మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ డిజాస్టర్ నుంచి కోలుకునేందుకు విశ్వంభర సినిమా చేస్తున్నాడు. బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ విశ్వంభర చిరు కెరీర్‌లో 156వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత చిరు 157వ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా […]
Tag: mohan raja
చిరు బ్రెయిన్ దొబ్బిందా..? పోయి పోయి ఆ డైరెక్టర్ తో సినిమా నా..? మొత్తం సర్వ నాశనం..!
కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషన్స్ మన కెరీయర్ని నెగిటివ్గా మార్చేస్తాయి. అది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే .. కొన్ని కొన్ని సార్లు లైఫ్లో టఫెస్ట్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది . బహుశా రాబోయే రోజుల్లో చిరంజీవి అలాంటి ఓ టఫ్ సిచువేషన్ ని ఎదుర్కొంటాడు ఏమో అంటున్నారు అభిమానులు . దానికి కారణం రీసెంట్గా ఆయన కమిట్ అయిన డైరెక్టర్ అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు . ప్రజెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరాశ […]
చిరంజీవి హిట్ డైరెక్టర్ తో మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు పూనకాళ్లు తెప్పించే అప్ డేట్..!?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా `గాడ్ ఫాదర్`. ఇక ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన `లూసిఫర్` సినిమాను తెలుగులో కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ రీమేక్ చేశారు. ఇక ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అసలు నిజానికి మోహన్ రాజా 2001లో టాలీవుడ్ లో `హనుమాన్ జంక్షన్` అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించి మంచి బ్లాక్ […]
అభిమానులే దర్శకులైతే.. బొమ్మ బ్లాక్ బస్టరే..!
అభిమానులు సినీ దర్శకులు గా మారి.. తాము అభిమానించే హీరోలతో సినిమా చేస్తే ఇక ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో అభిమానికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్లు ప్రజెంట్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు కూడా. మొదటి సారిగా చిరంజీవి కెరీర్లో ఆయన నటించే సినిమాలకు ఇద్దరు అభిమానులు దర్శకత్వం వహిస్తున్నారు. వారే యంగ్ డైరెక్టర్లు బాబీ, వెంకీ కుడుముల. రవితేజ సినిమా పవర్ […]
గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో..!
మలయాళంలో సంచలన విజయం సాధించిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అని పేరు పెట్టారు. కాగా లూసిఫర్ సినిమా ఎక్కడికి తెలుగులో విడుదల కావడంతో చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా కథ లో భారీ మార్పులు చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. […]
చిరంజీవి లైనప్ లో అసలు విషయం ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య తో పాటు గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మిగిలిన రెండు సినిమాలు రీమేక్ లే. అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ ఆధారంగా గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తుండగా.. దీనికి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాను మెహర్ […]
గాడ్ ఫాదర్ సినిమా కోసం రంగంలోకి దిగిన చిరు?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది.అయితే తాజాగా ఈ షూటింగ్ పోటీలో ప్రారంభమయ్యింది. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కు మంచి […]
చిరు `గాడ్ ఫాదర్` షూటింగ్‌కు ఆదిలోనే బ్రేకులు..ఏం జరిగిందంటే?
మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్`. తమిళంలో హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ ఇది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆయన భార్య పాత్రలో నయనతార నటించనుందని టాక్ నడుస్తోంది. ఇక […]
`గాడ్ ఫాదర్`గా వస్తున్న చిరంజీవి..అదిరిన టైటిల్ పోస్టర్!
మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబోలో లూసిఫర్ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే రేపు చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసి కాస్త ముందే మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. […]