2014లో జట్టు కట్టి.. అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలతో జై కొట్టించుకున్న టీడీపీ-బీజేపీల బంధం మరింత గట్టి పడుతుందని, బాబు మరింత సన్నిహితమవుతారని, బీజేపీ అండకోసం బాబు మరిన్ని అడుగులు ముందుకు వేస్తారని నిన్న మొన్నటి వరకు వచ్చిన వార్తలు… తాజా నంద్యాల ఉప ఎన్నికతో తారుమారయ్యాయి. నంద్యాల ఉప పోరు ప్రతిష్టాత్మకంగా మారడం, జగన్‌తో ఢీ అంటే ఢీ అనేలా పోరు నడవడం, 2014లో తనతో కలిసి వచ్చిన పవన్ తటస్థ వైఖరి అవలంబించడంతో బాబు […]
Tag: Modi
జట్టుకట్టనున్న వైసీపీ-బీజేపీ.. బాబుకు థ్రెట్టేనా?
ఏపీ రాజకీయాలు రంగు మారుతున్నాయా? 2019 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? నిన్నటి వరకు తిట్టిపోసిన వాళ్లనే అక్కున చేర్చుకుని ఆదరించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయా? ఇప్పటి వరకు చట్టాపట్టాలేసుకుని తిరిగిన మిత్రులకు బైబై చెప్పేందుకు కూడా రెడీ అవుతున్నాయా? అంటే ఔననే అంటున్నారు ప్రముఖ జర్నలిస్టు ఆర్ణబ్ గోస్వామి!! రెండు పార్టీలకు ఉన్న ప్రధాన లక్ష్యాలే ఇకపై ఏపీని శాసించనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీల్లో ఒకటి వైసీపీ, రెండు బీజేపీ. ఈ రెండు పార్టీలూ […]
బాబుకి బీజేపీ మంత్రి క్రీం బిస్కెట్! మోడీ కన్నా తోపని కామెంట్!
పాలిటిక్స్ అన్నాక ఎక్కడికక్కడ మాటలు మారిపోతుండాలి. ఒకరిని ఇంద్రుడంటే.. మరొకరిని చంద్రుడనాలి. లేకపోతే.. పాలిటిక్స్‌లో పస ఉండదు! ఈ వైఖరిని బాగా అవలంబించుకున్న వారికి ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయిన మన తెలుగు వాడు వెంకయ్యనాయుడు ముందుంటారు. బాబును ఆయన పొగిడినట్టు బహుశ ఎవరూ పొగిడి ఉండరు. తన ప్రాసలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్న వెంకయ్య.. బాబుపై పొగడ్తలతో అటు బీజేపీ వాళ్ల కన్నా కూడా టీడీపీలోనే ఆయన ఫాలోయింగ్ పెంచుకున్నాడని అంటారు. ఇక, ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లిపోవడంతో ఆయన […]
కేంద్ర కేబినెట్ నుంచి ఆ టీడీపీ మంత్రి అవుట్..!
కేంద్రంలో సమీకరణలు మారుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం+ప్రధాని నరేంద్ర మోడీలు 2019 ఎన్నికల్లో విజయం సాధించే దిశగా సరికొత్తగా పావులు కదుపుతున్నారు. ఇప్పుడున్న మిత్ర పక్షాల బలాబలాలను అంచనా వేయడంతోపాటు.. కొత్తవారిని చేర్చుకుని బలోపేతం అయ్యేందుకు ఆ రకంగా మళ్లీ హస్తినలో సీటును కైవసం చేసుకునేందుకు మోడీ, షా ధ్వయం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమకు మిత్రులుగా ఎన్‌డీయేలో ఉన్న పార్టీలకు వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉందా? లేదా? అన్నది […]
జీఎస్టీ దెబ్బకు తెలంగాణ విలవిల
జీఎస్టీ దెబ్బకు సామాన్యుడే కాదు.. సర్కారు కూడా హడలిపోతోంది. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ కారణంగా రాష్ట్ర బడ్జెట్ ఫిగర్స్ కూడా మారిపోతున్నాయన్న ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రశంసించారు. ఇప్పుడు లోక్‌సభలో ఆ పార్టీ ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత జితేందర్ రెడ్డి… రాష్ట్రంపై జీఎస్టీ ఎఫెక్ట్‌ను వివరించారు. దీనివల్ల తెలంగాణ నష్టపోతోందని వాపోయారు. ప్రభుత్వ పథకాలను జీఎస్టీ నుంచి మినహాయింపులు ఇవ్వాలన్నారు. జీఎస్టీ మీద ఇచ్చిన […]
ఆ పొలిటికల్ సినిమాకు శుభం కార్డు
భారత దేశ రాజకీయాలను నిశితంగా గమనిస్తే.. రెండు విషయాలు స్పష్టమవుతాయి. దేశాన్ని పాలిస్తున్నది రెండే రెండు జాతీయ పార్టీలు. ఒకటి కాంగ్రెస్ కాగా, రెండోది బీజేపీ. ఈ రెండు మినహా దేశాన్ని పాలించిన పార్టీలు లేవనే చెప్పాలి. అయితే, సీపీఐ, సీపీఎం వంటి జాతీయ స్థాయి పార్టీలు ఉన్నా అవి వాటి అస్తిత్వం కోసమే పోరు చేయడంలో టైం గడిచి పోతోంది. దీంతో ఇక, భారత్ వంటి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో కేవలం రెండు […]
బీహార్ లో వెనక జరిగిన రాజకీయం ఇదే….!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. కాలం ఖర్మకాలితే అతిత్వరలోనే ఆ పార్టీకి అధ్యక్షుడిగా చక్రం తిప్పబోయే గాంధీల వారసుడు రాహుల్ గాంధీ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు ముసురుకున్నాయి. అసలు ఆయన రాజకీయ పరిణతి ఎంత? ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని ఆనుపానులు తెలిసినప్పుడు పరిష్కరించడంలో ఆయన చూపుతున్న సామర్థ్యం ఏపాటిది? అసలు రాహుల్‌కి రాజకీయాలు ఇష్టం లేదా? ఇలా ఒకటి తర్వాత ఒకటిగా ప్రశ్నల పరంపర ఆయనను చుట్టుముడుతోంది. దీనంతటికీ కారణం.. బిహార్‌లో కేవలం కన్ను మూసి కన్ను తెరిచేలోగా […]
బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోవడం ఎంత క్షేమం, ఎంత మేరకు లాభం ?
అవును! ఇప్పుడు ఏ రాజకీయ విశ్లేషకులను పలకరించినా ఏపీలో పరిస్థితిపై చెబుతున్న మాట ఇది! బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఐరన్ లెగ్‌తో సంసారం చేసినట్టేనని అంటున్నారు. విషయం లోకి వెళ్లిపోతే.. 2019లో ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ విపక్షం గట్టిగా ఉండడం, ప్రజలు ఆయనతో ఉండడం, 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని డిసైడ్ అవడం వంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై అంచనాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో […]
బీజేపీని నమ్మని బాబు… జనసేన వైపు చూపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీపై ఆశలు లేవా ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ దోస్తానా వచ్చే ఎన్నికల వరకు ఉంటుందా ? మధ్యలోనే కట్ అవుతుందా ? చంద్రబాబు 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్త లేకుండానే పోటీకి రెడీ అవుతున్నారా ? అంటే ఇలా ఎన్నో సందేహాలతో కూడిన ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రంలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే ఏపీలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కేంద్రంలో ఉన్న […]