విలక్షణ నటుడు రానా దగ్గుబాటి 2020లో ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. మిహీకా బజాజ్ ను లవ్ చేసి.. ఆమెతో ఏడడుగులు వేశారు. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రానా వైఫ్ ఉంటుంది. మిహికా బజాజ్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయే అయినా.. ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారు. `డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో` అనే కంపెనీకి ఆమె వ్యవస్థాపకురాలు. ముంబై, హైదరాబాద్‌లో వెడ్డింగ్ ప్లానర్‌గా మిహీకా సుపరిచితులు. ఎంతో మంది సినీ […]
Tag: miheeka bajaj
గొప్ప మనసు చాటుకున్న రానా భార్య.. ఏం చేసిందో తెలిస్తే శభాష్ అంటారు!
దగ్గుబాటి వారి కోడలు, రానా సతీమణి మిహీకా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో పొట్ట కాస్త ఎత్తుగా కనిపించడంగా.. మిహీకా గర్భం దాల్చిందని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి వార్తలే రాగా.. వాటిని మిహీకా ఖండించింది. ఈ సంగతి పక్కన పెడితే.. మిహీకా తాజాగా తన గొప్ప మనసును చాటుకుంది. ఆమె చేసిన పనికి నెటిజన్ల శభాష్ అంటూ మిహీకాను పొగిడేస్తున్నారు. ఇంతకీ విషయం […]
షాకింగ్: రానా తండ్రి కాబోతున్నాడు.. క్లారిటీ ఇచ్చేసిన మిహికా..!
దగ్గుబాటి మూడోతరం హీరో రానా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా కొనసాగుతున్నాడు. ఇక 2020 ఆగస్టు 8న రానా- మిహిక బజాజ్ వివాహం చేసుకున్నాడు. ఈ జంట టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు. రానా భార్య మిహికా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తన ప్రతి విషయాలను తన స్నేహితులతో సన్నిహితులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు […]
బుల్లి భల్లాలదేవ వస్తున్నాడు.. ఎట్టకేలకు గుట్టు విప్పిన రానా!
టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడని, త్వరలోనే బుల్లి భల్లాలదేవ వస్తున్నాడని గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం లేకపోలేదు. రానా సతీమణి మెహికా రీసెంట్గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే మెహికా గర్భం దాల్చిందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. పైగా మెహికా ఇటీవల ఓ పాపని ఎత్తుకున్న ఫోటోను సైతం […]
గర్భవతి అని వస్తున్న వార్తలపై స్పందించిన రానా భార్య… త్వరలోనే శుభవార్త వింటారు..!
టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ లో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ జంట కూడా ఒకటి. 2020 ఆగస్టు 8న ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున విషయం మనకు తెలిసిందే.. సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ టాలీవుడ్ లోనే రొమాంటిక్ కపుల్స్ లాగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. పండగలు- ఫంక్షన్ల సందర్భంలో ఈ జంట కలిసి దిగిన ఫోటోలను సోషల్ […]
బిగ్‌బాస్‌లో ఆ కంటెస్టెంట్‌కు మద్దతు పలికిన రానా భార్య!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఈ షోకు విపరీతంగా కనెక్ట్ అయిపోతుంటారు. తెలుగులో ప్రస్తుతం నాగార్జున హొస్ట్ ఐదో సీజన్ ఇటీవలె ప్రారంభమై.. భారీ టీఆర్పీతో దూసుకుపోతోంది. ఇక మరోవైపు తమిళంలోనూ కమల్ హాసన్ హోస్ట్‌గా ఐదో సీజన్ రన్ అవుతోంది. అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ షోలో 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో అక్షర రెడ్డి ఒకరు. అయితే ఆమెకు […]