మంచు ఫ్యామిలీతో సూపర్ స్టార్ ..!

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ ను షేర్ చేసిన గంట వ్యవధిలోనే బాగా వైరల్ అయ్యింది. రజనీ తాజా చిత్రం ‘అన్నాత్తే’ హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 35 రోజుల షెడ్యూల్ ఈరోజుతో పూర్తైంది. షూటింగ్ ముగిసిన వెంటనే తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంటికి రజనీ […]

డైనమిక్ లుక్ లో అక్కటుకుంటున్న కలక్షన్ కింగ్..!

  టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చజాల కలం తరువాత ఈమధ్యే సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మోహన్ బాబు. ఈ సినిమాకి డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.   ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయారాజా సంగీతం […]

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్సెస్ జ‌గ‌న్‌! కార‌ణం క‌లెక్ష‌న్ కింగ్‌

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ఇప్పుడు వైసీపీలో సెంట‌రాఫ్‌ది టాపిక్‌గా మారాడు. ఆయ‌న కార‌ణంగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి వైసీపీ అధినేత జ‌గ‌న్ ఫుల్లుగా క్లాస్ పీకాడ‌ని స‌మాచారం. దీంతో ఇప్పుడు అంద‌రూ ఈ విష‌యంపైనే చ‌ర్చించుకుంటున్నారు. అస‌లేం జ‌రిగిందంటే.. ఇటీవ‌ల పెద్దిరెడ్డి హైద‌రాబాద్ నుంచి తిరుప‌తి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు విమానాశ్ర‌యంలో సేమ్ ఫ్లైట్‌లో తిరుప‌తికి బ‌య‌ల్దేరిన మోహ‌న్ బాబు తార‌స‌ప‌డ్డారు. పెద్దిరెడ్డికి.. మోహ‌న్ బాబుకు ఏళ్ల నుంచి ప‌రిచ‌యం ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలున్నాయి. […]

మంచు బ్రదర్స్ పరాజయాలకు కారణాలు ఎన్నో!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి మంచి ఇమేజ్ , క్రేజ్ రెండూ ఉన్నాయి. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు పేరు చెపితే ఇండ‌స్ట్రీ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటిది ఇప్పుడు మోహ‌న్‌బాబు వార‌సులు మంచు బ్ర‌ద‌ర్స్ అయిన మంచు మ‌నోజ్‌, మంచు విష్ణు ఒక‌రితో మ‌రొక‌రు పోటీప‌డుతూ వ‌రుస డిజాస్ట‌ర్లు ఇస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో వీరిద్ద‌రికి స‌క్సెస్ అంద‌ని ద్రాక్ష అయ్యింది. ఈ యేడాది జ‌న‌వ‌రిలో విష్ణు ల‌క్కున్నోడుతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఆ సినిమా థియేటర్ల రెంట్లు కూడా […]

మహేష్ చూపు జగన్ వైపు!

తెలుగు సినీ రాజకీయాలు ఈ నాటివి కావు.ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన 11 నెలల్లో అధికారం చేజిక్కించుకుని దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు.ఆతరువాత కూడా తెలుగు సినిమాకు రాజకీయాలకి విడదీయరాని బంధం అలాగే కొనసాగుతోంది.అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ఆరంగ్రేటం చేశారు.కృష్ణంరాజు,రామానాయుడు,సత్యనారాయణ,బాబుమోహన్ ఇలా ఎందరో సినీ ప్రముఖులు తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. ఇక మెగా స్టార్ చిరంజీవి అయితే ఏకంగా ప్రజారాజ్యం పార్టీ ని […]