్తే మీకు నవ్వాగదు… సత్తాచాటిన వీకెండ్ ట్రోల్స్!
ఈ రోజుల్లో మీమ్స్ అనేవి సోషల్ మీడియాలో ఎంత ప్రభావం చూపిస్తున్నాయో అందరికీ తెలిసినదే. ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో మాత్రమే నడిచిన ఈ ట్రెండ్ ఇపుడు అంతటా సాగుతోంది. ఇండియా విషయానికొస్తే మీమ్స్ ఇక్కడ రాజకీయ, సినిమా పరిస్థితులను బాగా విశ్లేషించి చెబుతున్నాయి. అందుకే కొంతమంది డబ్బులిచ్చి మరీ మీమర్స్ ని పెట్టుకుంటున్న పరిస్థితి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై ఫన్నీ మీమ్స్ చేసి వదులుతున్నారు ఔత్సాహికులు. ఈ వీకెండ్ లో బాగా వైరల్ […]
పిల్లలకు హిందూ దేవుళ్ల పేర్లు పెట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే!
బేసిగ్గా మనం చిన్నపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు చాలా ఆచి తూచి వ్యవహరించి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా మన తాతలకాలం నుండి కూడా పిల్లలకు దేవుళ్ళ పేర్లనే పెడుతూ ఉంటాము. అలాగే కొంతమంది ఆనవాయితీగా కుల దేవతలు, గ్రామదేవతల పేర్లు పెడుతూ వుంటారు. అయితే ఇది సామాన్యులకు కాదండోయ్. మనం సెలబ్రిటీలు అని చెప్పుకొనే వారు కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతూ వుంటారు. బాలీవుడ్లో చూసుకుంటే ఈమధ్య కాలంలో కొంతమంది నటీమణులు వాళ్ళ పిల్లలకు దేవతల పేర్లనే […]
సత్తా చాటిన సమంత… ఇప్పటికీ ఆమెనే టాప్ హీరోయిన్ తెలుసా?
హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నాగ చైతన్య నుండి విడిపోయి సంవత్సరం అయింది. జీవితం గడ్డు పరిస్థితులలో వున్నపుడే మంచి మంచి సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది. ఎంతలా అంటే ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో సామ్ పేరు మారుమ్రోగిపోతోంది. మరోవైపు అనారోగ్య సమస్యలు కూడా ఆమెని వెంటాడుతున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా సామ్ తన సత్తాని చాటుతుంది. తాజాగా మరోసారి తన సత్తాని చాటింది. ఇండియా వైడ్‌గా తానేంటో […]
రాజమౌళికి మరో అరుదైన గౌరవం… ఇంటర్నేషనల్ ఈవెంట్ వేదికపై మరోమారు మెరిశాడు!
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమాకే కాకుండా యావత్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత మన రాజమౌళిదే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. బాహుబలి సిరీస్ తో దేశం మెచ్చిన దర్శకుడైన రాజమౌళి RRRతో ఏకంగా దేశాలు దాటి ప్రపంచమే విస్తుపోయే విధంగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అనేక అవార్డులు అతనిని వరిస్తున్నాయి. అవును, గ్లోబల్ వేదికలపై RRR సత్తా చాటుతుంది. దాంతో RRR దర్శకుడైన రాజమౌళి ఇంటర్నేషనల్ […]
సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో రోల్స్ మిస్ చేసుకున్న సీనియర్ యాక్ట్రెస్ వీరే!
నిన్న మొన్నటి హీరోయిన్లు.. ఓ స్టేజి వరకు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటిస్తూ ఒక స్టేజి తరువాత కొన్ని రకాల పాత్రలకు మాత్రమే పరిమితమై పోతుంటారు. అలాంటివారిలో జయసుధ, సాయప్రద, శ్రీదేవి, రాధిక, కుష్బూ, సుహాసిని, రాశి మొదలగువారు వున్నారు. శ్రీదేవి కాలం చేసినప్పటికీ మిగతా వారు అడపాదడపా సినిమాలలో నటిస్తూ రాణిస్తున్నారు. సినిమా దర్శకులు కూడా వాళ్ళను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ రోల్స్ డిజైన్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి అనేక కారణాలు చేత ఆ […]
ప్రభాస్ లానే భాగ్యశ్రీతో క్రష్ ఉందన్న మరో హీరో..!
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాను అతి భారీగా విడుదల చేస్తున్నారు. అందుకోసం హీరో, హీరోయిన్లు విజయ్, అనన్య పాండే సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్, అనన్య పాండేతో కలిసి ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ […]