నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ బాధ్యతను డైరెక్టర్ వైవిఎస్ తీసుకున్నారు. హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడుగా.. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ లో వైవిఎస్ చౌదరి.. దర్శక, నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ సరసన తెలుగు అమ్మాయి వీణ రావుని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం తాజాగా ప్రెస్మీట్ ఏర్పాటు చేసిన వైవిఎస్.. […]
Tag: mokshagna
మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్స్ వచ్చేశాయి… ఫస్ట్ మూవీ నయా లుక్ అదుర్స్ అంతే…!
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ త్వరలోనే ఉన్న సంగతి తెలిసిందే. హనుమాన్‌తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. యాక్షన్ కోసం సిద్ధమా.. అని రాసుకొచ్చిన ప్రశాంత్ వర్మ.. సింబ ఇజ్ కమింగ్.. హ్యాష్ ట్యాగ్‌ను దానికి జత చేసి […]
నందమూరి హీరోల్లో స్పెషల్… సీనియర్ ఎన్టీఆర్ – జూనియర్ ఎన్టీఆర్‌లో కామన్ క్వాలిటీ ఇదే..!
నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్‌కు తెలుగు ప్రజలలో ఎలాంటి కీర్తి, ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పక్క నటుడుగా, మరోపక్క రాజకీయ నాయకుడుగాను లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పౌరాణికాల్లో ది బెస్ట్ ఎవరు అంటే టక్కున ఎన్టీఆర్ పేరే వినపడుతుంది. ఇప్పటికీ కృష్ణుడు, రాముడు పాత్రలు తలుచుకోగానే ఆయన మాత్రమే గుర్తుకు వచ్చేంతలా ఆయన తన నటనతో పాత్రలకు నిండుతనాన్ని తెచ్చి పెట్టేవాడు. అయితే ఎన్టీఆర్ తర్వాత నందమూరి […]
అన్ స్టాపబుల్ 4లో బాలయ్యతో సందడి చేయనున్న ఆ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు పండగే..!
నందమూరి నటసింహ బాలకృష్ణ వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి డైరెక్షన్లో అఖండ సిక్వెల్‌లో నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న ఓటీటీ వేదికపై అన్‌స్టాపబుల్ హోస్ట్‌గాను వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్‌తో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆహా […]
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. మరో బ్లాస్టింగ్ అప్డేట్ లీక్..
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానుల నుంచి టాలీవుడ్ ప్రముఖుల వరకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఈ క్రమంలో మోక్షజ్ఞ డబ్యూ మూవీ పై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాకు ఎస్.ఎల్.వి సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పైన నందమూరి […]
బాలయ్య కృష్ణుడిగా.. తారక్ అర్జునుడిగా.. ఏం న్యూస్.. నిజమైతే నందమూరి ఫ్యాన్స్‌కు పండగే..
నందమూరి స్టార్ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నారు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ షూట్ త్వరలో ప్రారంభం కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం […]
మోక్షజ్ఞకు జంటగా ఆ హీరోయిన్లు కాదా.. ఈ బాలీవుడ్ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందా.. ?
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ కోసం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసిన నందమూరి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హనుమాన్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోనే ఈ సినిమా రూపొందించడం.. అది కూడా బాలయ్య తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తుండడంతో […]
బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్స్ అన్ని ఆ డైరెక్టర్‌కే… మైండ్ బ్లోయింగ్…!
నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో ఆదిత్య 369 సినిమా ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ.. సంగీతం శ్రీనివాస్ డైరెక్షన్‌లో 1991లో రూపొందింది. అప్పట్లో కమర్షియల్‌గా మంచి లాభాలను తెచ్చి పెట్టి ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల జాబితాలో నిలిచింది. ఇక ఈ సినిమాను మూడు డిఫరెంట్ టైం లైన్స్‌లో సంగీతం తెరకెక్కించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ […]
ఫస్ట్ మూవీతోనే తండ్రిని మించిన తనయుడిగా మోక్షజ్ఞ..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎదురు చూడడం.. అభిమానులకు నిరాశ ఎదురవడమే జరుగుతుంది. అయితే ఎట్టకేలకు తాజాగా మోక్షజ్ఞ ఆగమనానికి సమయం వచ్చేసింది. త్వరలోనే నందమూరి బాలయ్య తనయుడు వెండితెరపై ప్రేక్షకులను అలరించనున్నాడు. హనుమాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ తెరకెక్కనుంది. […]